బుల్లి రోబోలు గిన్నిస్ రికార్డ్స్‌ను బ్రేక్ చేశాయి

By Hazarath
|

చైనాలో జరిగిన బీర్ పెస్టివల్ వేడుకలో బుల్లి రోబోలు వేసిన బ్రేక్ డ్యాన్స్ గిన్నిస్ రికార్డులను బ్రేక్ చేసింది. ఏకకాలంలో 1007 రోబోలు తమ డ్యాన్సులతో అదరగొట్టాయి. ఇంకా షాకింగ్ ఏంటంటే ఒకే ఫోన్ ద్వారా ఈ రోబోలన్నీ ఆపరేట్ అవుతూ డ్యాన్స్ చేశాయి. గిన్నిస్ బుక్ అధికారుల సమక్షంలో నిర్వహించిన ఈ పీట్ అధికారులను సైతం ఆశ్చర్యంలో ముంచెత్తింది.

ఆ ఫోన్‌ ధర ఏకంగా రూ. 6వేలు తగ్గింది..ఆఫర్ వారం రోజులే

robot

ఇంతకుముందు చైనాకు చెందిన ఉబ్‌టెక్ సంస్థ గతంలో 540 రోబోలతో డ్యాన్స్ చేయించి గిన్నిస్ రికార్డుకెక్కింది. ఈ రికార్డును ఎవర్ విన్ బ్రేక్ చేయడం విశేషం.క్యూఆర్సీ-2 పేరున్న43.8 సెంటీమీటర్లు అంటే సుమారు 19 అంగుళాల పొడవుండే ఒకేసైజులోని రోబోలు మొత్తం 60 సెకన్లలో అద్భుతంగా డ్యాన్స్ చేసి అలరించాయి. ఈ బీర్ పెస్టివల్ ని ఎవర్ విన్ కంపెనీ నిర్వహించింది.

ఇటువంటి వేడుకలు మరిన్ని నిర్వహిస్తామని రోబో ఫెస్టివల్ నిర్వహించిన ఎవర్ విన్ కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. రోబో బ్రేక్ డ్యాన్స్ కు ముగ్ధులైన చిన్నారులు సైతం ఫెస్టివల్ లో సందడి చేశారు.

ఆకాశంలో అద్భుతానికి రెండే రోజులు

రోబో తన నటనతో సినిమా హీరోయిన్ కే షాక్ ఇచ్చిందంటే నమ్ముతారా..?

బుల్లి రోబోలు గిన్నిస్ రికార్డ్స్‌ను బ్రేక్ చేశాయి

బుల్లి రోబోలు గిన్నిస్ రికార్డ్స్‌ను బ్రేక్ చేశాయి

జపాన్ చిత్ర నిర్మాతలు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ‘రోబో మూవీ స్టార్'ను సృష్టించారు. ముమ్ముర్తులా మనిషిలాగే ఉండే ఆ రోబో నవ్వగలదు,

బుల్లి రోబోలు గిన్నిస్ రికార్డ్స్‌ను బ్రేక్ చేశాయి

బుల్లి రోబోలు గిన్నిస్ రికార్డ్స్‌ను బ్రేక్ చేశాయి

కనుబొమ్మల కదలికలతో హావభావాలను వ్యక్తం చేయగలడంలో దిట్ట, మనిషిలాగా మాట్లాడగలదు, పాడగలదు. ఎవరు డబ్బింగ్ చెప్పినా దానికి అనుగుణంగా పెదవులను కదలించగలదు.

బుల్లి రోబోలు గిన్నిస్ రికార్డ్స్‌ను బ్రేక్ చేశాయి
 
బుల్లి రోబోలు గిన్నిస్ రికార్డ్స్‌ను బ్రేక్ చేశాయి

ప్రముఖ జపాన్ దర్శకుడు కోజి ఫుకడ నిర్మించిన ‘సయోనారా' చిత్రంలో లియోనా పాత్రలో ఈ రోబో తార అద్భుతంగా నటించింది. ఆండ్రాయిడ్ సాంకేతిక పరిజ్ఞానంతో పనిచేసే ఈ రోబో తారకు ‘జెమినాయిడ్ ఎఫ్' అని నామకరణం కూడా చేశారు.

బుల్లి రోబోలు గిన్నిస్ రికార్డ్స్‌ను బ్రేక్ చేశాయి

బుల్లి రోబోలు గిన్నిస్ రికార్డ్స్‌ను బ్రేక్ చేశాయి

అణు ప్రమాదం మానవులపై ఎలాంటి దారుణ ప్రభావాన్ని చూపిస్తుందన్న ఇతివృత్తంతో నిర్మించిన సయోనార చిత్రంలో ప్రధాన పాత్ర రోబో తారదే. కాకపోతే అందులో పాత్రకు తగ్గట్టుగానే రోబో నడవలేదు. వీల్‌చైర్‌కే అంకితమవుతుంది.

బుల్లి రోబోలు గిన్నిస్ రికార్డ్స్‌ను బ్రేక్ చేశాయి

బుల్లి రోబోలు గిన్నిస్ రికార్డ్స్‌ను బ్రేక్ చేశాయి

మానవులను పోలిన రోబోలను సృష్టించడంలో ప్రపంచ ఖ్యాతి గడించిన హిరోషి ఇషిగురో యంత్ర పరికరాలతోపాటు రబ్బర్‌ను ఉపయోగించి ఈ రోబో తారను సృష్టించారు. దీనికి కేవలం 76 లక్షల రూపాయలు మాత్రమే ఖర్చయ్యాయని దర్శకుడు కోజి తెలిపారు.

బుల్లి రోబోలు గిన్నిస్ రికార్డ్స్‌ను బ్రేక్ చేశాయి

బుల్లి రోబోలు గిన్నిస్ రికార్డ్స్‌ను బ్రేక్ చేశాయి

అచ్చం మనిషి పాత్రలో రోబో నటించడం ప్రపంచంలో ఇదే మొదటి సారని కోజి తెలిపారు. మోటారు యంత్రాలు, ల్యాప్‌ట్యాప్ ద్వారా నియంత్రించడం ద్వారా రోబో తారను నటింప చేశామని ఆయన చెప్పారు.

బుల్లి రోబోలు గిన్నిస్ రికార్డ్స్‌ను బ్రేక్ చేశాయి

బుల్లి రోబోలు గిన్నిస్ రికార్డ్స్‌ను బ్రేక్ చేశాయి

సయోనారా చిత్రం జపాన్‌లో విడుదలై విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది.

బుల్లి రోబోలు గిన్నిస్ రికార్డ్స్‌ను బ్రేక్ చేశాయి

బుల్లి రోబోలు గిన్నిస్ రికార్డ్స్‌ను బ్రేక్ చేశాయి

ఈ రోబో తారలను మరింత ఆధునీకరిస్తే భవిష్యత్తులో నిజమైన తారల డిమాండ్ పడిపోవచ్చు లేదా వారి అవసరమే రాకపోవచ్చునేమో!

Best Mobiles in India

English summary
Here Write Watch Over 1,000 Robots Dance Since Robots Aren't Creepy Enough Already

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X