Home
How to

రూ.1కే అపరిమిత ఫేస్‌బుక్..అదీ వద్దంటే ఫ్రీగా స్టేటస్ చూడొచ్చు

By Hazarath

మీరు ఇంటర్నెట్ డేటా కార్డులతో విసిగిపోయారా..డబ్బులు మంచి నీళ్లలా ఇంటర్నెట్ కు ఖర్చు అవుతున్నాయా..అయితే ఇక మీకు ఆ బెంగ అవసరం లేదు. మీరు ఫ్రీగా ఫేస్‌బుక్ చూడొచ్చు. మీ స్టేటస్ ఎలా ఉందో చెక్ చేసుకోవచ్చు. ఇంకా ఓ రూపాయి చెల్లిస్తే మీకు అపరిమిత ఫేస్‌బుక్ కూడా లభిస్తుంది.. అదెలాగంటారా అయితే ఓ చిన్న లుక్కేయండి.

వాట్సప్ మెసేజ్‌లతో పొంచి ఉన్న ప్రమాదం

రూ.1కే అపరిమిత ఫేస్‌బుక్..అదీ వద్దంటే ఫ్రీగా స్టేటస్ చూడొచ్చు

రూ.1కే అపరిమిత ఫేస్‌బుక్..అదీ వద్దంటే ఫ్రీగా స్టేటస్ చూడొచ్చు

ఇంటర్నెట్ అవసరం లేకుండా ఫేస్‌బుక్ చూడాలనుకుంటున్నారా? మీరు ఎయిర్టెల్, ఎయిర్సెల్, ఐడియా, టాటా డొకొమో యూజర్లయితే స్మార్ట్ ఫోన్ కలిగి ఉంటే ఇంటర్నెట్ అవసరం లేకుండానే ఫేస్‌బుక్ చూడవచ్చని టెక్ నిపుణులు చెబుతున్నారు.

రూ.1కే అపరిమిత ఫేస్‌బుక్..అదీ వద్దంటే ఫ్రీగా స్టేటస్ చూడొచ్చు

రూ.1కే అపరిమిత ఫేస్‌బుక్..అదీ వద్దంటే ఫ్రీగా స్టేటస్ చూడొచ్చు

ఇందు కోసం చేయాల్సిందేంటంటే .. స్టార్ 325 హ్యాష్ (* 325 #) ని ప్రెస్ చేయడమే.

రూ.1కే అపరిమిత ఫేస్‌బుక్..అదీ వద్దంటే ఫ్రీగా స్టేటస్ చూడొచ్చు

రూ.1కే అపరిమిత ఫేస్‌బుక్..అదీ వద్దంటే ఫ్రీగా స్టేటస్ చూడొచ్చు

ఫేస్‌బుక్ ఇండియా, ఫోనెట్ విష్ భాగస్వామ్యం వినియోగదారులకు ఈ సౌకర్యం కల్పిస్తోంది. ఫోనెట్ విష్ అంటే యూఎస్ఎస్డీ (అన్ స్ట్రక్చర్డ్ సప్లిమెంటరీ డేటా) ఆధారంగా పనిచేసే ఇంటరాక్టివ్ సర్వీస్.

రూ.1కే అపరిమిత ఫేస్‌బుక్..అదీ వద్దంటే ఫ్రీగా స్టేటస్ చూడొచ్చు

రూ.1కే అపరిమిత ఫేస్‌బుక్..అదీ వద్దంటే ఫ్రీగా స్టేటస్ చూడొచ్చు

డేటా కనెక్షన్ లేకుండానే డివైస్‌లను కనెక్ట్ చేసుకునే వెసులుబాటును యూఎస్ఎస్డీ కల్పిస్తుంది. ఇలా చేయడం వల్ల ఫేస్‌బుక్ స్టేటస్ మాత్రమే ఉచితంగా చూసుకోగలరు.

రూ.1కే అపరిమిత ఫేస్‌బుక్..అదీ వద్దంటే ఫ్రీగా స్టేటస్ చూడొచ్చు

రూ.1కే అపరిమిత ఫేస్‌బుక్..అదీ వద్దంటే ఫ్రీగా స్టేటస్ చూడొచ్చు

పోస్టింగ్ చెయ్యాలన్నా, కామెంట్ పెట్టాలన్నా, లైక్ చేయాలన్నా, ఫ్రెండ్స్‌ను యాడ్ చేసుకోవాలన్నా డబ్బులు చెల్లించాల్సిందే.

రూ.1కే అపరిమిత ఫేస్‌బుక్..అదీ వద్దంటే ఫ్రీగా స్టేటస్ చూడొచ్చు

రూ.1కే అపరిమిత ఫేస్‌బుక్..అదీ వద్దంటే ఫ్రీగా స్టేటస్ చూడొచ్చు

అయితే రోజుకి ఒక రూపాయి చెల్లిస్తే ఫేస్‌బుక్ అపరిమితంగా చూసుకోవచ్చని యూఎస్ఎస్డీ చెబుతోంది.

రూ.1కే అపరిమిత ఫేస్‌బుక్.. అదీ వద్దంటే ఫ్రీగా స్టేటస్ చూడొచ్చు

స్మార్ట్ఫోన్ నుంచి స్టార్ 325 హ్యాష్ను టైప్ చేసి ఫేస్‌బుక్ యూజర్ నేమ్, పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. వెంటనే ఫేస్‌బుక్ ఫీచర్లకు యాక్సెస్ అవుతుంది.

రూ.1కే అపరిమిత ఫేస్‌బుక్.. అదీ వద్దంటే ఫ్రీగా స్టేటస్ చూడొచ్చు

రూ.1కే అపరిమిత ఫేస్‌బుక్.. అదీ వద్దంటే ఫ్రీగా స్టేటస్ చూడొచ్చు

త్వరలోనే మిగతా నెట్వర్క్లకు కూడా విస్తరించే అవకాశాలు ఉన్నాయని సమాచారం.

రూ.1కే అపరిమిత ఫేస్‌బుక్.. అదీ వద్దంటే ఫ్రీగా స్టేటస్ చూడొచ్చు

రూ.1కే అపరిమిత ఫేస్‌బుక్.. అదీ వద్దంటే ఫ్రీగా స్టేటస్ చూడొచ్చు

టెక్నాలజీ గురించి లేటెస్ట్ అప్‌డేట్ కోసం క్లిక్ చేయండి.

https://www.facebook.com/GizBotTelugu/

More from GizBot

Best Mobiles in India

English summary
Here Write Use Facebook on your smartphone without internet or data plan
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X