డిజిటల్ లాకర్‌తో మీ ఫైల్స్ సేఫ్..లాగిన్ కూడా సింపుల్

By Hazarath
|

మీరు మీ విలువైన డాక్యుమెంట్లను ఆన్‌లైన్‌లో భద్రపరిచి వాటిని అవసరమైనప్పుడు డౌన్ లోడ్ చేసుకోవాలనుకుంటున్నారా.. మీ విలువైన డాక్యుమెంట్లు మెయిల్ లో పెట్టుకుంటే హ్యాక్ అవుతున్నాయా.. అయితే ఇలాంటి వాటి కోసం కేంద్ర ప్రభుత్వం గతేడాది డిజిటల్ ఆన్‌లైన్ లాకర్‌ను ప్రవేశపెట్టింది. దీనిపైన చాలామందికి అవగాహన లేకపోవడం వల్ల దాన్ని అందరూ సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు. వారందరికోసం దీనికి సంబంధించిన విలువైన సమాచారాన్ని గిజ్‌బాట్ మీకందిస్తోంది.

14 వేల మంది ఉద్యోగులు ఇంటికి..ఎక్కడో తెలుసా..?

డిజిటల్ లాకర్‌తో మీ ఫైల్స్ సేఫ్..లాగిన్ కూడా సింపుల్

డిజిటల్ లాకర్‌తో మీ ఫైల్స్ సేఫ్..లాగిన్ కూడా సింపుల్

ఎవరైనా డిజిటల్ లాకర్‌లో నమోదు చేసుకోవాలంటే ఆధార్ తప్పనిసరిగా ఉండాలి. ఆధార్ నమోదు సమయంలో వారిచ్చిన సెల్‌ఫోన్ నెంబర్, ఈ-మెయిల్ ఐడీ ఉండాలి.

డిజిటల్ లాకర్‌తో మీ ఫైల్స్ సేఫ్..లాగిన్ కూడా సింపుల్

డిజిటల్ లాకర్‌తో మీ ఫైల్స్ సేఫ్..లాగిన్ కూడా సింపుల్

అవి తెలిసిన వారు digilocker.gov.in వెబ్‌సైట్‌కు వెళ్లి సైన్‌ఆప్ క్లిక్ చేయాలి.

డిజిటల్ లాకర్‌తో మీ ఫైల్స్ సేఫ్..లాగిన్ కూడా సింపుల్

డిజిటల్ లాకర్‌తో మీ ఫైల్స్ సేఫ్..లాగిన్ కూడా సింపుల్

మీరు సైన్‌ఆప్ క్లిక్ చేయగానే మిమ్మల్ని సెల్ నంబర్ అడుగుతుంది. ఆ సెల్ నంబర్ ఎంటర్ చేయగానే ఆ నంబర్ కు ఓటీపీ కోడ్ వస్తుంది. అలాగే మెయిల్ కి కూడా ఓ సందేశం వస్తుంది.

డిజిటల్ లాకర్‌తో మీ ఫైల్స్ సేఫ్..లాగిన్ కూడా సింపుల్

డిజిటల్ లాకర్‌తో మీ ఫైల్స్ సేఫ్..లాగిన్ కూడా సింపుల్

ఆ నంబర్ కింద ఓ డబ్బాలాంటి బాక్స్ ఉంటుంది. ఆ బాక్స్ లో మీకు వచ్చిన సందేశాన్నినమోదు చేయాలి.

డిజిటల్ లాకర్‌తో మీ ఫైల్స్ సేఫ్..లాగిన్ కూడా సింపుల్

డిజిటల్ లాకర్‌తో మీ ఫైల్స్ సేఫ్..లాగిన్ కూడా సింపుల్

అప్పుడు యూసర్ నేమ్, పాస్‌వర్డ్ అడుగుతోంది. వెంటనే వాటిని భర్తీ చేయాగానే ఆధార్ నెంబర్ అడుగుతుంది.

డిజిటల్ లాకర్‌తో మీ ఫైల్స్ సేఫ్..లాగిన్ కూడా సింపుల్

డిజిటల్ లాకర్‌తో మీ ఫైల్స్ సేఫ్..లాగిన్ కూడా సింపుల్

ఆధార్ సంఖ్య నమోదు చేసిన తర్వాత సంబంధిత నెట్‌లోకి ప్రవేశించవచ్చు. అక్కడ మీకు సంబంధించిన అన్ని ముఖ్యమైన పత్రాలను దాచుకోవచ్చు.

డిజిటల్ లాకర్‌తో మీ ఫైల్స్ సేఫ్..లాగిన్ కూడా సింపుల్

డిజిటల్ లాకర్‌తో మీ ఫైల్స్ సేఫ్..లాగిన్ కూడా సింపుల్

మీరు అప్ లోడ్ చేసే ప్రతి పత్రానికి ఓటీపీ కోడ్ వస్తుంది. దీంతో సురక్షితంగా ఈ పత్రాలను ఇతరులకు పంపవచ్చు.

డిజిటల్ లాకర్‌తో మీ ఫైల్స్ సేఫ్..లాగిన్ కూడా సింపుల్

డిజిటల్ లాకర్‌తో మీ ఫైల్స్ సేఫ్..లాగిన్ కూడా సింపుల్

ఇక్కడ పత్రం సైజ్ కి లిమిట్ ఉంటుంది. ఒక్కో పత్రం 10 ఎంబీ కన్నా ఎక్కువ ఉండకూడదు. అంతకంటే ఎక్కువ అది తీసుకోదు. ఒక్కో ఖాతాకు 1 జిబి వరకు స్పేస్ ఉంటుంది.

డిజిటల్ లాకర్‌తో మీ ఫైల్స్ సేఫ్..లాగిన్ కూడా సింపుల్

డిజిటల్ లాకర్‌తో మీ ఫైల్స్ సేఫ్..లాగిన్ కూడా సింపుల్

ఈ డిజిటల్ లాకర్ కి పాస్ వర్డ్ ఉంటుంది కాబట్టి మీ పత్రాలన్నీ సేఫ్ గా ఉంటాయి. మీరునేరుగా నెట్ నుంచే మీరు అనుకున్న చోటుకు పంపవచ్చు. ఆధార్‌లో నమోదైన వివరాలనే డిజిటల్ లాకర్ వ్యక్తిగత వివరాలుగా తీసుకుంటుంది కాబట్టి ఎటువంటి మోసాలు ఇక్కడ ఉండవు.

డిజిటల్ లాకర్‌తో మీ ఫైల్స్ సేఫ్..లాగిన్ కూడా సింపుల్

డిజిటల్ లాకర్‌తో మీ ఫైల్స్ సేఫ్..లాగిన్ కూడా సింపుల్

ఇందులో పత్రాలు భద్రపర్చుకోవడంతో పాటు ఈ-సైన్ కు అవకాశం ఉంది. ఈ-సైన్‌పై క్లిక్ చేస్తే ధ్రువపత్రంపై మన సంతకం చేసినట్లు తెలుపుతుంది. నెట్‌లో దరఖాస్తులు కోరేవారికి దీని ద్వారా సులభంగా పంపవచ్చు. ఆధార్‌తో అనుసంధానం ఉంటుంది కాబట్టి మీసేవలో మీరు పొందిన ధ్రువపత్రాలు ఆటోమేటిక్‌గా డీజీలాకర్‌లోని మన ఖాతాలోకి వచ్చేస్తాయి.

డిజిటల్ లాకర్‌తో మీ ఫైల్స్ సేఫ్..లాగిన్ కూడా సింపుల్

డిజిటల్ లాకర్‌తో మీ ఫైల్స్ సేఫ్..లాగిన్ కూడా సింపుల్

మీ వివరాలను నేరుగా కంపెనీమెయిల్ కి కాని లేకుంటే మీ ప్రెండ్స్ కి కాని షేర్ చేసుకునే సౌకర్యం కూడా ఉంది. 

Best Mobiles in India

English summary
Here Write How To Use Digital Locker to Store Documents Online in INDIA

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X