Home
How to

మీ కంప్యూటర్ నెమ్మదిగా పనిచేస్తుందా..?

మీ కంప్యూటర్ నెమ్మదైన పనితీరు చికాకు కలిగిస్తుందా..?, ఫైల్స్ ఓపెన్ కాక గంటల తరబడి సమయాన్ని వృధా చేస్తున్నారా..?, ఈ సమస్యకు చెక్‌పెట్టే సమయం ఆసన్నమైంది. ముందుగా మీ పీసీలోని ముఖ్యమైన డేటాను బ్యాకప్ చేసుకుని కింద పేర్కొన్న సూచనలను పాటించగలరు...

సెకండ్‌హ్యాండ్ కెమెరా కొందామనుకుంటున్నారా..?

కొత్త కెమెరా తీసుకునేందుకు బడ్జెట్ సరిపోవటం లేదా.. సెకండ్ హ్యాండ్ కెమెరా తీసుకునేందుకు సుముఖంగా ఉన్నారా..?. పాత కెమెరాల కొనుగోలు విషయంలో కాస్త అవగాహన కలిగి ఆలోచనాత్మకంగా వ్యవహరించినట్లయితే డబ్బు ఆదా అవటంతో పాటు మన్నికైన కెమెరా మీ చెంతకు చేరుతుంది. ముఖ్యంగా సెకండ్‌హ్యాండ్ డిజిటల్ కెమెరాల కొనుగోలు విషయంలో తీసుకోవల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకు ఈ లింక్ పై క్లిక్ చేయండి.

మీ కంప్యూటర్ నెమ్మదిగా పనిచేస్తుందా..?

మీ కంప్యూటర్ నెమ్మదిగా పనిచేస్తుందా..?

1.) అనవసరమైన ప్రోగ్రామ్‌లను రిమూవ్ లేదా అన్-ఇన్ స్టాల్ చేయండి:

ముందుగా మీరు ఉపయోగించని అనవసర సాఫ్ట్‌వేర్‌లను పీసీ నుంచి రిమూవ్ లేదా అన్-ఇన్‌స్టాల్ చేయండి. ఈ చర్య వల్ల పీసీ హార్డ్‌డ్రైవ్‌లో మరింత స్పేస్ ఏర్పడుతుంది.

 

మీ కంప్యూటర్ నెమ్మదిగా పనిచేస్తుందా..?

మీ కంప్యూటర్ నెమ్మదిగా పనిచేస్తుందా..?

2.) వైరస్‌తో పాటు కుకీలను తొలగించడి:

పీసీ వేగాన్ని తగ్గించటంలో కుకీలతో పాటు టెంపరరీ ఇంటర్నెట్ ఫైళ్లు కీలక పాత్రపోషిస్తాయి. కాబట్టి.. వీటిని ఎప్పటికప్పుడు తొలగించుకోవాలి. యాంటీ వైరస్ అప్‌డేట్‌ను రెగ్యులర్‌గా పొందుతూ పీసీని స్కాన్ చేసుకోవాలి.

 

మీ కంప్యూటర్ నెమ్మదిగా పనిచేస్తుందా..?

మీ కంప్యూటర్ నెమ్మదిగా పనిచేస్తుందా..?

3.) రీసైకిల్ బిన్‌ను ఖాళీ చేయండి:

మీరు డిలీట్ చేసిన అనవసర ఫైళ్లు, ఫోల్డర్లు రిసైకిల్ బిన్‌లోకి చేరతాయి. నిర్లక్యంగా భావించకుండా ఎప్పటికప్పుడు రీసైకిల్ బిన్‌ను ఖాళీ చేసుకోవటం వల్ల పీసీ వేగం మెరుగుపడటంతో పాటు హార్డ్‌డ్రైవ్‌లో కొంత స్పేస్ ఏర్పడుతుంది.

 

మీ కంప్యూటర్ నెమ్మదిగా పనిచేస్తుందా..?

మీ కంప్యూటర్ నెమ్మదిగా పనిచేస్తుందా..?

4.) ప్రారంభ ప్రోగ్రామ్‌లను తగ్గించండి:

పీసీ స్టార్ట్‌అప్‌లో భాగంగా అనేక ప్రోగ్రామ్‌లు లోడవుతుంటాయి. ఈ చర్య కంప్యూటర్ వేగాన్ని మందగించేలా చేస్తుంది.

 

మీ కంప్యూటర్ నెమ్మదిగా పనిచేస్తుందా..?

మీ కంప్యూటర్ నెమ్మదిగా పనిచేస్తుందా..?

5.) అప్‌‍డేట్‌లను ఎప్పటికప్పుడు ఇన్‌స్టాల్ చేసుకోండి:

విండోస్ ఆపరేటింగ్ సిస్టం మరింత మెరుగ్గా పనిచేసేందుకు మైక్రోసాఫ్ట్ ఎప్పటికప్పుడు అప్‌డేట్‌లను ప్రవేశపెడుతుంది. ఈ నవీరణలు పీసీ పనితీరును మరింత మెరుగుపరుస్తాయి.

 

Best Mobiles in India

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X