విండో బటన్‌‌తో మీకు తెలియని షార్ట్ కట్ కీస్

Written By:

కంప్యూటర్లో అనేక రకాలైన షార్ట్ కట్ కీస్ ఉంటాయి. వాటి ద్వారా మనం మన పనులను అత్యంత త్వరగా చేసుకోగలుగుతాం. అయితే చాలామందికి ముఖ్యమైన షార్ట్ కట్ కీస్ తెలిసి ఉండకపోవచ్చ. విండో బటన్ తో ఏం చేయొచ్చు అనేదానిపై మీకు కొన్ని రకాల ట్రిక్స్ అలాగే షార్ట్ కట్ కీస్ ఇస్తున్నాం. వీటిపై ఓ స్మార్ట్ లుక్కేయండి.

Readmore: ఈ షార్ట్ కట్ కీస్‌తో కంప్యూటర్‌ను ఆడేసుకోవచ్చు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Windows Key+E

విండో బటన్‌‌తో మీకు తెలియని షార్ట్ కట్ కీస్

ఇది నొక్కడం ద్వారా మీరు నేరుగా మీకు కావలిసిన ఫైల్ ని వెతుక్కోవచ్చు. అది ఎక్కడున్నా కాని మీకు ఫైల్ ఓపెన్ అని చూపిస్తుంది. మీ పోగ్రాం మినిమైజ్ చేయకుండా నేరుగా మీ పైల్ ని వెతకొచ్చు.

Windows Key+M

విండో బటన్‌‌తో మీకు తెలియని షార్ట్ కట్ కీస్

ఇది నొక్కడం ద్వారా మీరు నేరుగా డెస్క్ టాప్ మీదకు వెళ్లిపోవచ్చు. మీరు ఓపెన్ చేసిన అన్ని పోగ్రాంలు మినిమైజ్ అయిపోతాయి.

Windows Key+U

విండో బటన్‌‌తో మీకు తెలియని షార్ట్ కట్ కీస్

ఇది నేరుగా కంట్రోల్ ప్యానల్ దగ్గరికి మిమ్మల్ని తీసుకెళుతుంది.

Windows Key+Pause

విండో బటన్‌‌తో మీకు తెలియని షార్ట్ కట్ కీస్

ఇది కూడా నేరుగా కంట్రోల్ ప్యానల్ దగ్గరికి మిమ్మల్ని తీసుకెళుతుంది.మీ సిస్టంకు సంబంధించిన సమాచారం ఓపెన్ అవుతుంది.

Windows Key + F1

విండో బటన్‌‌తో మీకు తెలియని షార్ట్ కట్ కీస్

విండోస్ హెల్ప్ సెంటర్ ఓపెన్ అవుతుంది.

Alt+Tab

విండో బటన్‌‌తో మీకు తెలియని షార్ట్ కట్ కీస్

ఇది ఉపయోగించడం ద్వారా మీరు మీకు కావలసిన పోగ్రాంకు ఈజీగా వెళ్లవచ్చు.

Windows Key+R

షార్ట్ కట్ కీస్

నేరుగా రన్ దగ్గరికి వెళ్లిపోవచ్చు 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write The Best Computer Tips and Tricks Keyboard Shortcuts for Windows Vista and XP and Microsoft Office
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting