వాట్సాప్‌ను ఫ్రీగా వాడుకోవాలంటే..?

Posted By:

వాట్సాప్ అప్లికేషన్ పూర్తిగా యాడ్ ఫ్రీ. ఈ యాప్‌లో ఏ విధమైన ప్రకటనలు మనుకు కనిపించవు. అందుకే ఈ యాప్‌ను అభివృద్థి చేసిన డెవలపర్ తమను సపోర్ట్ చేసేందుకు ప్రతి ఒక్క వినియోగదారుడి నుంచి కొద్ది మొత్తంలో డబ్బును ఆశిస్తోంది. వాట్సాప్ అడిగిన కొత్త మొత్తాన్ని కూడా మీరు చెల్లించుకోలేని స్థితిలో ఉన్నట్లయితే పలు ట్రిక్స్‌ను ఉపయోగించి వాట్సాప్ ట్రెయిల్ పిరియడ్‌ను గడువు ఆఖరి తేదీ నుంచి సంవత్సరం పాటు పొడిగించుకోవచ్చు. అది ఏలాగో ఇప్పుడు చూద్దాం...

Read More : గూగుల్ సీక్రెట్ కోడ్స్ ఇవే

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

వాట్సాప్‌ను ఫ్రీగా వాడుకోవాలంటే..?

ముందుగా మీ డివైస్‌లోని వాట్సాప్ అకౌంట్‌ను ఓపెన్ చేయండి

వాట్సాప్‌ను ఫ్రీగా వాడుకోవాలంటే..?

సెట్టింగ్స్‌లోకి వెళ్లి అకౌంట్ ఆప్షన్ పై క్లిక్ చేయండి.

వాట్సాప్‌ను ఫ్రీగా వాడుకోవాలంటే..?

అకౌంట్ విభాగంలోని Delete my account ఆప్షన్ పై క్లిక్ చేయండి.

వాట్సాప్‌ను ఫ్రీగా వాడుకోవాలంటే..?

అక్కడ కనిపించే ఫీల్డ్ లో మీ మొబైల్ నెంబర్ ను ఎంటర్ చేసి Delete my account పై క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు వాట్సాప్ నుంచి పూర్తిగా తొలగించబడతారు.

వాట్సాప్‌ను ఫ్రీగా వాడుకోవాలంటే..?

ఇప్పుడు కొత్త సమాచారంతో కొత్త వాట్సాప్ అకౌంట్‌ను మీ డివైస్‌లో ఓపెన్ చేసుకుని వాట్సాప్‌ను ఉచితంగా ఆస్వాదించండి.

వాట్సాప్‌ను ఫ్రీగా వాడుకోవాలంటే..?

ఇప్పుడు మీ కొత్త వాట్సాప్ అకౌంట్ ముగింపు తేదీని తెలుసుకునేందుకు అకౌంట్ సెట్టింగ్స్ లోకి వెళ్లి Settings > Account > Payment infoలోకి వెళ్లండి.

వాట్సాప్‌ను ఫ్రీగా వాడుకోవాలంటే..?

స్టెప్ 1:

ముందుగా మీ డివైస్‌లోని వాట్సాప్ అప్లికేషన్‌ను అన్‌ఇన్‌స్టాల్ చేయండి.

వాట్సాప్‌ను ఫ్రీగా వాడుకోవాలంటే..?

స్టెప్ 2:

ఇప్పుడు మరోసారి వాట్సాప్ అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకని ఇన్‌స్టాల్ చేసుకోండి.

వాట్సాప్‌ను ఫ్రీగా వాడుకోవాలంటే..?

స్టెప్ 3:

కొత్త సమాచారంతో కూడిన కొత్త వాట్సాప్ అకౌంట్‌ను డివైస్‌లో ఓపెన్ చేసుకుని వాట్సాప్‌ను ఉచితంగా ఆస్వాదించండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
How to use whatsapp Account for Free of Cost. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot