కీ బోర్డ్‌లో F1తో మొదలెడితే F12 వరకు ఏం చేయొచ్చు

Posted By:

కీ బోర్డ్ లో పంక్షన్ కీస్ గురించి మీకు తెలిసే ఉంటుంది. ఎఫ్ 1 తో మొదలు పెడితే ఎఫ్ 12 దాకా ఉంటాయి. అయితే వీటితో కంప్యూటర్లో ఏం పనులు చేయొచ్చు. ఈ కీలను మీరు షార్ట్ కట్ కీలుగా ఎలా ఉపయోగించుకోవచ్చు. వీటితో ఏయే ఫైల్స్ ఓపెన్ అవుతాయి. ఇలాంటి అంశాలపై ఓ స్మార్ట్ లుక్కేద్దాం.

Read more: విండో బటన్‌‌తో మీకు తెలియని షార్ట్ కట్ కీస్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

కీ బోర్డ్‌లో F1 నుంచి F12 వరకు ఏం చేయొచ్చు

Windows Key + F1 నొక్కడం ద్వారా మీరు విండోస్ కి సంబంధించిన హెల్ప్ సెంటర్ కు నేరుగా వెళ్లవచ్చు. అలా కాకుండా నేరుగా ఎఫ్ 1 నొక్కినా కాని మీరు హెల్ప్ సెంటర్ కు వెళ్లవచ్చు.

కీ బోర్డ్‌లో F1 నుంచి F12 వరకు ఏం చేయొచ్చు

మీరు ఏ ఫైల్ కన్నా రీ నేమ్ ఇవ్వాలనుకుంటే ఎఫ్2 నొక్కడం ద్వారా నేరుగా ఇవ్వవచ్చు.
Alt + Ctrl + F2 నొక్కడం ద్వారా మీరు మైక్రోసాప్ట్ వర్డ్ లో డ్యాక్యుమెంట్ విండోను ఓపెన్ చేయవచ్చు.
Ctrl + F2 నొక్కడం ద్వారా మీరు వర్డ్ డాక్యుమెంట్ లొ ప్రింట్ ప్రివ్యూను చూడొచ్చు.

కీ బోర్డ్‌లో F1 నుంచి F12 వరకు ఏం చేయొచ్చు

ఎఫ్ 3 ని నొక్కడం ద్వారా మీరు నేరుగా సెర్చ చేయొచ్చు. మీకు సెర్చ్ ఆప్సన్ ఓపెన్ అవుతుంది.
Shift + F3 నొక్కడం ద్వారా మీరు మైక్రోసాప్ట్ వర్డ్ డాక్యుమెంట్ లో మీ టెక్ట్స్ అప్పర్ కేస్ ,లోయర్ కేస్ కు మార్చుకోవచ్చు.
Windows Key + F3 నొక్కడం ద్వారా మీరు పైండ్ ఆప్సన్ వస్తుంది.

కీ బోర్డ్‌లో F1 నుంచి F12 వరకు ఏం చేయొచ్చు

Alt + F4 నొక్కడం ద్వారా మీరు మీ టాస్క్ బార్ మొత్తాన్ని ని క్లోజ్ చేయవచ్చు.
Ctrl + F4 నొక్కడం ద్వారా మీరు టాస్క్ బార్ లో ఒక్కో పోగ్రాం క్లోజ్ చేసుకుంటూ వెళ్లవచ్చు.

కీ బోర్డ్‌లో F1 నుంచి F12 వరకు ఏం చేయొచ్చు

నోట్ ప్యాడ్ లో ఉన్నప్పుడు ఎఫ్ 5 నొక్కితే మీకు టైం డేట్ కనిపిస్తుంది.
అలాగే బ్రౌజర్ రీ ప్రేష్ చేయాలంటే షార్ట్ కట్ కీ గా ఎఫ్ 5ని ఉపయోగిస్తారు.
పవర్ పాయింట్ లో స్లైడ్ షోల కోసం నేరుగా ఎఫ్ 5 నొక్కి పొందవచ్చు.
వర్డ్ లో అయితే ఫైండ్, రీప్లేస్ లాంటి ఆప్సన్ కోసం ఎఫ్ 5 బటన్ ఉపయోగిస్తారు.

కీ బోర్డ్‌లో F1 నుంచి F12 వరకు ఏం చేయొచ్చు

ఎఫ్ 6 నొక్కడం ద్వారా నేరుగా మీరు అడ్రస్ బార్ లోకి వెళతారు. మీరు ఏ బ్రౌజర్ లో ఉన్నా కాని నేరుగా అక్కడికి వెళ్లిపోవచ్చు.
Ctrl + Shift + F6 నొక్కడం ద్వారా మీరు నేరుగా మరొక మైక్రోసాఫ్ట్ డాక్యుమెంట్ ని వర్డ్ లో ఓపెన్ చేయవచ్చు.
ల్యాప్ టాప్ ల కయితే స్పీకర్ వాల్యూంని తగ్గించుకోవడానికి F6ని వాడుతారు.

కీ బోర్డ్‌లో F1 నుంచి F12 వరకు ఏం చేయొచ్చు

వర్డ్ డాక్యుమెంట్ లో గ్రామర్ ,స్పెల్లింగ్ చెక్ లకు ఈ బటన్ ఉపయోగిస్తారు.
Shift + F7 నొక్కడం ద్వారా వర్డ్ డాక్యుమెంట్ లో వర్డ్ ని హైలెట్ చేయవచ్చు.
ల్యాప్‌టాప్‌ల‌కు అయితే స్పీకర్ వాల్యూంని పెంచుకోవడానికి F6ని వాడుతారు.

కీ బోర్డ్‌లో F1 నుంచి F12 వరకు ఏం చేయొచ్చు

విండోస్ ని సేఫ్ మోడ్ లోకి తీసుకెళ్లేందుకు ఈ బటన్ ఉపయోగిస్తారు.

కీ బోర్డ్‌లో F1 నుంచి F12 వరకు ఏం చేయొచ్చు

వర్డ్ డాక్యుమెంట్ లో రీ ఫ్రెష్ కోసం ఈ బటన్ ఉపయోగిస్తారు.
ల్యాప్‌టాప్‌ల‌కు అయితే బ్రైట్ నెస్ తగ్గించునేందుకు దీన్ని వాడుతారు.

కీ బోర్డ్‌లో F1 నుంచి F12 వరకు ఏం చేయొచ్చు

Shift + F10 నొక్కడం ద్వారా నేరుగా మీరు రైట్ క్లిక్ చేయవచ్చు.
ల్యాప్‌టాప్‌ల‌కు అయితే బ్రైట్ నెస్ పెంచునేందుకు దీన్ని వాడుతారు.

కీ బోర్డ్‌లో F1 నుంచి F12 వరకు ఏం చేయొచ్చు

ఈ బటన్ నొక్కడం ద్వారా మీరు పుల్ స్కీన్ పొందవచ్చు. అదే బటన్ మళ్లే ప్రెస్ చేయడం ద్వారా నార్మల్ స్టేజ్ కి రావచ్చు.

కీ బోర్డ్‌లో F1 నుంచి F12 వరకు ఏం చేయొచ్చు

వర్డ్ డాక్యుమెంట్ లో సేవ్ విండ్ ని ఓపెన్ చేసేందుకుఈ బటన్ ఉపయోగిస్తారు.
Ctrl + F12 నొక్కడం ద్వారా డాక్యుమెంట్ వర్డ్ ఓపెన్ చేయవచ్చు.
Shift + F12 నొక్కడం ద్వారా మీరు వర్డ్ లో ఫైల్ సేవ్ చేయవచ్చు.
Ctrl + Shift + F12 నొక్కడం ద్వారా మీరు నేరుగా ప్రింట్ ఆప్సన్ కెళ్లి పోవచ్చు.

కీ బోర్డ్‌లో F1 నుంచి F12 వరకు ఏం చేయొచ్చు

టెక్నాలజీ గురించి మీరు ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్‌డేట్ పొందాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి.

https://www.facebook.com/GizBotTelugu/

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write how to use function keys F1 to F12 on the keyboard
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot