యూట్యూబ్ చూస్తున్నారా..అయితే ఈ షార్ట్ కట్ కీస్ ట్రై చేయండి

Written By:

రోజు యూ ట్యూబ్ లో అనేక రకాలూన పోగ్రాంలు కాని సినిమాలు కాని చూస్తుంటాం. అయితే ఒక్కోసారి వెనక్కి కాని ముందుకి కాని వెళ్లాల్సి వచ్చినప్పుడు మౌస్‌తో పని చేయవలిసి వస్తూ ఉంటుంది. అలా కాకుండా డైరక్టుగా షార్ట్ కట్ కీస్ తో యూ ట్యూబ్‌ని వాచ్ చేయలేమా అని చాలామందికి సందేహం కూడా వస్తూ ఉంటుంది. అలాంటి వారి కోసం కొన్ని షార్ట్ కట్ కీస్ ఇస్తున్నాం ఓ సారి ట్రై చేసి చూడండి.

బుల్లి రోబోలు గిన్నిస్ రికార్డ్స్‌ను బ్రేక్ చేశాయి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

యూట్యూబ్ చూస్తున్నారా..అయితే ఈ షార్ట్ కట్ కీస్ ట్రై చేయండి

మీరు యూ ట్యూబ్ వాచ్ చేస్తున్నప్పుడు దాన్ని pauseబటన్ లో పెట్టాలనుకుంటే k or Spacebar కాని కొడితే సరిపోతుంది.

యూట్యూబ్ చూస్తున్నారా..అయితే ఈ షార్ట్ కట్ కీస్ ట్రై చేయండి

మీరు వెనక్కి 5 సెకండ్లు వెళ్లాలనుకుంటే Left arrow ఓ సారి ప్రెస్ చేస్తే సరిపోతుంది.

యూట్యూబ్ చూస్తున్నారా..అయితే ఈ షార్ట్ కట్ కీస్ ట్రై చేయండి

మీరు వెనక్కి 10 సెకండ్లు వెళ్లాలనుకుంటే j or Ctrl+Left arrow ప్రెస్ చేయండి

యూట్యూబ్ చూస్తున్నారా..అయితే ఈ షార్ట్ కట్ కీస్ ట్రై చేయండి

ముందుకు 5 సెకండ్లు వెళ్లాలనుకుంటే Right arrow ప్రెస్ చేయండి

యూట్యూబ్ చూస్తున్నారా..అయితే ఈ షార్ట్ కట్ కీస్ ట్రై చేయండి

మీరు ముందుకి 10 సెకండ్లు వెళ్లాలనుకుంటే l or Ctrl+Right Arrow ప్రెస్ చేయండి

యూట్యూబ్ చూస్తున్నారా..అయితే ఈ షార్ట్ కట్ కీస్ ట్రై చేయండి

పుల్ స్క్రీన్ కోసం F ని ప్రెస్ చేయండి

యూట్యూబ్ చూస్తున్నారా..అయితే ఈ షార్ట్ కట్ కీస్ ట్రై చేయండి

పుల్ స్క్రీన్ వద్దనుకుంటే F కాని లేకుంటే Escape బటన్ కాని ప్రెస్ చేయండి

యూట్యూబ్ చూస్తున్నారా..అయితే ఈ షార్ట్ కట్ కీస్ ట్రై చేయండి

మీరు వీడియోని మళ్లీ ఫస్ట్ నుంచి చూడాలనుకుంటే 0 నొక్కండి

యూట్యూబ్ చూస్తున్నారా..అయితే ఈ షార్ట్ కట్ కీస్ ట్రై చేయండి

బిగినింగ్ కు వెళ్లాలనుకుంటే Home ప్రెస్ చేయండి

యూట్యూబ్ చూస్తున్నారా..అయితే ఈ షార్ట్ కట్ కీస్ ట్రై చేయండి

ఎండింగ్ కోసం End నొక్కితే సరిపోతుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write Useful YouTube Keyboard Shortcuts You Should Know
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot