Home
How to

‘ప్రొఫెషనల్ గ్రేడ్ ఫోటోగ్రఫీ’ కోసం 10 సింపుల్ టిప్స్‌

ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్‌లను వినియోగించే ప్రతి ఒక్కరూ క్యాజువల్ ఫోటోగ్రాఫర్స్‌గా మారిపోతున్నారు. ఇందుకు కారణం బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌లలోనూ ఓ మోస్తరు క్వాలిటీ పాయిండ్ షూట్ కెమెరా వ్యవస్థలను ఏర్పాటు చేస్తుండటమే. క్యాజువల్ ఫోటోగ్రఫీకి మాత్రమే ఉపయోగపడుతున్న స్మార్ట్‌ఫోన్ కెమెరాల నుంచి కొన్ని చిట్కాలను ప్రయోగించటం ద్వారా ప్రొఫెషనల్ గ్రేడ్ ఫోటోగ్రఫీని ఆస్వాదించవచ్చు.

Read More : ఐఫోన్ కొనలేదని బట్టలు విప్పేసింది

ప్రొఫెషనల్ గ్రేడ్ ఫోటోగ్రఫీ కోసం 10 సింపుల్ టిప్స్‌

‌మీ స్మార్ట్‌ఫోన్ ఫోటోగ్రఫీని తక్కువ వెళుతురు సెట్టింగ్స్‌లో కాకుండా సహజసిద్ధ కాంతి సెట్టింగ్స్ అంటే పగటి కాంతిలో ట్రై చేసినట్లయితే ప్రొఫెషనల్ స్థాయి ఫోటోలను ఆస్వాదించవచ్చు.

ప్రొఫెషనల్ గ్రేడ్ ఫోటోగ్రఫీ కోసం 10 సింపుల్ టిప్స్‌

ప్రొఫెషనల్ గ్రేడ్ ఫోటోగ్రఫీ కోసం 10 సింపుల్ టిప్స్‌

ఫ్లాష్‌కు బదులుగా హై డైనమిక్ రేంజ్ మోడ్ (HDR Mode)ను అప్లై చేయటం ద్వారా ఉత్తమ క్వాలిటీ ఫోటోలను ఆస్వాదించవచ్చు.

ప్రొఫెషనల్ గ్రేడ్ ఫోటోగ్రఫీ కోసం 10 సింపుల్ టిప్స్‌

ప్రొఫెషనల్ గ్రేడ్ ఫోటోగ్రఫీ కోసం 10 సింపుల్ టిప్స్‌

డిజిటల్ జూమ్‌ను ఉపయోగించకండి. అవసరమనుకుంటే సబ్జెక్ట్‌కు దగ్గరగా వెళ్లి చిత్రీకరించండి.

ప్రొఫెషనల్ గ్రేడ్ ఫోటోగ్రఫీ కోసం 10 సింపుల్ టిప్స్‌

ప్రొఫెషనల్ గ్రేడ్ ఫోటోగ్రఫీ కోసం 10 సింపుల్ టిప్స్‌

ఫోటోలను షూట్ చేసే సమయంలో కెమెరా యాంగిల్ అటు ఇటు కదలకుండా స్థిరంగా ఉండేలా చూసుకోండి.

ప్రొఫెషనల్ గ్రేడ్ ఫోటోగ్రఫీ కోసం 10 సింపుల్ టిప్స్‌

ప్రొఫెషనల్ గ్రేడ్ ఫోటోగ్రఫీ కోసం 10 సింపుల్ టిప్స్‌

ఫ్లాష్‌ను తెలివిగా ఉపయోగించండి. ఫ్లాష్‌ అనేది తక్కువ వెళుతురు కండీషన్ లలో మాత్రమే ఉపయోగపడుతుంది. కాబట్టి అన్ని సందర్భాల్లో ఫ్లాష్‌ను ఉపయోగించవద్దు.

ప్రొఫెషనల్ గ్రేడ్ ఫోటోగ్రఫీ కోసం 10 సింపుల్ టిప్స్‌

ప్రొఫెషనల్ గ్రేడ్ ఫోటోగ్రఫీ కోసం 10 సింపుల్ టిప్స్‌

బెస్ట్ క్వాలటీ ఫోటోగ్రఫీని ఆస్వాదించే క్రమంలో ఈ ఫోన్‌లోని అన్ని Camera Mode వనరులను ఉపయోగించుకోండి.

ప్రొఫెషనల్ గ్రేడ్ ఫోటోగ్రఫీ కోసం 10 సింపుల్ టిప్స్‌

ప్రొఫెషనల్ గ్రేడ్ ఫోటోగ్రఫీ కోసం 10 సింపుల్ టిప్స్‌

కెమెరా యాప్స్ సహాయం తీసుకోండి.

ప్రొఫెషనల్ గ్రేడ్ ఫోటోగ్రఫీ కోసం 10 సింపుల్ టిప్స్‌

ప్రొఫెషనల్ గ్రేడ్ ఫోటోగ్రఫీ కోసం 10 సింపుల్ టిప్స్‌

ఒక ఫోటోను క్యాప్చర్ చేసేందకు ఆ ఫోటో వెనక ఉన్న బ్యాక్‌ గ్రౌండ్‌ను చెక్ చేసుకోవటమనేది ఫోటోగ్రఫీలో చాలా ముఖ్యమైన విషయం.

ప్రొఫెషనల్ గ్రేడ్ ఫోటోగ్రఫీ కోసం 10 సింపుల్ టిప్స్‌

ప్రొఫెషనల్ గ్రేడ్ ఫోటోగ్రఫీ కోసం 10 సింపుల్ టిప్స్‌

మీ ఫోన్ కెమెరా లెన్స్‌ను ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవటం ద్వారా ఫోటోల క్లారిటీ బాగుంటుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
10 Simple Tips To Improve Your Smartphone Photography. Read More in Telugu Gizbot...
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X