ఉద్యోగం కావాలా నాయినా..
ప్రతి ఏటా వేల మంది విద్యార్థులు తమ ఉన్నత చదువులను పూర్తి చేసుకుని ఉద్యోగాల వేటలో నిమగ్నమవుతున్నారు. ఇంటర్నెట్ ఇంకా స్మార్ట్‌ఫోన్‌లు అందుబాటులోకి రావటంతో ఉద్యోగాలకు సంబంధించిన సమస్త సమాచారాన్ని అరచేతిలో యాక్సెస్ చేసుకోగలుగుతున్నారు నేటి యువత.
కొత్త ఫోన్ కొనే ముందు ఈ విషయాల్లో క్లారిటీ అవసరం
ఉద్యోగ అవకాశాలకు సంబంధించిన సమాచారాన్ని అందించటంలో మొబైల్ యాప్స్ కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఉద్యోగాల రంగంలో ఇప్పటికే రాణిస్తోన్న పలు వెబ్‌సైట్‌లు ఎక్స్‌క్లూజివ్‌గా ఈ యాప్స్‌ను అందిస్తున్నాయి. ఈ వెసలుబాటుతో మొబైల్ ఫోన్‌ల ద్వారానే ఉద్యోగాలను శోధించుకుని వాటికి దరఖాస్తు చేసుకునే వీలు ఉంటుంది. ఈ యాప్స్ ద్వారా ఉద్యోగానికి దరఖాస్తు చేసి ఆ దరఖాస్తు స్థితిగతులను ట్రాక్ చేసుకునే వెసలుబాటు కూడా ఉంటుంది. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా గూగుల్ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉన్న 10 బెస్ట్ ఆండ్రాయిడ్ జాబ్ హంటింగ్ యాప్స్‌ను మీకు పరిచయం చేస్తున్నాం...
నౌకరీ (Naukri) గ్లాస్‌డోర్ (Glassdoor) మాన్స్‌టర్ జాబ్స్ (Monster Jobs) ఫ్రీలాన్సర్ (Freelancer) జాగ్రన్ జోష్ సర్కారీ నౌకరీ (Jagran Josh Sarkari Naukri) షైన్ (Shine) లింకిడిన్ జాబ్ సెర్చ్ (LinkedIn Job Search) లెట్స్‌ఇంటర్న్ (Letsintern) క్వికర్ (Quikr)
ఆండ్రాయిడ్ యూజర్ల కోసం బెస్ట్ జాబ్ హంటింగ్ యాప్స్

ఆండ్రాయిడ్ యూజర్ల కోసం బెస్ట్ జాబ్ హంటింగ్ యాప్స్

ఆండ్రాయిడ్ యూజర్ల కోసం బెస్ట్ జాబ్ హంటింగ్ యాప్స్
డౌన్‌లోడ్ లింక్

ఓఎల్ఎక్స్ (OLX)
డౌన్‌లోడ్ లింక్

Click it and Unblock the Notifications