14 వేల మంది ఉద్యోగులు ఇంటికి..ఎక్కడో తెలుసా..?

Written By:

టెక్నాలజీ దిగ్గజం సిస్కో సిస్టమ్స్ ఇంక్ భారీ స్థాయిలో ఉద్యోగులను ఇంటికి పంపనుంది. నెట్వర్క్ పరికరాల తయారీలో ప్రపంచంలో దాదాపు 20 శాతం ప్రాతినిధ్యం వహిస్తున్న సిస్కో సుమారు 14,000 ఉద్యోగులను తొలగించనుందని సాంకేతిక వార్తల సైట్ సీఆర్ఎన్ రిపోర్టు చేసింది. దీనికి సంబంధించి త్వరలోనే సంస్థ ఒక ప్రకటన విడుదల చేసే అవకాశం ఉందని సన్నిహితవర్గాలు తెలిపాయి. ఈ క్రమంలోనే ఇప్పటికే ముందస్తు ఉద్యోగ విరమణ ప్యాకేజీలను ప్రకటించినట్టు తెలిపింది.

ఆపిల్‌ కంపెనీలో ఉద్యోగం కావాలంటే...

14 వేల మంది ఉద్యోగులు ఇంటికి..ఎక్కడో తెలుసా..?

సీఆర్ఎన్ నివేదించిన సమాచారం ప్రకారం సిస్కో డాటా ఎనలిటిక్స్ సాఫ్ట్‌వేర్, డాటాసెంటర్ల కోసం క్లౌడ్ బేస్డ్ టూల్స్ పై పెట్టుబడులు పెడుతోంది. కాలిఫోర్నియాకు చెందిన సిస్కో హార్డ్వేర్ నుంచి సాఫ్ట్వేర్-సెంట్రిక్ సంస్థగా మార్పు చెందనున్న క్రమంలో రానున్న కొద్ది వారాల్లో కోతలు ప్రకటింవచ్చని అంచనా. కాగా 70వేల మంది ఉద్యోగులను కలిగి వున్న సిస్కో ఈ వార్తలపై స్పందించడానికి నిరాకరించింది. అయితే ఇదే ఏడాది రెండు ఇతర పెద్ద సాఫ్ట్వేర్ సంస్థలు మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ , హెచ్‌పీ ఇంక్, ఉద్యోగంలో కోతలను ప్రకటించిన సంగతి తెలిసిందే.

పదేళ్ల క్రితం ఊహించని ఉద్యోగాలు..నేడు రాజ్యమేలుతున్నాయి

అత్యధిక వేతనాలను చెల్లిస్తోన్న 10 టెక్నాలజీ ఉద్యోగాల వివరాలు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఆ 10 సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలకు భలే డిమాండ్

గ్లాస్ డోర్ సర్వే ప్రకారం అత్యధిక వేతానాలను అందుకుంటున్న టెక్నాలజీ ఉద్యోగుల జాబితాలో సాఫ్ట్‌వేర్ ఆర్కిటెక్ట్స్ ముందంజలో ఉణ్నారు వీరి వార్షిక మూల వేతనం $130,891.

ఆ 10 సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలకు భలే డిమాండ్

గ్లాస్ డోర్ సర్వే ప్రకారం అత్యధిక వేతానాలను అందుకుంటున్న టెక్నాలజీ ఉద్యోగుల జాబితాలో సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ మేనేజర్‌లు రెండవ స్థానంలో ఉన్నారు. వీరి వార్షిక మూల వేతనం $123,747

ఆ 10 సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలకు భలే డిమాండ్

గ్లాస్ డోర్ సర్వే ప్రకారం అత్యధిక వేతానాలను అందుకుంటున్న టెక్నాలజీ ఉద్యోగుల జాబితాలో సొల్యూషన్ ఆర్కిటెక్ట్‌లు మూడవ స్థానంలో ఉన్నారు. వీరి సగటు వార్షిక మూల వేతనం $121,522.

ఆ 10 సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలకు భలే డిమాండ్

గ్లాస్ డోర్ సర్వే ప్రకారం అత్యధిక వేతానాలను అందుకుంటున్న టెక్నాలజీ ఉద్యోగుల జాబితాలో అనలిటిక్స్ మేనేజర్లు నాలుగవ స్థానంలో ఉన్నారు. వీరి సగటు వార్షిక మూల వేతనం $115,725.

ఆ 10 సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలకు భలే డిమాండ్

గ్లాస్ డోర్ సర్వే ప్రకారం అత్యధిక వేతానాలను అందుకుంటున్న టెక్నాలజీ ఉద్యోగుల జాబితాలో ఐటీ మేనేజర్లు ఐదవ స్థానంలో ఉన్నారు. వీరి సగటు వార్షిక మూల వేతనం $115,725.

ఆ 10 సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలకు భలే డిమాండ్

గ్లాస్ డోర్ సర్వే ప్రకారం అత్యధిక వేతానాలను అందుకుంటున్న టెక్నాలజీ ఉద్యోగుల జాబితాలో ప్రొడక్ట్ మేనేజర్లు ఆరవ స్థానంలో ఉన్నారు. వీరి సగటు వార్షిక మూల వేతనం $113,959.

ఆ 10 సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలకు భలే డిమాండ్

గ్లాస్ డోర్ సర్వే ప్రకారం అత్యధిక వేతానాలను అందుకుంటున్న టెక్నాలజీ ఉద్యోగుల జాబితాలో డేటా సైంటిస్ట్‌లు ఏడవ స్థానంలో ఉన్నారు. వీరి సగటు వార్షిక మూల వేతనం $105,395.

ఆ 10 సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలకు భలే డిమాండ్

గ్లాస్ డోర్ సర్వే ప్రకారం అత్యధిక వేతానాలను అందుకుంటున్న టెక్నాలజీ ఉద్యోగుల జాబితాలో సెక్యూరిటీ ఇంజినీర్లు ఎనిమిదవ స్థానంలో ఉన్నారు. వీరి సగటు వార్షిక మూల వేతనం $102,749

 

 

ఆ 10 సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలకు భలే డిమాండ్

గ్లాస్ డోర్ సర్వే ప్రకారం అత్యధిక వేతానాలను అందుకుంటున్న టెక్నాలజీ ఉద్యోగుల జాబితాలో క్వాలిటీ అష్యూరెన్స్ మేనేజర్లు తొమ్మిదవ స్థానంలో ఉన్నారు. వీరి సగటు వార్షిక మూల వేతనం $101,330.

ఆ 10 సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలకు భలే డిమాండ్

గ్లాస్ డోర్ సర్వే ప్రకారం అత్యధిక వేతానాలను అందుకుంటున్న టెక్నాలజీ ఉద్యోగుల జాబితాలో హార్డ్వేర్ ఇంజనీర్లు పదవ స్థానంలో ఉన్నారు. వీరి సగటు వార్షిక మూల వేతనం $101,154.

మరిన్ని స్టోరీల కోసం

రోడ్డుమీదకు మైక్రోసాఫ్ట్, ఫ్లిప్‌కార్ట్ ఉద్యోగులు..భారీ కోత

నోకియా మళ్లీ కోతలు షురూ చేసింది

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

 

English summary
Here Write Cisco Systems to cut 14,000 jobs: Report
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot