ఆండ్రాయిడ్ ఫోన్‌ను ఇలా కూడా వాడొచ్చు

Posted By:

ఆధునిక కమ్యూనికేషన్ అవసరాలను తీర్చటంలో ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ లు కీలక పాత్ర పోషిస్తున్న నేపథ్యంలో దేశీయంగా ఈ ఫోన్‌లను ఉపయోగించే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. వెబ్ బ్రౌజింగ్ మొదలుకుని కాలింగ్, చాటింగ్, గేమింగ్, మ్యూజిక్, వీడియో స్ట్రీమింగ్ ఇలా అనేక అవసరాలను ఆండ్రాయిడ్ ఫోన్‌ల ద్వారా తీర్చుకోగలుగుతున్నాం. ఇవే కాదు మనకు తెలియన బోలెడన్ని సౌకర్యాలను ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ మనకు అందిస్తోంది. మీ ఆండ్రాయిడ్ ఎక్స్‌పీరియన్స్‌ను మరింత రెట్టింపు చేసే ఆసక్తికర విషయాలను ఇప్పుడు చూద్దాం...

మోటో ఎక్స్‌ప్లే‌ను ఉచితంగా గెలుపొందే అవకాశం

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఆండ్రాయిడ్ ఫోన్‌ను ఇలా కూడా వాడొచ్చు

టీమ్ వ్యూవర్ యాప్ సహాయంతో మీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ను రిమోట్ కంట్రోల్‌లో మార్చుకుని పీసీ లేదా ల్యాప్‌టాప్‌ను కంట్రోల్ చేసుకోవచ్చు.

ఆండ్రాయిడ్ ఫోన్‌ను ఇలా కూడా వాడొచ్చు

టిప్ 2

ఎయిర్ డ్రాయిడ్3 వంటి యాప్‌లను మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో ఇన్స్‌స్టాల్ చేసుకుని పైల్స్‌ను వైర్‌లెస్ కనెక్టువిటీ ద్వారా ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు.

 

ఆండ్రాయిడ్ ఫోన్‌ను ఇలా కూడా వాడొచ్చు

ఆండ్రాయిడ్ డివైస్ మేనేజర్ వంటి యాప్స్‌ను ఉపయోగించుకుని మీ ఫోన్‌ను ఎప్పటికప్పుడు ట్రాక్ చేసుకోవచ్చు.

ఆండ్రాయిడ్ ఫోన్‌ను ఇలా కూడా వాడొచ్చు

ఐపీ వెబ్‌క్యామ్ వంటి యాప్స్‌ను మీ ఫోన్‌లో ఇన్స్‌స్టాల్ చేసుకుని ఫోన్‌ను సర్వైలన్స్ కెమెరాలా వాడుకోవచ్చు.

ఆండ్రాయిడ్ ఫోన్‌ను ఇలా కూడా వాడొచ్చు

మల్టీ ప్లేయర్ గేమ్స్‌ను మీ ఆండ్రాయిడ్ డివైస్‌లో ఆస్వాదించవచ్చు.

ఆండ్రాయిడ్ ఫోన్‌ను ఇలా కూడా వాడొచ్చు

మీ ఆండ్రాయిడ్ ఫోన్‌ను ఎంహెచ్ఎల్ కేబుల్‌కు జత చేసి గేమింగ్ డివైస్‌లా మార్చేయవచ్చు.

ఆండ్రాయిడ్ ఫోన్‌ను ఇలా కూడా వాడొచ్చు

ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల కోసం ఇన్స్‌స్టెంట్ హార్ట్‌రేట్ పేరుతో ఓ యాప్ గూగుల్ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉంది. ఈ యాప్‌ను మీఫోన్‌లో ఇన్స్‌స్టాల్ చేసుకోవటం ద్వారా యూజర్ తన హార్ట్‌రేట్‌ను ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Useful Android Tips and Tricks You Should Know. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot