జియో టెలి వెరిఫికేషన్ కోడ్ మళ్లీ విసిగిస్తోందా..?

Written By:

రిలయన్స్ నుంచి మీరు జియో సిమ్ తీసుకున్నారా..లేక మీ మొబైల్ కి ఆ ఆప్సన్ లేదా..ఇలాంటి సమయంలో చాలామందికి రిలయన్స్ నుంచి మీ నంబర్ జియో సిమ్ కు అనుకూలంగా ఉందని చెప్పి మెసేజ్ లు పంపిస్తుంటారు. అయితే అవి ఒక్కోసారి చిరాకు తెప్పిస్తుంటాయి. అయితే అలాంటి ఎసెమ్మెస్ లు మళ్లీ మళ్లీ మీ మొబైల్ కు రాకుండా ఉండేందుకు మీరు కొన్ని టిప్స్ పాటిస్తే చాలు. మీకు మళ్లీ మళ్లీ ఆ మెసేజ్ లు రావు..

షాక్..జియో వల్ల రిలయన్స్‌కు వచ్చే ఆదాయం ఎంతంటే..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

జియో టెలి వెరిఫికేషన్ కోడ్ మళ్లీ విసిగిస్తోందా..?

చాలామంది జియో సిమ్ తీసుకున్న తరువాత కూడా టెలివెరిఫికేషన్ ఎసెమ్మెస్ లు వస్తుంటాయి. వారు దీన్ని అంత పెద్ద సమస్యగా దీన్ని తీసుకోనవసరం లేదు. 1977కి కాల్ చేసి మీరు వెరిఫికేషన్ చేసుకోవచ్చు.

జియో టెలి వెరిఫికేషన్ కోడ్ మళ్లీ విసిగిస్తోందా..?

కొత్తగా సిమ్ తీసుకున్నవారు వెంటనే ఈ ఎసెమ్మెస్ లను 1997కి కాల్ చేసి ఆపేయించుకోండి. ఆతరువాత మీకు ఎటువంటి కాల్స్ రావు.

జియో టెలి వెరిఫికేషన్ కోడ్ మళ్లీ విసిగిస్తోందా..?

ఫస్ట్ జియో యాప్ లో మీకు సిమ్ తీసుకునే అవకాశం ఉందో లేదో చెక్ చేసుకోండి. అది కనుక ఉంటే మీకు జియో సిమ్ వచ్చినట్టే.అప్పుడు వెరిఫికేషన్ కోసం ట్రై చేయండి.

జియో టెలి వెరిఫికేషన్ కోడ్ మళ్లీ విసిగిస్తోందా..?

ఈ నంబర్ కి కాల్ చేసి మీరు లాంగ్వేజ్ ని ఎన్నుకుని అకౌంట్ వెరిఫికేషన్ చేసుకోండి. మీ నంబర్ కు యాక్టివేట్ కాగానే కాల్ డిస్ కనెక్ట్ చేయండి

జియో టెలి వెరిఫికేషన్ కోడ్ మళ్లీ విసిగిస్తోందా..?

మీరు మళ్లీ మళ్లీ ఈ ఎసెమ్మెస్ లు పొందకుండా అలాగే టెలివేరిఫికేషన్ కాల్స్ రాకుండా ఉంటాయి. .జియో కూడా ఈ సమస్య మీద దృష్టి పెట్టింది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

 

English summary
Here Write How to Stop Getting Reliance Jio 4G Tele-verification SMS after SIM Card Activation
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot