ఈ న్యూస్ చూసి చెప్పండి: దెయ్యాలు ఉన్నాయో.. లేవో..
దెయ్యాలు అంటే చాలామందికి భయమేస్తుంటుంది. అసలు అవి ఉన్నాయో లేవో తెలియదు కాని వాటి పేరు వింటే మాత్రం అందరూ హడలిపోతారు. అయితే మరికొందరు మాత్రం అసలు అటువంటి ఏమీ లేవని అవన్నీ ఒట్టి అభూతకల్పనలని కొట్టి పారేస్తారు..అయితే సీసీటీవీ పుటేజిలో దొరికిన కొన్ని వీడియోలను దానికి సంబంధించిన న్యూస్ ని ఇస్తున్నాం. మరి దెయ్యాల కథేంటో మీరే తేల్చుకోండి.
Read more: దశాబ్దాల ఆ గీతల మిస్టరీ వీడినట్లేనా..?

1
సెప్టెంబర్ 14,2003లో హోటల్ లో ఉన్న సెక్యూరిటీ కెమెరాలో రికార్డయింది. ఇక్కడ ఎంక్వయిరీ కోసం పోలీసులు వెళితే దెయ్యం తాఫీగా నడుచుకుంటూ వెళ్లిపోయింది.

2
మలేషియాలోని ఓ హోటల్లో విశ్రాంతి తీసుకున్న అమ్మాయిని దెయ్యం అటాక్ చేసింది. దెబ్బతో అమ్మాయి బిత్తరపోయింది.

3
2012లో మంచెస్టర్ లోని ఓ ఆఫీసులోని సీసీ టీవీ పుటేజి రికార్డు ప్రకారం అక్కడ కుర్చీలు వాటంతట అవే కదిలివెళ్లాయి. ఎక్కడివక్కడే ఆగిపోవడం అలాగే ఆన్ కావడం జరిగాయి.

4
2015లో ఈ వీడియో తీసుకున్నారు. ఓ షాపులో కష్టమర్ ని మూడు చెరువుల నీళ్లు తాగించింది ఓ దెయ్యం. ఇది సీసీ టీవీలో రికార్డయింది.

5
2014లో ఈ వీడియోని తీసుకున్నారు. అక్కడ ఉన్న సిబ్బందిని దెయ్యం ముప్పతిప్పలు పెట్టింది.
6
దీనికి సంబంధించిన వీడియోని చూసి మీరే తేల్చుకోండి దెయ్యాల కథని

7
లేటెస్ట్ టెక్నాలజీ అప్‌డేట్ కోసం క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications








