షాపింగ్‌లో డబ్బు ఆదా చేసుకోండిలా..

Written By:

ఈ రోజుల్లో సాధారణంగా షాపింగ్ కు వెళ్లాలంటే అందరూ భయపడిపోతారు. ఎక్కడ పర్సు మొత్తం ఖాళీ అవుతుందోమోనని భయపడిపోతారు. ఇటువంటి సంధర్భంలో మనీ సేవ్ అయ్యే మార్గాల గురించి తెగ ఆలోచిస్తుంటారు. అయితే కొంత కేర్ తీసుకుంటే మనం డబ్బును ఆదా చేసుకోవచ్చు. మీ డబ్బును ఆదా చేసుకునే కొన్ని చిట్కాలను ఇస్తున్నాం ఓ సారి చూడండి.

ఫేస్‌బుక్ ఆ యాప్‌ను మూసేస్తోంది

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ధర

షాపింగ్‌లో డబ్బు ఆదా చేసుకోండిలా..

మీరు కొనే ముందు వాటి ధరలను ఇతర సైట్లతో పోల్చి చూసుకోండి. అలా చేయడం వల్ల దాని కరెక్ట్ ధర మీకు తెలుస్తుంది.

క్యాష్ బాక్

షాపింగ్‌లో డబ్బు ఆదా చేసుకోండిలా..

మీరు ఏదైనా వస్తువు కొనేటప్పుడు దానికి సంబంధించిన డీల్స్ గురించి తెలుసుకోవడం మరచిపోవద్దు. క్యాష్ బాక్ ఆఫర్స్ ను కంపెనీలు ప్రకటిస్తుంటాయి. వాటిని మీకు చెప్పకుండా వస్తువు మీకు అంటగట్టే ప్రమాదం ఉంది.

మోర్ డిస్కౌంట్స్

షాపింగ్‌లో డబ్బు ఆదా చేసుకోండిలా..

మీరు క్రెడిట్ కార్డ్ వాడుతున్నట్లయితే కొన్ని కంపెనీలు డిస్కౌంట్లు ప్రకటిస్తుంటాయి. వాటిని తెలుసుకోవడం మరచిపోవద్దు.అలాగే పాయింట్లు, కూపన్లు కూడా ఇస్తుంటాయి. వాటి గురించి తెలుసుకోవడం మరచిపోవద్దు.

ఆన్ లైన్ పేమెంట్

షాపింగ్‌లో డబ్బు ఆదా చేసుకోండిలా..

మీరు ఆన్ లైన్ పేమెంట్ చేయడం ద్వారా కొంత డిస్కౌంట్ పొందే అవకాశం ఉంది. ఉదాహారణకు పేటీఎం,ముబిక్ విక్, ఆక్సిజెన్ లాంటి యాప్స్ ద్వారా మీరు పేమెంట్ చేసినట్లయితే కొంత డిస్కౌంట్ వచ్చే అవకాశం ఉంది.

మొబైల్ యాప్

షాపింగ్‌లో డబ్బు ఆదా చేసుకోండిలా..

మీరు మొబైల్ యాప్ ద్వారా వస్తువులను సెర్చ్ చేస్తే మీకు డిస్కౌంట్ గురించి పూర్తి సమాచారం తెలిసే అవకాశం ఉంది.

వీక్‌డేస్

షాపింగ్‌లో డబ్బు ఆదా చేసుకోండిలా..

కంపెనీలు సాధారణంగా వీక్ డేస్ లో ఎక్కువగా ఆపర్లను ప్రకటిస్తుంటాయి. అప్పుడే కొనుగోలు చేయడం ఉత్తమం.

కార్ట్

షాపింగ్‌లో డబ్బు ఆదా చేసుకోండిలా..

మీరు కార్ట్ ను యాడ్ చేసుకోండి అంతేగాని కొనుగోలు చేయకండి. దానికి స్పెషల్ డీల్ వచ్చినప్పుడు కొంటే మీ మనీ సేవ్ అయ్యే అవకాశం ఉంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write Money Saving Tips for Online Shopping in India
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting