3జీ ఫోన్లకు 4జీ జియో సిమ్ ఉపయోగించడం ఎలా..?

Written By:

రిలయన్స్ జియో 90 రోజుల ప్రివ్యూ ఆఫర్ తో సంచలనం రేపుతోంది. ప్రతి ఒక్కరూ రిలయన్స్ జియో సిమ్ తీసుకోవాలని 90 రోజులు పుల్ గా ఎంజాయ్ చేయాలని ఎదురుచూస్తున్నారు కూడా. అయితే 3జీ ఫోన్లకు రిలయన్స్ జియో సపోర్ట్ చేస్తుందా అని చాలామందికి సందేహం రావచ్చు. ఇప్పటికే అన్ని 4జీ స్మార్ట్ ఫోన్లకు జియో సిమ్ లు ఎలా వాడాలనే విషయం తెలిసే ఉంటుంది. అయితే 3జీ ఫోన్లకు ఎలా వాడాలనే దానిపై కొన్ని సింపుల్ స్టప్స్ ఇస్తున్నాం..ఓ సారి ట్రై చేసి చూడండి.

జియో మరింత దూకుడు..ఈ ఫోన్లతో కూడా ఒప్పందం

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

3జీ ఫోన్లకు 4జీ జియో సిమ్ వాడటం ఎలా..?

3జీ ఫోన్లకు 4జీ జియో సిమ్ వాడాలంటే మీ ఫోన్ లో ఆండ్రాయిడ్ 4.4 కిట్ క్యాట్ కాని దాని పైన వర్షన్ కాని ఉండాలి. దీంతో పాటు మీడియా టెక్ చిప్ సెట్ కూడా కావాలి.

3జీ ఫోన్లకు 4జీ జియో సిమ్ వాడటం ఎలా..?

మీ ఫోన్లో మొదటగా MTK Engineering Mode app ని డౌన్ లోడ్ చేసుకోండి. లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

3జీ ఫోన్లకు 4జీ జియో సిమ్ వాడటం ఎలా..?

MTK ఫోన్స్ ఇంజనీరింగ్ మోడ్ నుండి ఇది అడ్వాన్స్ డ్ సెట్ అప్ గా అవుతుంది. దీన్ని మీరు సర్వీసు మోడ్ గురించి తెలుసుకోవచ్చు.

3జీ ఫోన్లకు 4జీ జియో సిమ్ వాడటం ఎలా..?

యాప్ ఇన్ స్టాల్ అయిన తరువాత ఇంజనీరింగ్ మోడ్ కు మీ మొబైల్ కి స్పెసిఫిక్ కోడ్ వస్తుంది. అది ఎంటర్ చేయాలి.

3జీ ఫోన్లకు 4జీ జియో సిమ్ వాడటం ఎలా..?

MTK Settingsలో కెళ్లి మీరు నెట్ వర్క్ ప్రిపేర్డ్ ఆప్సన్ సెలక్ట్ చేసుకోండి.

3జీ ఫోన్లకు 4జీ జియో సిమ్ వాడటం ఎలా..?

అది మీకు 4G LTE, WCDMA or GSM. దీన్ని మీరు 4జీ కింద సేవ్ చేసుకుని మీ ఫోన్ రీ స్టార్ట్ చేయండి. మీకు 4జీ వచ్చే అవకాశం ఉంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ముఖ్య గమనిక: ఈ పక్రియలో ఏదైనా తప్పు జరిగితే దానికి తెలుగు గిజ్‌బాట్ బాధ్యత వహించదు. మీరు సొంతంగా రిస్క్ తీసుకోవాల్సి ఉంటుంది.

English summary
Here How to Use Reliance Jio 4G SIM in 3G Phones [6 Simple Steps]
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot