ఉచిత గేమింగ్ అప్లికేషన్స్ (టాప్ - 15)

Posted By:

లక్షలాది ఆండ్రాయిడ్ అప్లికేషన్‌లకు నిలయంగా మారిన గూగుల్ ప్లే స్టోర్‌కు ఆదరణ మిన్నంటుతోంది. కారణం, ప్రపంచవ్యాప్తంగా ఆండ్రాయిడ్ యూజర్లు సంఖ్య రోజు రోజుకు పెరగటమే. ఆన్‌లైన్ గేమింగ్‌ను అమితంగా ఇష్టపడుతున్న రోజులివి. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్ల కోసం గూగుల్ ప్లే స్టోర్‌లో లభ్యమవుతున్న టాప్ -15 గేమింగ్ అప్లికేషన్‌లను మీకు పరిచయం చేయటం జరుగుతోంది.

ఈ పోస్ట్ కూడా చదవండి:

‘కామన్ మ్యాన్ ' అవసరాల కోసం 10 బెస్ట్ ఆండ్రాయిడ్ అప్లికేషన్స్

టెక్ చిట్కా: మీకు బాగా ఉపయోగపడే ఫైల్ డెస్క్‌టాప్ నుంచి డిలీట్ అయిపోయిందా?, టెన్షన్ పడకండి... కంప్యూటర్‌లోని ఫైల్‌ను మీరు డిలీట్ చేసిన తీరును బట్టి రికవరీ చేసుకునే మార్గాలు కొన్నింటిని మీకు సూచిస్తున్నాం. డెస్క్‌టాప్ పై ఉన్న ఫైల్‌ను మౌస్ రైట్ క్లిక్ ద్వారా డిలీట్ చేసినట్లయితే రిసైకిల్ బిన్‌లోకి ప్రవేశించి ఆ ఫైల్‌ను తిరిగి రిస్టోర్ చేసుకోవచ్చు. (విధానం: మీరు డిలీట్ చేసిన ఫైల్ మౌస్ రైట్ క్లిక్ ద్వారా అయితే రిసైకిల్ బిన్‌లోకి ప్రవేశించి సంబంధిత రకవరీ పైల్ పై రైట్ క్లిక్ చేయండి. ఓ మెనూ డిస్‌ప్లే అవుతుంది. రిస్టోర్ అనే అప్షన్‌ను క్లిక్ చేస్తే మీ ఫైల్ తిరిగి డెస్క్‌టాప్ పై దర్శనమిస్తుంది.

భవిష్యత్ టెక్నాలజీకి సంబంధించి కొత్త గాడ్జెట్‌లను చూడాలనుకుంటున్నారా..? క్లిక్ చేయండి:

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఉచిత గేమింగ్ అప్లికేషన్స్ (టాప్ - 15)

క్రికెట్ టీ20 ఫీవర్ 3డీ (Cricket T20 Fever 3D):

ఈ గేమింగ్ అప్లికేషన్‌ను మీ స్మార్ట్‌ఫోన్‌లో ఇన్స్‌స్టాల్ చేసుకోవటం ద్వారా క్రికెట్ గేమ్‌ను హైడెఫినిషన్ డిస్‌ప్లే క్వాలిటీలో ఆస్వాదించవచ్చు. లింక్ అడ్రస్:

ఉచిత గేమింగ్ అప్లికేషన్స్ (టాప్ - 15)

పూల్ మాస్టర్ ప్రో (Pool Master Pro):

లింక్ అడ్రస్:

 

ఉచిత గేమింగ్ అప్లికేషన్స్ (టాప్ - 15)

ఐపీఎల్ క్రికెట్ టీ20 ఫీవర్ (IPL Cricket T20 Fever):
లింక్ అడ్రస్:

ఉచిత గేమింగ్ అప్లికేషన్స్ (టాప్ - 15)

3డీ బౌలింగ్ (3D Bowling):
ఈ ఆండ్రాయిడ్ అప్లికేషన్ బౌలింగ్ గేమ్‌ను 3డీ అనుభూతులతో మీకు పరిచయం చేస్తుంది. గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఉచితంగా
డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. లింక్ అడ్రస్:

ఉచిత గేమింగ్ అప్లికేషన్స్ (టాప్ - 15)

స్టిక్ క్రికెట్ (Stick Cricket):
లింక్ అడ్రస్:

ఉచిత గేమింగ్ అప్లికేషన్స్ (టాప్ - 15)

క్రికెట్ వరల్డ్ కప్ ఫీవర్ (Cricket WorldCup Fever):
లింక్ అడ్రస్:

ఉచిత గేమింగ్ అప్లికేషన్స్ (టాప్ - 15)

8 బాల్ పూల్ (8 Ball Pool):
లింక్ అడ్రస్:

ఉచిత గేమింగ్ అప్లికేషన్స్ (టాప్ - 15)

డౌన్‌హిల్ ఎక్స్‌ట్రీమ్ (Downhill Xtreme):
లింక్ అడ్రస్:

ఉచిత గేమింగ్ అప్లికేషన్స్ (టాప్ - 15)

గాడ్ ఆఫ్ వార్ (God Of War):

లింక్ అడ్రస్:

 

ఉచిత గేమింగ్ అప్లికేషన్స్ (టాప్ - 15)

బాస్కెట్ బాల్ షూట్ (Basketball Shoot):
లింక్ అడ్రస్:

ఉచిత గేమింగ్ అప్లికేషన్స్ (టాప్ - 15)

క్రికెట్ ఫీవర్ ఛాలెంజ్ 3డీ (Cricket Fever Challenge 3D):

లింక్ అడ్రస్:

 

ఉచిత గేమింగ్ అప్లికేషన్స్ (టాప్ - 15)

కారమ్ 3డీ (Carrom 3D):
లింక్ అడ్రస్:

ఉచిత గేమింగ్ అప్లికేషన్స్ (టాప్ - 15)

రియల్ బాస్కట్ బాల్ (Real Basketball):

లింక్ అడ్రస్:

 

ఉచిత గేమింగ్ అప్లికేషన్స్ (టాప్ - 15)

3డీ స్పీడ్ మోటో రేసింగ్ (3D Speed Moto Racing):

లింక్ అడ్రస్:

 

ఉచిత గేమింగ్ అప్లికేషన్స్ (టాప్ - 15)

ప్లంబర్ గేమ్ (Plumber Game):

లింక్ అడ్రస్:

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot