Just In
- 43 min ago
రియల్మీ కొత్త ఫోన్ టీజర్ విడుదలయింది! లాంచ్ కూడా త్వరలోనే!
- 3 hrs ago
వాట్సాప్ కొత్త అప్డేట్ లో రానున్న కొత్త ఫీచర్లు! ఎలా పనిచేస్తాయో తెలుసుకోండి!
- 6 hrs ago
శాంసంగ్ గెలాక్సీ S23 సిరీస్ ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధరలు,స్పెసిఫికేషన్లు!
- 22 hrs ago
ధర రూ.16,000 లోపే మీరు కొనుగోలు చేయగల, 43 ఇంచుల స్మార్ట్ టీవీలు!
Don't Miss
- Sports
సెంచరీ చేసినా శుభ్‌మన్ గిల్‌తో టీమిండియాకు ప్రమాదమే!
- News
ఉపాది హామీ పథకానికి తూట్లు పొడిచిన కేంద్రం.!మరోసారి మండిపడ్డ కల్వకుంట్ల కవిత.!
- Finance
ghmc tax fraud: అలా పన్ను చెల్లించిన వారిపై GHMC ఆగ్రహం.. FIR నమోదుకు రంగం సిద్ధం
- Movies
శేఖర్ మాస్టర్ పరువు తీసిన హైపర్ అది.. ఒకేసారి ముగ్గురు హీరోయిన్లకు అంటూ షాకింగ్ కామెంట్స్!
- Lifestyle
Yoga For Eyes: కంటి యోగా.. చూపు మెరుగవుతుంది, ఇంకా ఎన్నో లాభాలు
- Travel
బెజవాడకు చేరువలోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
సెకండ్ హ్యాండ్ ఫోన్ కొంటున్నారా..? ఇవి తెలుసుకోండి
భారత్‌లో సెకండ్ హ్యాండ్ స్మార్ట్‌ఫోన్‌ల మార్కెట్ రోజురోజుకు విస్తరిస్తోంది. ఈ నేపథ్యంలో యూజుడ్ ఫోన్ లకు సంబంధించిన ఆసక్టికర డీల్స్ ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తున్నాయి.పాత స్మార్ట్‌ఫోన్‌ల కొనుగోలు విషయంలో కాస్తంత అవగాహన కలిగి ఆలోచనాత్మకంగా వ్యవహరించినట్లయితే డబ్బు ఆదా అవటంతో పాటు మన్నికైన ఫోన్ మీ చెంతకు చేరుతుంది. ముఖ్యంగా సెకండ్ హ్యాండ్ స్మార్ట్‌ఫోన్‌ల కొనుగోలు విషయంలో తీసుకోవల్సిన జాగ్రత్తలను ఇప్పుడు చూద్దాం...
ప్రేమికుల రోజు స్సెషల్, 10 బెస్ట్ స్మార్ట్‌ఫోన్ డీల్స్

సెకండ్ హ్యాండ్ ఫోన్ కొంటున్నారా..? ఇవి తెలుసుకోండి
OLX, Quikr వంటి మార్కెట్ పేస్‌లలో సెకండ్ హ్యాండ్ స్మార్ట్‌ఫోన్‌లు అందుబాటులో ఉంటాయి. వీటిని కొనుగోలు చేసేముందు సంబంధిత సెల్లర్‌ను సంప్రదించాల్సి ఉంటుంది.

సెకండ్ హ్యాండ్ ఫోన్ కొంటున్నారా..? ఇవి తెలుసుకోండి
మీరు ఎంపిక చేసుకోబోయే సెకండ్ హ్యాండ్ స్మార్ట్‌ఫోన్ ఏ వర్షన్ ఆపరేటింగ్ సిస్టం పై స్పందిస్తుంది..?, మోడల్ ఏంటి..? తరువాతి వర్షన్ అప్‌డేట్‌లు అందుకునే అవకాశం ఉందా..? ర్యామ్ సామర్ధ్యం ఎంత..? ప్రాసెసర్ వేగం ఎంత..? వంటి వివరాలను ముందుగా ఇంటర్నెట్‌లో లభ్యమయ్యే రివ్యూలు ద్వారా చెక్ చేసుకోండి.

