యూఎస్బీ టైప్ - సీ పోర్ట్ అంటే ఏంటి..?

Written By:

ఈ మధ్య రిలీజ్ అవుతోన్న స్మార్ట్‌ఫోన్‌లలో USB Type-C port అనే స్పెసిఫికేషన్‌ను మనం వింటున్నాం. వాస్తవానికి, యూఎస్బీ టైప్ - సీ పోర్ట్ అనేది ఓ కొత్త యూఎస్బీ స్టాండర్డ్. దీన్నే యూఎస్బీ 3.1 అని కూడా పిలుస్తారు.

యూఎస్బీ టైప్ - సీ పోర్ట్ అంటే ఏంటి..?

ఇప్పటివరకు అందుబాటులో ఉన్న అన్ని యూఎస్బీ వర్షన్‌లకు ఇది అప్‌డేటెడ్ వర్షన్. ప్రస్తుతానికి మనం వాడుతున్న యూఎస్బీ టైప్ - A, టైప్ - B పోర్ట్స్ కేవలం ఒక సైడ్ మాత్రమే కనెక్ట్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తాయి. యూఎస్బీ టైప్ సీ పోర్ట్ గురించి ఆసక్తికర విషయాలను క్రింది స్లైడ్ షోలో చూడొచ్చు....

పగలని ఫోన్ డిస్‌ప్లే కోసం చూస్తున్నారా..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

యూఎస్బీ టైప్ - సీ పోర్ట్ అంటే ఏంటి..?

కొత్తగా అందుబాటులోకి వచ్చిన USB Type-C port రెండు వైపులా కనెక్ట్ చేసుకునే వెసలుబాటును కల్పిస్తుంది.

యూఎస్బీ టైప్ - సీ పోర్ట్ అంటే ఏంటి..?

USB Type-C port అన్ని రకాల అవసరాలను తీరుస్తుంది.

యూఎస్బీ టైప్ - సీ పోర్ట్ అంటే ఏంటి..?

డేటాను హై స్పీడ్ వేగంతో ట్రాన్స్ ఫర్ చేస్తుంది. అలానే ఛార్జింగ్ కూడా చేసుకోవచ్చు.

యూఎస్బీ టైప్ - సీ పోర్ట్ అంటే ఏంటి..?

ఈ టైప్ - సీ పోర్ట్ బైడైరక్షనల్ పద్ధతిలో పవర్ అలానే డేటాను సెండ్ చేయటంతో పాటు రీసీవ్ కూడా చేసుకుంటుంది. ఈ సదుపాయంతో రెండు డివైస్‌ల మధ్య డేటా అలానే పవర్‌ను అటు ఇటు ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు.

యూఎస్బీ టైప్ - సీ పోర్ట్ అంటే ఏంటి..?

Type-C port కోసం అందుబాటులోకి తీసుకువచ్చిన ప్రత్యేకమైన అడాప్టర్‌కు HDMI, VGA, Display తదితర కనెక్షన్‌లను అనుసంధానించుకుని హైక్వాలిటీ అవుట్‌పుట్‌ను పొందవచ్చు.

యూఎస్బీ టైప్ - సీ పోర్ట్ అంటే ఏంటి..?

ఒక్క మాటలో చెప్పాలంటే Type-C port అందుబాటులోకి రావటం వల్ల ఇక పై ఎక్కువ కేబుల్స్ ను ఉపయోగించాల్సిన అవసరం ఉండదు.

యూఎస్బీ టైప్ - సీ పోర్ట్ అంటే ఏంటి..?

అన్ని రకాల కనెక్టువిటీ పనులను యూఎస్బీ టైప్ - సీ పోర్ట్ పోర్ట్ సింపుల్ గా చక్కబెట్టేస్తుంది.

యూఎస్బీ టైప్ - సీ పోర్ట్ అంటే ఏంటి..?

రెండు డివైస్ లను USB Type-C port ఆధారంగా కనెక్ట్ చేయాలంటే కచ్చితంగా ఆ రెండు డివైస్‌లు టైప్ - సీ పోర్ట్‌ లను కలిగి ఉండాలి.

యూఎస్బీ టైప్ - సీ పోర్ట్ అంటే ఏంటి..?

యాపిల్ కొత్త వర్షన్ ల్యాప్‌టాప్‌లతో పాటు రీసెంట్ విడుదలైన స్మార్ట్‌ఫోన్స్ మాత్రమే USB Type-C portను కలిగి ఉన్నాయి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
What is USB Type-C port..? How it Works..?. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot