నార్త్ కొరియాలో కళ్లు చెదిరే అందాలు, చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే !

Written By:

నార్త్ కొరియా మొన్నటిదాకా బాంబుల మోతల మధ్య నలిగిన దేశం. ఇప్పటిదాకా ఆ దేశం బాంబులతో నలిగిపోయి శ్మశానం అయి ఉంటుందని అందరూ అనుకుంటారు. కాని నార్త్ కొరియాలోని కొన్ని ప్రాంతాలను చూస్తే అక్కడ ఇంత అందమైన ప్రదేశాలు ఉన్నాయా అని నోరెళ్లబెడతారు. అక్కడ ఇంత పచ్చదనం ఉందా అని ఆశ్చర్యపోతారు. ఓ గైడ్ బీజింగ్ నుంచి వస్తూ ఆకాశం నుంచి నార్త్ కొరియాను తన కెమెరాలో బంధించారు. పచ్చని పైరులతో అందాలు ఆరబోస్తున్న ఫోటోలను మీరూ చూడండి.

Read more: అగ్రరాజ్యంలో కలవరం : పాకిస్తాన్‌కు వార్నింగ్‌లు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

నియంత రాజ్యంలో అందాల లోగిళ్లు..

1. ఇది మొత్తం నార్త్ కొరియాకు సంబంధించిన ఏరియల్ వ్యూ. చుట్టూ పచ్చదనాన్ని పరుచుకుని ఎంత మధురాతి మధురంగా ఉందో..
2. ప్యాంగ్ యాంగ్ సిటీ..

నియంత రాజ్యంలో అందాల లోగిళ్లు..

1. ప్యాంగ్ యాంగ్ నగరంలోని తోటలు
2. ఉషోదయాన ప్యాంగ్ యాంగ్ నగరం

నియంత రాజ్యంలో అందాల లోగిళ్లు..

1. ప్యాంగ్ యాంగ్ నరగంలోని తోటల మధ్య మణిహారాలు
2. తన తోటలో రైతన్న తన కొడుకుతో ఇలా..

నియంత రాజ్యంలో అందాల లోగిళ్లు..

1. తోటల మధ్యలో ఇలా బ్రిడ్జి నిజంగా అబ్బురపరిచేదే.
2. కోర్యో మ్యూజియం గేట్

నియంత రాజ్యంలో అందాల లోగిళ్లు..

1. అందాలు ఆరబోస్తున్న మోయాంగ్ పర్వతం
2. చూడగానే ఎక్కాలనిపించే మొయాంగ్ కొండలు

నియంత రాజ్యంలో అందాల లోగిళ్లు..

1. సిన్ పియాంగ్ లేక్
2. ఉల్లిం వాటర్ ఫాల్స్

నియంత రాజ్యంలో అందాల లోగిళ్లు..

1. సంజియాన్ లోని కొండలు
2. సంజిజాన్ కొండల నడుమ అందాల దారి

నియంత రాజ్యంలో అందాల లోగిళ్లు..

1. రిమ్ యాంగ్ సూ వాటర్ పాల్స్
2. అడవిలో అటుమన్ ట్రీ మధ్యన ఓ యువతి

నియంత రాజ్యంలో అందాల లోగిళ్లు..

1. నార్త్ కొరియాలోని నగరాలు తోటల మొత్తం వ్యూ పాయింట్
2. మొత్తం నదులు పర్వతాల వ్యూ పాయింట్

నియంత రాజ్యంలో అందాల లోగిళ్లు..

1. నంపో వెస్ట్ సముద్రం బ్యారేజి
2. కిమ్ ఇల్ సింగ్ స్డేడియంలో నేషనల్ డే సంబరాలు

నియంత రాజ్యంలో అందాల లోగిళ్లు..

1. కుమ్ సుసాన్ ప్యాలెస్
2. కేసాంగ్ సిటీ

నియంత రాజ్యంలో అందాల లోగిళ్లు..

1. చూడగానే జలకాలాడాలనిపించే సంజీ సరస్సు
2. పెక్తు పర్వతం ఎక్కుతూ ఉంటే ఇలా

నియంత రాజ్యంలో అందాల లోగిళ్లు..

1. పెక్తు పర్వతంలోని ఓ స్వర్గం
2. పెక్తు పర్వతంలో మొత్తం వ్యూ

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఫోటో సహకారం : reubenteo.com

English summary
Here Write Best panoramic landscapes photos of north korea
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot