Home
How to

మీ వాట్సాప్‌ మెసేజ్‌‌ను ఎక్కువ మందికి షేర్ చేయాలంటే..?

ఏదైనా పండుగ వచ్చిందంటే చాలు మన మిత్రులు, శ్రేయోభిలాషులకు వాట్సాప్ మెసేజ్ ద్వారా శుభాకాంక్షలు తెలుపుతుంటాం. ఒక్క పండుగ సమయాల్లో మాత్రమే కాదు గ్రూప్ కార్యక్రమాలు, పార్టీలు, హాలిడే మీటింగ్‌లు ఇలా అనేక కార్యక్రమాలను పురస్కరించుకుని బల్క్ ఎస్ఎంఎస్ ఆప్షన్‌లను వినియోగించుకుంటుంటాం. ఆండ్రాయిడ్ యూజర్లు తమ వాట్సాప్ మెసేజ్‌ను ఒకే సమయంలో ఎక్కువ మందికి షేర్ చేసేందుకు పలు సింపుల్ టిప్స్ అండ్ ట్రిక్స్...

Read More : పిజ్జా కంటే ఫాస్ట్‌గా ఫోన్ డెలివరీ, Open Sale పై OnePlus 2

 మీ వాట్సాప్‌  మెసేజ్‌ ఎక్కువ మందికి  షేర్ చేయాలంటే..?

మీ వాట్సాప్‌ మెసేజ్‌ ఎక్కువ మందికి షేర్ చేయాలంటే..?

వాట్సాప్‌లో డీఫాల్ట్‌గా 25 మంది మిత్రులకు ఒకేసారి బల్క్ సందేశాలను పంపుకునే వీలుంది.

 మీ వాట్సాప్‌  మెసేజ్‌ ఎక్కువ మందికి  షేర్ చేయాలంటే..?

మీ వాట్సాప్‌ మెసేజ్‌ ఎక్కువ మందికి షేర్ చేయాలంటే..?

మాన్యువల్‌గా కాపీ, పేస్ట్ చేసినట్లయితే 52 మందికి ఒకేసారి ఎస్ఎంఎస్‌ను షేర్ చేయవచ్చు.

 మీ వాట్సాప్‌  మెసేజ్‌ ఎక్కువ మందికి  షేర్ చేయాలంటే..?

మీ వాట్సాప్‌ మెసేజ్‌ ఎక్కువ మందికి షేర్ చేయాలంటే..?

ముందుగా మీ వాట్సాప్ అప్లికేషన్‌లోని యాక్టివ్ చాట్స్ పేజీని ఓపెన్ చేయండి. ఆ తరువాత మెనూ సాఫ్ట్ ‘కీ'ని ప్రెస్ చేసి More option పై ట్యాప్ చేయండి.

 మీ వాట్సాప్‌  మెసేజ్‌ ఎక్కువ మందికి  షేర్ చేయాలంటే..?

మీ వాట్సాప్‌ మెసేజ్‌ ఎక్కువ మందికి షేర్ చేయాలంటే..?

మోర్ ఆప్షన్ మెనూలోని Broadcast messageను సెలక్ట్ చేసుకోండి.తదుపరి చర్యలో భాగంగా మీరు ఎస్ఎంఎస్ పంపాలనకుంటున్న మిత్రల కాంటాక్ట్‌లను టిక్ మార్క్ చేయండి.

 మీ వాట్సాప్‌  మెసేజ్‌ ఎక్కువ మందికి  షేర్ చేయాలంటే..?

మీ వాట్సాప్‌ మెసేజ్‌ ఎక్కువ మందికి షేర్ చేయాలంటే..?

ఇప్పుడు Broadcast message బాక్సులో ఎస్ఎంఎస్‌ను టైప్ చేసి సెండ్ బటన్ పై ప్రెస్ చేయండి. అవసరమనుకుంటే తరువాతి బ్యాచ్‌కు ఆ ఎస్ఎంఎస్‌ను పంపేందుకు కాపీ చేసుకోండి.

 మీ వాట్సాప్‌  మెసేజ్‌ ఎక్కువ మందికి  షేర్ చేయాలంటే..?

మీ వాట్సాప్‌ మెసేజ్‌ ఎక్కువ మందికి షేర్ చేయాలంటే..?

వాట్సాప్ ద్వారా బల్క్ ఎస్ఎంఎస్‌లను పంపుకునే Broadcast message ఫీచర్ అన్ని ఫ్లాట్‌ఫామ్‌లను సపోర్ట్ చేస్తుంది. మీరు కూడా ఒకసారి ప్రయత్నించండి చూడండి మరి.

Best Mobiles in India

English summary
Tips to send bulk messages on whatsapp For Android Users. Read More in Telugu Gizbot...
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X