స్మార్ట్‌ఫోన్స్ నుంచి తెలుగులో మెసేజ్ చేయడం ఎలా..?
ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికీ స్మార్ట్‌ఫోన్ ఉందంటే అతిశయోక్తి కాదు. అయితే వారంతా తమ సొంత భాషలోనే పదాలను టైప్ చేయాలని ప్రయత్నిస్తుంటారు. అలాంటి వారు ఎలా టైప్ చేయాలో తెలియక తికమకపడుతుంటారు. అలాంటి వారికోసం తెలుగులో టైప్ చేసే కొన్ని యాప్స్ గిజ్‌బాట్ అందిస్తోంది. వీటి ద్వారా మీరు ఈజీగా తెలుగు టైప్ చేయవచ్చు. వీటిపై ఓ స్మార్ట్ లుక్కేయండి.
యూజర్లకు షాకిచ్చిన షియోమి, ఇండియా నుంచి అవుట్

గూగుల్ ఇండికా తెలుగు కీ బోర్డ్
ఈ యాప్ ద్వారా మీరు ఈజీగా తెలుగు టైప్ చేయవచ్చు. లింక్ కోసం క్లిక్ చేయండి

ఈజీ తెలుగు కీ బోర్డ్
ఇందులో మీరు ఇంగ్లీష్ టైప్ చేస్తే తెలుగు వస్తుంది.లింక్ కోసం క్లిక్ చేయండి
లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

స్వర చక్ర కీ బోర్డ్
ఇందులో అక్షరాలు రౌండ్ గా ఉంటాయి. లింక్ కోసం క్లిక్ చేయండి

జస్ట్ తెలుగు కీ బోర్డ్
ఈ యాప్ ద్వారా మీరు ఈజీగా తెలుగు టైప్ చేయవచ్చు. లింక్ కోసం క్లిక్ చేయండి

లిపికార్ కీ బోర్డ్
ఈ యాప్ ద్వారా మీరు ఈజీగా తెలుగు టైప్ చేయవచ్చు. లింక్ కోసం క్లిక్ చేయండి

టైప్ తెలుగు
ఈ యాప్ ద్వారా మీరు ఈజీగా తెలుగు టైప్ చేయవచ్చు. లింక్ కోసం క్లిక్ చేయండి
లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Click it and Unblock the Notifications