సెకండ్ హ్యాండ్ ఫోన్ కొంటున్నారా..? ఇవి తెలుసుకోండి
సెకండ్ హ్యాండ్ స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేసే ముందు ఆ ఫోన్‌కు సంబంధించిన బిల్స్ ఇంకా యాక్సెసరీస్ ఇంకా ఐఎమ్ఈఐ నెంబర్ ఖచ్చితంగా ఉందోలేదో చెక్ చేసుకోండి.

సెకండ్ హ్యాండ్ ఫోన్ కొంటున్నారా..? ఇవి తెలుసుకోండి
భవిష్యత్‌లో మీకు ఏ విధమైన సమస్యలు తలెత్తకుండా ఉండాలంటే మీకు పాత స్మార్ట్‌ఫోన్‌ను విక్రియిస్తోన్న వ్యక్తికి సంబంధించి పూర్తి వివరాలను ఆరా తీయటం మంది. అతనికి మంచి రెప్యుటేషన్ ఉంటేనే డీల్ ఓకే చేయండి.

సెకండ్ హ్యాండ్ ఫోన్ కొంటున్నారా..? ఇవి తెలుసుకోండి
మీరు ఎంపిక చేసుకునే పాత ఫోన్ కనీసం 2జీబి లేదా 1జీబి ర్యామ్‌ను కలిగి ఉంటే మంచిది. ప్రాసెసర్ విషయానికొస్తే క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ మంచి ఆప్షన్.

సెకండ్ హ్యాండ్ ఫోన్ కొంటున్నారా..? ఇవి తెలుసుకోండి
మీరు ఎంపిక చేసుకోబోయే సెకండ్ హ్యాండ్ ఫోన్ ను నిశితంగా పరివీలించండి. డిస్‌ప్లే, కెమెరా, కీప్యాడ్, చార్జింగ్ పోర్ట్, సిమ్ స్లాట్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ వంటి భాగాలు చురకుగా స్పందిస్తున్నాయో లేదో చెక్ చేసుకోండి. ఫోన్ స్పీకర్స్ ఇంకా సౌండ్ క్వాలిటీని కూడా ఒకటికి రెండు సార్లు చెక్ చేయండి. సిమ్‌కార్డ్ సరిగ్గా పనిచేస్తుందో లేదో చూడండి.

సెకండ్ హ్యాండ్ ఫోన్ కొంటున్నారా..? ఇవి తెలుసుకోండి
ఫోన్ గ్యారంటీ గురించిన వివరాలను పక్కాగా తెలుసుకోండి. సెకండ్ హ్యాండ్ స్మార్ట్‌ఫోన్‌లకు గ్యారంటీ ఉండకపోవచ్చు.

సెకండ్ హ్యాండ్ ఫోన్ కొంటున్నారా..? ఇవి తెలుసుకోండి
మీరు ఎంపిక కేసుకునే సెకండ్ హ్యాండ్ ఫోన్ బ్రాండెడ్ క్వాలిటీదై ఉంటే బాగుంటుంది.

సెకండ్ హ్యాండ్ ఫోన్ కొంటున్నారా..? ఇవి తెలుసుకోండి
మీరు కొనదలుచుకున్న సెకండ్ హ్యాండ్ స్మార్ట్‌ఫోన్ మోడల్ ఇప్పుటికీ మార్కెట్లో లభ్యమవుతున్నట్లయితే ఆన్‌లైన్ మార్కెట్లో ఆ ఫోన్ అందుబాటుకి సంబంధించిన డీల్స్‌ను చెక్ చేసుకోండి. వాటిలో ఏదైనా డీల్ మీకు నచ్చినట్లయితే సెకండ్ హ్యాండ్ యానిట్‌కు బదలుగా కొత్త యూనిట్‌నే పొందవచ్చు.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470