బ్యాటరీ బ్యాకప్‌ను పెంచుకునేందుకు 10 సింపుల్ ట్రిక్స్

Posted By:

దాదాపుగా మార్కెట్లో లభ్యమవుతోన్న అన్ని ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ లు శక్తివంతమైన ప్రాసెసర్ ఇంకా హై రిసల్యూషన్ డిస్ ప్లేలతో లభ్యమవుతున్నాయి. పూర్తిస్థాయి మల్టీ టాస్కింగ్ అనుభూతులను చేరువచేస్తున్న ఈ ఫోన్‌లను బ్యాటరీ బ్యాకప్ సమస్యగా ప్రధానంగా వేధిస్తోంది. కాబట్టి, ఆండ్రాయిడ్ యూజర్లు ఈ విషయం పై దృష్టిసారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బ్యాటరీ బ్యాకప్ పొదుపుగా వాడుకునేందుకు 10 ముఖ్యమైన చిట్కాలు...

Read More : ‘బజాజ్ ఫిన్‌సర్వ్' బంపర్ ఆఫర్,రూ.32,000 ఫోన్ మీ సొంతం

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

బ్యాటరీ బ్యాకప్‌ను పెంచుకునేందుకు 10 సింపుల్ ట్రిక్స్

మీ డివైస్‌ను చల్లటి వాతావరణంలో ఉంచటం వల్ల బ్యాటరీ లైఫ్ సైకిల్ పెరిగే అవకాశముంది.

బ్యాటరీ బ్యాకప్‌ను పెంచుకునేందుకు 10 సింపుల్ ట్రిక్స్

యాడ్-సపోర్టెడ్ యాప్స్‌కు దూరంగా ఉండటం వల్ల మీ ఫోన్ బ్యాటరీ బ్యాకప్‌ను మరింత పెంచుకోవచ్చు.

బ్యాటరీ బ్యాకప్‌ను పెంచుకునేందుకు 10 సింపుల్ ట్రిక్స్

మీ ఫోన్‌లోని లోకేషన్ ట్రాకర్‌ను టర్నాఫ్ చేయటం వల్ల బ్యాటరీ బ్యాకప్‌ను పెంచుకోవచ్చు.

బ్యాటరీ బ్యాకప్‌ను పెంచుకునేందుకు 10 సింపుల్ ట్రిక్స్

డిస్‌ప్లే బ్రైట్నస్‌ను తగ్గించటం వల్ల బ్యాటరీ బ్యాకప్‌ను పెంచుకోవచ్చు.

బ్యాటరీ బ్యాకప్‌ను పెంచుకునేందుకు 10 సింపుల్ ట్రిక్స్

వై-ఫై నెట్‌వర్క్‌ను ఉపయోగించుకుంటున్నపుడు మాత్రమే యాప్స్‌ను ఆటో- అప్‌డేట్ చేసుకోండి. ఇదే సమయంలో ఫోన్ ఛార్జింగ్‌లో ఉండేలా చూసుకోండి.

బ్యాటరీ బ్యాకప్‌ను పెంచుకునేందుకు 10 సింపుల్ ట్రిక్స్

మీ ఫోన్‌లోని లోపవర్ మోడ్‌ను ఆన్ చేయటం వల్ల బ్యాటరీని ఆదా చేసుకోవచ్చు.

బ్యాటరీ బ్యాకప్‌ను పెంచుకునేందుకు 10 సింపుల్ ట్రిక్స్

సిగ్నల్ సరిగా లేనపుడు ఎయర్‌ప్లేన్ మోడ్‌కు స్విచ్ అవ్వండి.

బ్యాటరీ బ్యాకప్‌ను పెంచుకునేందుకు 10 సింపుల్ ట్రిక్స్

మీకు అవసరం లేనపుడు వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, ఎన్ఎఫ్‌సీ వంటి కనెక్టువిటీ ఫీచర్లను టర్నాఫ్ చేసేయండి.

బ్యాటరీ బ్యాకప్‌ను పెంచుకునేందుకు 10 సింపుల్ ట్రిక్స్

గూగుల్ ప్లే స్టోర్ నుంచి మంచి రేటింగ్‌తో లభ్యమవుతున్న బ్యాటరీ సేవర్ యాప్స్‌ను మీ ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకోండి.

బ్యాటరీ బ్యాకప్‌ను పెంచుకునేందుకు 10 సింపుల్ ట్రిక్స్

బ్యాటరీ శక్తిని దహించే వేసే గేమింగ్ ఇంకా వీడియో యాప్స్ కు దూరంగా ఉండండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Top 10 Simple Tricks To Boost Your Android Smartphone Battery Life. Read More in Telugu Gizbot....
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot