మీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ కోసం బెస్ట్ టార్చ్ లైట్ అప్లికేషన్స్

|

స్మార్ట్ ఫోన్ లోని టార్చ్ లైట్ ఫీచర్ ప్రత్యేక విశిష్టతను కలిగి అనేక విధాలుగా ఉపయోగపడుతుంది. ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ కోసం అనేక ఉచిత టార్చ్ లైట్ అప్లికేషన్స్ గూగుల్ ప్లే స్టోర్ లో సిద్ధంగా ఉన్నాయి. వాటిలో ఉత్తమ పది అప్లికేషన్ లను క్రింది స్లైడ్ షోలో చూడొచ్చు. నచ్చిన వాటిని నేరుగా ఇక్కడనుంచే డౌన్ లోడ్ చేసుకునే సదుపాయాన్ని గిజ్‌బాట్ కల్పిస్తోంది.

మీ ఫేస్‌బుక్ ఆకౌంట్ కోసం ‘సెక్యూరిటీ టిప్స్'

సోషల్ నెట్‌వర్కింగ్ మరింతగా విస్తరించిన నేపధ్యంలో ఫేస్‌బుక్ వినియోగం తారా స్ధాయికి చేరుతోంది. ఫేస్‌బుక్ ఆకౌంట్ యాక్సిస్ స్మార్ట్‌ఫోన్‌లలోనూ సాధ్యమవటంతో ఇండియా వంటి దేశాల్లో మొబైల్ ఫేస్‌బుక్ వినియోగదారుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. హ్యాకింగ్ సమస్య ఆన్‌లైన్ ప్రపంచాన్ని వేధిస్తున్న నేపధ్యంలో ఫేస్‌బుక్ యూజర్లు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితులు నెలకున్నాయి. మీ ఫేస్‌బుక్ అకౌంట్ సెక్యూరిటీని మరింత బలోపేతం చేసే 7 అత్యుత్తమ సూచనలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.....

మీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ కోసం బెస్ట్ టార్చ్ లైట్ అప్లికేషన్స్

మీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ కోసం బెస్ట్ టార్చ్ లైట్ అప్లికేషన్స్

1.) యువర్ ఫ్లాష్ లైట్ (టార్చ్), Your Flashlight (Torch):

డౌన్‌లోడ్ చేసుకోండి: 

మీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ కోసం బెస్ట్ టార్చ్ లైట్ అప్లికేషన్స్

మీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ కోసం బెస్ట్ టార్చ్ లైట్ అప్లికేషన్స్

2.) టార్చ్ (Torch):

డౌన్‌లోడ్ చేసుకోండి: 

మీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ కోసం బెస్ట్ టార్చ్ లైట్ అప్లికేషన్స్

మీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ కోసం బెస్ట్ టార్చ్ లైట్ అప్లికేషన్స్

3.) గెలాక్సీ టార్చ్ (Galaxy Torch):

డౌన్‌లోడ్ చేసుకోండి: 

మీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ కోసం బెస్ట్ టార్చ్ లైట్ అప్లికేషన్స్
 
మీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ కోసం బెస్ట్ టార్చ్ లైట్ అప్లికేషన్స్

4.) టార్చ్ - ఫ్లాష్ లైట్ - ఎల్ఈడి (Torch - Flashlight - LED):

డౌన్‌లోడ్ చేసుకోండి: 

మీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ కోసం బెస్ట్ టార్చ్ లైట్ అప్లికేషన్స్

మీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ కోసం బెస్ట్ టార్చ్ లైట్ అప్లికేషన్స్

5.) ఎల్ఈడి టార్చ్ లైట్ (LED Torch Light):

డౌన్‌లోడ్ చేసుకోండి: 

మీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ కోసం బెస్ట్ టార్చ్ లైట్ అప్లికేషన్స్

మీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ కోసం బెస్ట్ టార్చ్ లైట్ అప్లికేషన్స్

6.) ఫన్ టార్చ్ (Fun Torch):

డౌన్‌లోడ్ చేసుకోండి: 

మీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ కోసం బెస్ట్ టార్చ్ లైట్ అప్లికేషన్స్

మీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ కోసం బెస్ట్ టార్చ్ లైట్ అప్లికేషన్స్

7.) స్ర్కీన్ టార్చ్ (Screen Torch):

డౌన్‌లోడ్ చేసుకోండి

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X