వాట్సప్ మెసేజ్‌లతో పొంచి ఉన్న ప్రమాదం

Written By:

షాకింగ్ న్యూస్.. వాట్సప్ మెసేజ్‌లతో ప్రమాదం పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ ప్లాట్‌ఫామ్‌పై సందేశాలు పంపేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించాలంటున్నారు సెక్యురిటీ నిపుణులు. డిజిటల్ సందేశాల ప్రైవేసీ కోసం వాట్సప్ ఎండ్ టూ ఎండ్ ఎన్క్రిప్షన్ తీసుకొచ్చినా అది కేవలం మూడో వ్యక్తి బారినుంచే కాపాడుతుందట. పూర్తిగా మెసేజ్‌ల ప్రొటెక్షన్‌‌కు ఉపయోగపడదంట. యూజర్లు డిలీట్ చేసిన మెనేజ్‌లు వెంటనే తమ ఫోన్లనుంచి తొలిగిపోవని ఆపిల్ ఐఓఎస్ సెక్యురిటీ నిపుణుడు జోనాథన్ ఓ సంచలన వార్తను తెలియజేశారు.

మొబైల్ నెంబర్‌ లేకుండా వాట్సాప్ వాడటం ఎలా..?

వాట్సప్ మెసేజ్‌లతో పొంచి ఉన్న ప్రమాదం

స్క్రీన్‌పై వెంటనే కనిపించకుండా పోయినా అవి యూజర్ల స్మార్ట్‌ఫోన్‌లో అలానే సేవ్ అయి ఉంటాయని వెల్లడించారు. యాప్ తాజా వెర్షన్‌లో డిలీట్, క్లియర్, ఆర్కైవ్ చేసిన, క్లియర్ ఆల్ చాట్స్ అన్న పర్మినెంట్‌గా డిలీట్ కావని పేర్కొన్నారు. అలా చేసిన మెసేజ్‌లను ఫోరెన్సిక్ ద్వారా గుర్తించి టెస్ట్ కూడా చేశామన్నారు. ఫోరెన్సిక్, రికవరీ సాప్ట్‌వేర్ ద్వారా డేటాను రికవరీ చేసుకోవచ్చన్నారు. వాట్సాప్ చాట్ మొత్తాన్ని పూర్తిగా డిలీట్ చేయాలంటే, వాట్సాప్‌ను ఫోన్ నుంచి పూర్తిగా తొలగించే మార్గమమే ఉత్తమని ఆయన సూచించారు. అప్పుడైతేనే యూజర్లు డిలీట్ చేసిన చాట్స్ అన్నీ పూర్తిగా తొలగిపోతాయని పేర్కొన్నారు.

కొత్తగా ఆలోచించే వాట్సాప్ యూజర్ల కోసం..?

వాట్సప్ సైలెంట్‌గా దింపేసిన ఫీచర్లపై ఓ స్మార్ట్ లుక్కేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

వాట్సప్ సైలెంట్‌గా

మీరు ఢిఫరెంట్ గా ఫాంటును టైప్ చేయాలంటే మీ మొబైల్ నుండి `` `నమస్తే``` అని టైప్ చేస్తే చాలు. ఫాంట్ చేంజ్ అవుతుంది.

వాట్సప్ సైలెంట్‌గా

అయితే దీనికికూడా కొన్ని సమస్యలు ఉన్నాయని యూజర్లు అంటున్నారు. బోల్డ్ ఇటాలిక్ పెడితే ఫాంటు మారట్లేదట. అంతే కాకుండా ఫాంటు చాలా చిన్నదిగా కనపడుతుందని చెబుతున్నారు.ఇది ఆండ్రాయిడ్ లో మాత్రమే అందుబాటులో ఉంది.

వాట్సప్ సైలెంట్‌గా

మీరు బోల్డ్ గా టైప్ చేసి మీ స్నేహితులకి మెసేజ్ పంపాలనుకుంటే *bold* ని టైప్ చేయండి.

వాట్సప్ సైలెంట్‌గా

మీరు ఇటాలిక్ తో టైప్ చేసి మీ స్నేహితులకి మెసేజ్ పంపాలనుకుంటే _italics_ ని టైప్ చేయండి.

వాట్సప్ సైలెంట్‌గా

మీరు strikethrough టైప్ చేసి మీ స్నేహితులకి మెసేజ్ పంపాలనుకుంటే ~tilde~ ని టైప్ చేయండి.

వాట్సప్ సైలెంట్‌గా

మీరు ఆ రెండింటిని ఒకేసారి పంపాలనుకుంటే _*bolditalics*_ ఇలా టైప్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write Your WhatsApp chats never get deleted actually
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot