ఉచిత టాక్ టైంతో అదరగొడుతున్న వొడాఫోన్

By Hazarath
|

ప్రపంచవ్యాప్తంగా టెలికామ్ రంగంలో విశేష సేవలందిస్తూ, కస్టమర్ల మన్ననలు పొందుతున్న టెలికామ్ కంపెనీ వొడాఫోన్ మరో కొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. మాట్లాడుతున్న సమయంలో నెట్‌వర్క్ వైపు నుంచి కాల్ మధ్యలో కట్ అయిపోతే పది నిమిషాల టాక్‌టైమ్‌ను ఉచితంగా అందిస్తున్నట్టు వొడాఫోన్ ప్రకటించింది. ఇప్పటి దాకా అన్ని కంపెనీలు లోన్ పేరుతో ఇస్తున్నాయి అనే సందేహం రావచ్చు. అయితే వొడాఫోన్ అందించే 10 ఉచిత నిమిషాలపై ఎలాంటి చెల్లింపులు అవసరం లేదు.

ఇస్రోతో చేతులు కలిపిన తెలంగాణా రాష్ట్రం

vodapone

ఇది కేవలం వొడాఫోన్ నుంచి వొడాఫోన్ నంబర్‌కు మాత్రమే వర్తిస్తుంది. ఈ ఉచిత 10 నిమిషాల కోసం కస్టమర్లు చేయాల్సిందల్లా ఒక్కటే. కాల్ కట్ అవగానే BETTER అని టైప్ చేసి 199 నంబర్‌కు మెసేజ్ చేస్తే చాలు. మరో 30 నిమిషాల్లో మీకు ఆ 10 నిమిషాలు క్రెడిట్ అవుతాయి. మరుసటి రోజు అర్థరాత్రి లోపే ఈ ఉచిత నిమిషాలను ఉపయోగించుకోవాలి. కస్టమర్ల తమపై పెంచుకున్న నమ్మకాన్ని మరింత పెంపొందించుకునేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ ప్రతినిధి తెలిపారు.

హైబ్రీడ్ కీబోర్డుతో దూసుకొస్తున్న యునైట్ 4 ప్లస్

ఫోన్ సిగ్నల్ వీక్ సమయంలో బాగా పనిచేయాలంటే ఏం చేయాలి. దీనిపై మీకు సింపుల్ ట్రిక్స్ ఇస్తున్నాం. వాటిని ఫాలో అయితే చాలు.

ఫోన్ సిగ్నల్ వీక్ సమయంలో

ఫోన్ సిగ్నల్ వీక్ సమయంలో

మీ ఫోన్ సిగ్నల్స్ బాగా వీక్ గా ఉన్న సమయంలో మీరు 3జీ నుంచి 2జీకి మీ ఫోన్ సెట్టింగ్ మార్చుకోండి. దీని వల్ల మీ వాయిస్ సిగ్నల్స్ కొంచెం బాగా వచ్చే అవకాశం ఉంటుంది. 2జీ అనేది అన్ని చోట్ల పాతుకుపోయి ఉంటుంది. అయితే 3జీ మాత్రం కొన్ని చోట్ల మాత్రమే వస్తూ ఉంటుంది. దీని వల్ల సిగ్నల్స్ ప్రాబ్లం వస్తుంది.

ఫోన్ సిగ్నల్ వీక్ సమయంలో

ఫోన్ సిగ్నల్ వీక్ సమయంలో

ఇది కనెక్షన్ లేని ఏరియాలో మీ ఫోన్ సిగ్నల్స్ ని కొంచెం పెంచుతుంది. మీరు ధంబ్లర్ ని వాడటం వల్ల కొన్ని సిగ్నల్స్ ని గమనించవచ్చు. మీ ఫోన్ గ్లాస్ లో ఉంచడంవల్ల మీరు కొన్ని సిగ్నల్స్ రావడం గమనిస్తారు. కనీసం ఓ ఫోన్ మాట్లాడటానికి సరిపోయేంత సిగ్నల్ వస్తుంది. అయితేమీరు అక్కడ ఇయర్ ఫోన్స్ కాని లేకుంటే లౌడ్ స్పీకర్ కాని ఉపయోగించండి.

ఫోన్ సిగ్నల్ వీక్ సమయంలో
 

ఫోన్ సిగ్నల్ వీక్ సమయంలో

మీరు సిగ్నల్ బూస్టర్ పెట్టుకోవడం వల్ల సిగ్నల్స్ ఉన్న ప్రాంతాల్లో మీకు మరింతగా సిగ్నల్ వచ్చే అవకాశం ఉంటుంది.

ఫోన్ సిగ్నల్ వీక్ సమయంలో

ఫోన్ సిగ్నల్ వీక్ సమయంలో

మీరు మీ ఫోన్ పట్టుకుని మాట్లాడే సమయంలో సిగ్నల్స్ వచ్చే దగ్గర మీ ఫోన్ గట్టిగా పట్టుకుంటే సిగ్నల్స్ వీకయ్యే ఛాన్స్ ఉంటుంది. అటువంటి సమయంలో కూడా మీకు అనేక సమస్యలు తలెత్తవచ్చు.

ఫోన్ సిగ్నల్ వీక్ సమయంలో

ఫోన్ సిగ్నల్ వీక్ సమయంలో

ఇక ఫైనల్ గా మీ ఫోన్ సిగ్నల్స్ సరిగా రావడం లేదంటే మీరు ఆ నంబర్ నుంచి వేరే నంబర్ కి మీ కాల్స్ పార్వర్డ్ చేసుకోవడం చాలా ఉత్తమం.మీ ఫోన్ కాల్స్ ల్యాండ్ లైన్ కి కూడా ఫార్వర్డ్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది.

Best Mobiles in India

English summary
Here Write Vodafone launches free 10-minute talk time for dropped call

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X