ఈ ట్రిక్స్ మీదగ్గర ఉంటే మీ ఫోన్ ఎవ్వరూ ట్రాక్ చేయలేరు

Written By:

మీ ఫోన్ ఎక్కడుందో అనేది చాలామందికి ఈజీగా తెలుస్తుంది. వారు మీ ఫోన్ ట్రాక్ చేసి మీరు ఎక్కడున్నారనేది టక్కున చెప్పేస్తారు. దానికి కారణం మీ ఫోన్ ని వారు ట్రాక్ చేయడమే. అయితే ఫోన్ ట్రాక్ చేయకుండా ఉండాలంటే ఎలా. మీరు ఎక్కడున్నారో ఎదుటివారికి తెలియకుండా ఉండాలంటే ఎలా అనే దానికి కొన్ని ట్రిక్స్ ఇస్తున్నాం. వాటిని ఫాలో అయితే మీ ఫోన్ ఎవరూ ట్రాక్ చేయలేరు.

ఉచిత టాక్ టైంతో అదరగొడుతున్న వొడాఫోన్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఈ ట్రిక్స్ మీదగ్గర ఉంటే మీ ఫోన్ ఎవ్వరూ ట్రాక్ చేయలేరు

ఆపిల్ ఫోన్ వినియోగదారులయితే సెట్టింగ్స్ క్లిక్ చేయండి 

ఈ ట్రిక్స్ మీదగ్గర ఉంటే మీ ఫోన్ ఎవ్వరూ ట్రాక్ చేయలేరు

అక్కడ మీకు ప్రైవసీ అని కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేయండి. అది క్లిక్ చేయగానే లొకేషన్ మీకు చూపిస్తుంది.

ఈ ట్రిక్స్ మీదగ్గర ఉంటే మీ ఫోన్ ఎవ్వరూ ట్రాక్ చేయలేరు

అక్కడ మీరు క్లిక్ చేయగానే సిస్టం సర్వీసు చూపిస్తుంది. 

ఈ ట్రిక్స్ మీదగ్గర ఉంటే మీ ఫోన్ ఎవ్వరూ ట్రాక్ చేయలేరు

సిస్టం సర్వీసు కిందకు స్క్రోల్ డౌన్ చేస్తే Frequent Locations అనే ఆప్సన్ కనిపిస్తుంది. అది ఆప్ చేస్తే చాలు మీ ఫోన్ ఎవ్వరూ ట్రాక్ చేయలేరు.

ఈ ట్రిక్స్ మీదగ్గర ఉంటే మీ ఫోన్ ఎవ్వరూ ట్రాక్ చేయలేరు

మీరు ఆండ్రాయిడ్ ఫోన్ వాడుతున్నట్లయితే సెట్టింగ్స్ లో కెళ్లండి 

ఈ ట్రిక్స్ మీదగ్గర ఉంటే మీ ఫోన్ ఎవ్వరూ ట్రాక్ చేయలేరు

లొకేషన్ అనే ఆప్సన్ కనిపిస్తుంది. 

ఈ ట్రిక్స్ మీదగ్గర ఉంటే మీ ఫోన్ ఎవ్వరూ ట్రాక్ చేయలేరు

అది క్లిక్ చేయగానే మీకు గూగుల్ లొకేషన్ సెట్టింగ్ కనిపిస్తుంది. అక్కడ మీ ఫోన్ కు సంబంధించిన సమాచారం కనిపిస్తుంది. 

ఈ ట్రిక్స్ మీదగ్గర ఉంటే మీ ఫోన్ ఎవ్వరూ ట్రాక్ చేయలేరు

అది ఆఫ్ చేస్తే చాలు మీ ఫోన్ ఎవ్వరూ ట్రాక్ చేయలేరు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write your smartphone is tracking your every move how to stop it
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot