ఐఫోన్ కొనలేదని బట్టలు విప్పేసింది
మనుషుల్లో యాపిల్ ఐఫోన్ వెర్రి రోజురోజుకు పెరిగిపోతోంది. తాజాగా చైనాలో చోటుచేసుకున్న మరో సంఘటన ఇంటర్నెట్ ప్రపంచాన్ని షాక్‌కు గురిచేస్తోంది.
Read More : రూ.12,999కే 3జీబి ర్యామ్ ఫోన్
తన బాయ్ ఫ్రెండ్ ఐఫోన్ 6ఎస్ కొనివ్వలేదన్న కోపంతో ఓ యువతి పబ్లిక్‌లో బట్టలు విప్పేసింది. ఎంతగా గొడవ చేసినా తన బాయ్ ఫ్రెండ్ ఐఫోన్6ను కొనివ్వడానికి అంగీకరించకపోవటంతో కోపోద్రిక్తురాలైన సదరు యువతి నిత్యం రద్దీగా ఉండా చైనా మార్కెట్లో తన దుస్తులను విప్పేసి నగ్నపోరాటానికి దిగింది.కొత్త ఐఫోన్ కొనివ్వలేదన్న నెపంతో ఆ యువత సృష్టించిన వీరంగానికి ఆ యువకుడు ఏం చేయాలతో తెలియక నిర్ఘాంతపోయాడు.
Read More : బ్లాక్‌బెర్రీ ఆండ్రాయిడ్ ఫోన్ ‘First look'
యాపిల్ కొత్త ఐఫోన్‌లకు ప్రపంచవ్యాప్తంగా అమితమైన ఆదరణ లభిస్తోంది. ముఖ్యంగా ఐఫోన్ 6 కెమెరాలను హైలైట్ చేస్తూ ఆ ఫోన్ ద్వారా చిత్రీకరించిన ఫోటోలకు ప్రత్యేక గ్యాలరీని యాపిల్ తన అధికారిక వెబ్‌సైట్‌లో కేటాయించింది. ఈ క్రియేటివ్ ఫోటోలు యాపిల్ ఐఫోన్ కెమెరా గొప్పతనాన్ని చాటి చెబుతున్నాయి. ఐఫోన్ 6 కెమెరాలోని 9 ప్రత్యేకతలను ఇప్పుడు చూద్దాం...
Read More : హై సెక్యూరిటీ ఆండ్రాయిడ్ ఫోన్ ‘Blackphone 2'

ఐఫోన్ 6 కెమెరాలోని 9 ప్రత్యేకతలు
మాన్యువల్ ఎక్స్‌పోజర్ కంట్రోల్ ఆప్షన్ ద్వారా ఐఫోన్ 6 కెమెరాలోని మాన్యువల్ ఎక్స్‌పోజర్ కంట్రోల్ ఆప్షన్ ద్వారా చిత్రీకరించబోచే ఫోటోకు సంబంధించిన ఎక్స్‌పోజర్‌ను మాన్యువల్‌గా మార్చుకోవచ్చు.

ఐఫోన్ 6 కెమెరాలోని 9 ప్రత్యేకతలు
టైమర్ మోడ్ ఫీచర్ ద్వారా ఐఫోన్ 6 కెమెరాలోని టైమర్ మోడ్ ఫీచర్ ద్వారా గ్రూప్ షాట్ లను అత్యత్తమంగా చిత్రీకరించుకోవచ్చు.

ఐఫోన్ 6 కెమెరాలోని 9 ప్రత్యేకతలు
ఐఫోన్ 6 కెమెరాలోని టైమ్ ల్యాప్స్ మోడ్‌ను సెలక్ట్ చేసుకోవటం ద్వారా ప్రతీ కొద్ది సెకన్లకు ఒక ఫోటో క్యాప్చర్ కాబుడుతుంది. స్టాప్ బటన్ పై ప్రెస్ చేసిన వెంటనే మీరు ఫోటోగ్రాఫ్ చేసిన టైమ్ ల్యాప్స్ ఈవెంట్ కు సంబంధించి ఓ వీడియో క్రియేట్ కాబడుతుంది.

ఐఫోన్ 6 కెమెరాలోని 9 ప్రత్యేకతలు
ఐఫోన్ 6 కెమెరాలోని బరస్ట్ మోడ్ ద్వారా ఫోటోలను అత్యుత్తమంగా క్యాప్చర్ చేసుకోవచ్చు.

ఐఫోన్ 6 కెమెరాలోని 9 ప్రత్యేకతలు
ఐఫోన్ 6 కెమెరాలోని ఫిల్టర్స్ ఫీచర్ ద్వారా ఫోటోలకు వివిధ ఫిల్టర్‌లను జత చేసుకోవచ్చు. తద్వారా ఫోటోలను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దుకోవచ్చు.

ఐఫోన్ 6 కెమెరాలోని 9 ప్రత్యేకతలు
ఐఫోన్ 6 ద్వారా చిత్రీకరించబడిన ఫోటోలను ఏ విధమైన థర్డ్ పార్టీ అప్లికేషన్‌ల సహాయం లేకుండా ఎడిట్ చేసుకోవచ్చు.

ఐఫోన్ 6 కెమెరాలోని 9 ప్రత్యేకతలు
ఐఫోన్ 6 ద్వారా అద్భుతమైన బ్లాక్ అంటై ఫోటోలను క్రియేట్ చేసుకోవచ్చు.

ఐఫోన్ 6 కెమెరాలోని 9 ప్రత్యేకతలు
ఐఫోన్ 6 ద్వారా చిత్రీకరించబడిన ఫోటోలను మంచి కూర్పు కోసం కావల్సిన రీతిలో క్రాప్ ఇంకా రొటేట్ చేసుకోవచ్చు.

ఐఫోన్ 6 కెమెరాలోని 9 ప్రత్యేకతలు
ఐఫోన్ 6లోని ఫోటోలను చాలా వేగవంతంగా సెర్చ్ చేసుకోవచ్చు.


Click it and Unblock the Notifications








