నార్త్ కొరియాలో ఏం జరుగుతోంది..?

Written By:

నార్త్ కొరియా..ప్రపంచానికి ముఖ్యంగా అమెరికాకు సవాల్ విసురుతున్న దేశం. అగ్రరాజ్యం అమెరికాపై ఏ క్షణమైనా అణు బాంబులతో దాడి చేస్తామని ప్రకటించిన దేశం. అమెరికా చర్యల వల్ల తలెత్తే ఎలాంటి విపత్కర ఫలితాలకైనా ఆ దేశమే బాధ్యత తీసుకోవాలని తేల్చిచెప్పింది. ఉత్తర కొరియా అణు పరీక్షలకు సన్నద్ధమవుతోందనే వార్తల నేపథ్యంలో ఇలాంటి ప్రకటనలు కలవరం సృష్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆ దేశంలో పరిస్థితులు తెలుుకోవాల్సిన అవరం కూడా ఉంది. అందుకే ఆ దేశ పరిస్థితులపై ఓ స్మార్ట్ లుక్కేయండి.

నార్త్ కొరియా గురించి కొన్ని విచిత్రమైన నిజాలు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఇంటర్నెట్

ఆ దేశంలోని చాలామంది ప్రజలకు ఇంటర్నెట్ అంటే ఏంటో తెలీదు.అక్కడన్న సర్వర్లు కూడా కేవలం ఆ దేశంలోనివే. అక్కడ ఇంటర్నెట్ ని Kwangmyong అనే పేరుతో పిలుస్తారు. కేవలం ఇన్ స్టిట్యూట్ లు మాత్రమే దీన్ని కంట్రోల్ చేస్తాయి. ఈ కామర్స్ ని 2015లో ప్రవేశపెట్టారు దానిపేరు Okryu.

ఫేస్‌బుక్

నార్త్ కొరియా ఫేస్‌బుక్ ని బ్యాన్ చేసి చాలా కాలమయింది. ఒకవేళ ఉన్నా అది క్లోన్ గా ఉంటుంది. దీనిపై చాలా పరిమితులు ఉన్నాయి. నార్త్ కొరియా సైటు హ్యాక్ కావడమే ఇందుకు కారణం.

10 మందిలో ఒకరికి స్మార్ట్‌ఫోన్

కొరియన్ లింక్ ప్రకారం అక్కడ 3మిలియన్ మొబైల్ వినియోగదారులు ఉన్నారు. మొబైల్ వాడకం చాలా తక్కువ. ఎక్కువగా పీసీలను వినియోగిస్తారు.

ఇంటర్నేషనల్ కాల్స్

నార్త్ కొరియాలో ఇంటర్నేషల్ కాల్స్ అసాధ్యం.

డెస్క్ టాప్ ,పీసీలు

నార్త్ కొరియాలో ఇవి చాలా ఎక్కువ. పియాన్ యాంగ్ యూనివర్సిటీలో ప్రతి విద్యార్థికి ఓ పీసీ ఉంటుంది. ఇంటర్నెట్ కేఫ్స్ కూడా ఎక్కువగానే ఉంటాయి.

రాజధానిలో

నార్త్ కొరియా రాజధానిలో పీసీల వాడకం చాలా తక్కువగా ఉంటుంది. పీసీలకు యుఎస్ బి వాడకం కూడా చాలా తక్కువగా ఉంటుంది.

Linux-based system

కంప్యూటర్స్ మొత్తం Linux-based system మీద రన్ అవుతాయి.

paranoia

Linux తో పాటు paranoia అనే ఓఎస్ కూడా వాడుతారు. ఇది అచ్చం ఓఎస్ లాగా ఉంటుంది.

Cheap Chinese tablets

చైనీకు సంబంధించిన అత్యంత చీప్ టాబెట్లు వాడుతారు. వీటి ధర చాలా తక్కువ కాని అత్యంత సెక్యూరిటితో ఉంటాయి. ఆండ్రాయిడ్ పోర్క్ డ్ వర్సన్ మీద రన్ అవుతాయి.

టీవీ

టీవీ ఉన్నా కాని లేనట్లే. దీని వాడకం చాలా తక్కువ.

 

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
10 ways North Koreans use technology differently from other countries readmore at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot