ఇంటర్నెట్లో హల్‌చల్ చేస్తున్న ఘోస్ట్‌లు ఇవే!

Written By:

దెయ్యాలు లేవని చాలామంది విశ్వసిస్తారు కాని..అవి ఉన్నాయని నమ్మేవాళ్లు చాలామందే ఉన్నారు.ఇప్పటికీ పల్లెటూర్లలో చేతబడులు అంటూ దెయ్యాలు తిరుగుతున్నాయంటూ రోజుకొక న్యూస్ బయటకొస్తూ ఉంటుంది. అయితే అవి ఎంతవరకు నిజమనేది నమ్మేవాళ్ల మీద ఆధారపడి ఉంటుంది. అయితే ఇక్కడ కొంతమంది ఘోస్ట్‌లతో తమ అనుభవాలను చెబుతున్నారు. అవేంటో మీరే చూడండి.

Read more: ఈ న్యూస్ చూసి చెప్పండి: దెయ్యాలు ఉన్నాయో.. లేవో..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఘోస్ట్ పైలెట్ ( The Phantom Pilot ghost)

ఇంటర్నెట్లో హల్‌చల్ చేస్తున్న ఘోస్ట్‌లు ఇవే!

ఇంగ్లండ్ కు చెందిన సేయర్ తాను హెలికాప్టర్ లో ప్రయాణిస్తుండగా తన పక్కన దెయ్యం ఫైలెట్ ఉన్నాడని చెప్పారు. అయితే ఆ సమయంలో హెలికాప్టర్ లో నేను ఒక్కడినే ఉంటూ పక్కన మరో వ్యక్తి తెల్లని దుస్తులతో ఉన్నారని ఆమె చెప్పారు.ఈ హెలికాప్టర్ ను Falklands వార్ లో ఉపయోగించారు. ఆ యుద్ధంలో పైలెట్ చనిపోయి ఇలా కనిపంచాడని ఆమె చెబుతారు.

Decebal Hotel Ghost

ఇంటర్నెట్లో హల్‌చల్ చేస్తున్న ఘోస్ట్‌లు ఇవే!

ఇది 150 సంవత్సరాల క్రితం కట్టిన బిల్డింగ్. అలాగే పురాతన రోమన్ నిధి ఇందులో ఉందని చాలామంది విశ్వసిస్తారు. అయితే ఇదొక ఆడదెయ్యం. ఈ దెయ్యం అక్కడ ఎందుకు ఉందో అక్కడి వాళ్లకు కూడా తెలుసని చెబుతారు.ఎలా అంటే దెయ్యమే చెప్పిందని వాళ్లంటారు. ఈ నిధికి కాపలాగా ఉన్నానని ఎవ్వరైనా నిధిని తాకితే వారిని చంపేయడానికే ఉన్నానని చెబుతోందట. మరి నిజమేంటో తెలియదు.

Robert A Ferguson ghost

ఇంటర్నెట్లో హల్‌చల్ చేస్తున్న ఘోస్ట్‌లు ఇవే!

ఇక్కడ మాట్లాడుతున్న వ్యక్తి వెనక ఎవరో ఉన్నారు కదా. అతనే రాబర్ట్ ఫెర్గ్యూసన్. మాట్లాడుతున్న వ్యక్తి ఇతను అన్నాదమ్ములు. ఇతను రెండవ ప్రపంచ యుద్ధంలో మరణించారు. ఆ తరువాత ఇలా దర్శనమిచ్చారు.

Vacation Party Ghost

ఇంటర్నెట్లో హల్‌చల్ చేస్తున్న ఘోస్ట్‌లు ఇవే!

ఆస్ట్రియాలోని ఓ హోటళ్లో 1988లో తీసిన ఫోటో ఇది.అక్కడ పార్టీ జరుగుతున్నప్పుడు ఫోటోలు తీస్తుండగా సడన్ గా ఈ దెయ్యం ఫోటోలో మందు సేవిస్తూ కనబడింది. అందరూ ఒక్కసారిగా షాక్ తిన్నంత పనిచేశారు. పైగా పక్కన వెతికితే ఎవరూ లేరు. కాని ఫోటోలో మాత్రం ఇలా దర్జాగా ఫోజిస్తూ ఉంది.

Corroboree rock ghost

ఇంటర్నెట్లో హల్‌చల్ చేస్తున్న ఘోస్ట్‌లు ఇవే!

ఆస్ట్రేలియాలో ఓ ఫోటోగ్రాపర్ అడవిలో అందాలను చిత్రీకరిస్తుండగా ఇలా ఓ దెయ్యం ఫోటోలకు పోజిచ్చింది. ఇది 1959లో జరిగింది. ఫోటోలో మాత్రం ఇలా ఉంది కాని అక్కడ ఎవరూ లేరని ఫోటోగ్రాపర్ చెప్పారు.

Ghost in Manila

ఇంటర్నెట్లో హల్‌చల్ చేస్తున్న ఘోస్ట్‌లు ఇవే!

ఫిలిప్పిన్స్ రాజధాని మనీలాలో జరిగిన వింత సంఘటన ఇది. అక్కడ ధియేటర్లో ఇలా దెయ్యాలు దర్శనమిచ్చాయి. ఓ వ్యకి మొబైల్ తో అక్కడి ప్రదేశాలను చిత్రీకరిస్తుండగా సడన్ గా ఫోటోలకి దెయ్యం ఎంటరయ్యిందట.

Lord Combermere ghost

ఇంటర్నెట్లో హల్‌చల్ చేస్తున్న ఘోస్ట్‌లు ఇవే!

ఇది 1891లో సైబెల్ కార్బెట్ తీసిన ఫోటో. లార్డ్ కంబర్ మేర్ అనే వ్యక్తి 1800 సంవత్సరంలో బ్రిటీష్ కమాండర్. అలాగే 1817లో బార్బడస్ కి గవర్నర్ కూడా పనిచేశారు. అయితే ఇతను గుర్రంబండి మీద వేగంగా పోతూ ప్రమాదవశాత్తూ మరణించారు. అయితే చనిపోయిన తర్వాత కొన్నేళ్లకు ఆయన పేరుతో ఏర్పాటు చేసిన గ్రంధాలయంలో ఇలా కూర్చుని ఫోటోగ్రాఫర్ కి దర్శనమిచ్చారు.

Solway firth spaceman

ఇంటర్నెట్లో హల్‌చల్ చేస్తున్న ఘోస్ట్‌లు ఇవే!

ఓ పాప ఫోటో తీస్తుండగా ఎవరో గుర్తు తెలియని వ్యక్తి ఇలా కనిపించాడు. తరువాత అక్కడ అతను కనపడలేదు. ఫోటోలో మాత్రమే కనిపించాడు. ఫోటోను తీక్షణంగా పరిశీలించిన వారికి ఏలియన్ అయి ఉంటాడని తెలిసింది.

Madonna of bachelors grove

ఇంటర్నెట్లో హల్‌చల్ చేస్తున్న ఘోస్ట్‌లు ఇవే!

చికోగోలో ఘోస్ట్ రీసెర్చ్ సొసైటీ వారు ఈ ఫోటోను తీసారు. అక్కడ ఓ తెల్ల దెయ్యం ఇలా ఎప్పుడూ సంచరిస్తూ ఉంటుంది. దానిపేరు మడోన్నా. దానికి ఈమె పెళ్లి కాకుండానే చనిపోయి అక్కడ దెయ్యంగా మారిందని అక్కడి వారు చెబుతారు.

Specter of Newby church

ఇంటర్నెట్లో హల్‌చల్ చేస్తున్న ఘోస్ట్‌లు ఇవే!

ఈ ఫోటో 1963లో తీసింది. ఇంగ్లండ్ లోని నార్త్ యార్క్ షైర్ లో గల ఓ చర్చిలో ఈ దెయ్యం సంచరిస్తూ ఉంటుందట. ఫోటోలో మాత్రమే ఇలా కనిపిస్తుంది కాని రియల్ గా చూస్తే మాత్రం అంతా నార్మల్ గా ఉంటుంది అక్కడి ప్రదేశం.

Cemetery ghost baby

ఇంటర్నెట్లో హల్‌చల్ చేస్తున్న ఘోస్ట్‌లు ఇవే!

ఓ మహిళ తన కూతురు సమాధిని సందర్శించడానికి వెళ్లినప్పుడు అక్కడి ఫోటోలను తీస్తున్నప్పుడు తన కూతురు సమాధి మీద ఓ పాప నవ్వుతూ ఇలా ఫోటోకి చిక్కింది. కాని నిజంగా అక్కడ ఎటువంటి పాపా లేదు. ఈ పాప ఇలా తెల్లని డ్రస్ తో కేవలం ఫోటోలో మాత్రమే ఇలా నవ్వుతూ కనబడింది.

Boothill cemetery ghost

ఇంటర్నెట్లో హల్‌చల్ చేస్తున్న ఘోస్ట్‌లు ఇవే!

1879లో ఆరిజోనాలోని ఓ శ్మశానంలో తీసిన ఫోటో ఇది. అక్కడ ఇతను ఫోటో దిగే సమయంలో వెనకు ఎవరూ లేరు. కాని తీరా ఫోటోలో మాత్రం ఇలా కనపడ్డారు.

Back seat drive ghost

ఇంటర్నెట్లో హల్‌చల్ చేస్తున్న ఘోస్ట్‌లు ఇవే!

1959లో తీసిన ఫోటో ఇది. డ్రైవింగ్ సీట్లోని వ్యక్తికి ఏమీ అర్థం కాలేదట. బ్యాక్ కూడా కారు నడుపుతా ఓ వ్యక్తి కనిపించాడట.

Tulip staircase ghost

ఇంటర్నెట్లో హల్‌చల్ చేస్తున్న ఘోస్ట్‌లు ఇవే!

1966లో కొలంబియా నగరంలోని ప్రముఖ హోటల్లో తీసిన ఫోటో.అక్కడిఓ దెయ్యం ఫోటోలకు ఇలా ఫోజిస్తూ కనిపిస్తుంది.

Watertown ghost faces

ఇంటర్నెట్లో హల్‌చల్ చేస్తున్న ఘోస్ట్‌లు ఇవే!

1924లో తీసిన ఫోటో ఇది. సైనికులకు ఇలా రెండు తలలు ఉన్న దెయ్యాలు కనిపించాయని చెబుతారు. తీరా దగ్గరకెళ్లి చూస్తే అక్కడ ఎవరూ లేరట.

Girl in the fire ghost

ఇంటర్నెట్లో హల్‌చల్ చేస్తున్న ఘోస్ట్‌లు ఇవే!

ఓ భవనం కాలిపోతుంటే అక్కడ ఓ పాప ఇలా చూస్తూ కనిపించింది. నిజానికి అక్కడ ఎవరూ లేరు. అక్కడ డ్యాన్స్ వేస్తూ మ్యూజిక్ వింటూ ఈ పాప కనిపించింది. కొద్ది నిమిషాలకే మాయమైపోయింది.

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

ఇంటర్నెట్లో హల్‌చల్ చేస్తున్న ఘోస్ట్‌లు ఇవే!

లేటెస్ట్ టెక్నాలజీ అప్‌డేట్ కోసం క్లిక్ చేయండి.

https://www.facebook.com/GizBotTelugu/

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write 20 Most searched Mysterious Ghost Photos of All Time
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting