అమ్మాయిల హాస్టల్లో దెయ్యం ఏం చేసిందో తెలుసా..?

Written By:

ఈ రోజుల్లో దెయ్యాలు ఉన్నాయంటే చాలామంది నమ్మరు. టెక్నాలజీ కొత్త ప్రపంచం వైపు పరుగులు పెడుతుంటే ఇంకా ఈ దెయ్యాల గోల ఏంది అనేవాళ్లు చాలామందే ఉన్నారు. అయితే కొన్ని సీన్లు చూసిన తరువాత దెయ్యాలు నిజంగా ఉన్నాయేమో అనిపిస్తూ ఉంటుంది. అదీ సీసీ టీవీ కెమెరాలకు చిక్కిన పుటేజీలను పరిశీలిస్తే ఇది నిజమేనా అనిపిస్తుంది. అలాంటి సంఘటనే అమ్మాయిలు ఉండే హాస్టల్ గదిలో చోటు చేసుకుంది. మరి ఆ దెయ్యం ఏం చేసిందో మీరే చూడండి.

Read more: షాపులో టీ షర్టులు దొంగిలిస్తూ అడ్డంగా దొరికిపోయిన ప్రముఖ హీరోయిన్ భర్త

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

అమ్మాయిల హాస్టల్లో దెయ్యం ఏం చేసిందో తెలుసా..?

ఇది అక్టోబర్ 2015న అమ్మాయిలు ఉండే హస్టల్లోని సీసీటీవి కెమెరాకు చిక్కిన పుటేజి. అమ్మాయి తన ఫేస్ ని వాష్ చేసుకుంటుండగా జరిగిన సంఘటన 

అమ్మాయిల హాస్టల్లో దెయ్యం ఏం చేసిందో తెలుసా..?

అమ్మాయి నిద్ర లేచి ఇలా వాష్ చేసుకుంటోంది. అక్కడ దెయ్యం ఉందన్న సంగతి ఈ అమ్మాయికి తెలియక పోవడంతో ఏమీ తెలియనట్లు మాములుగానే తన ఫేస్ ని వాష్ చేసుకుంది

అమ్మాయిల హాస్టల్లో దెయ్యం ఏం చేసిందో తెలుసా..?

అయితే ఫేస్ వాష్ అయిపోయిన తరువాతనే అసలు కథ ప్రారంభమైంది. అమ్మాయికి చుక్కలు చూపించింది ఆ దెయ్యం 

అమ్మాయిల హాస్టల్లో దెయ్యం ఏం చేసిందో తెలుసా..?

ఇలా నడుచుకుంటూ వస్తుండగా ఒక్కసారిగా ఆ దెయ్యం తన ప్రతాపాన్ని చూపి ఆమెను కిందపడేసింది. 

అమ్మాయిల హాస్టల్లో దెయ్యం ఏం చేసిందో తెలుసా..?

ఆ అమ్మాయిని ఇలా ఒక్కసారిగా నెట్టేసేసరికి ఆ అమ్మాయికి ఏం జరిగిందో అర్థం కాక తల బాదుకుంది. అయితే అక్కడ దెయ్యం ఉన్నట్లు ఆ దెయ్యమే ఆ అమ్మాయిని అలా తోసినట్లు సీసీ పుటేజీలో బయటపడింది. 

అమ్మాయిల హాస్టల్లో దెయ్యం ఏం చేసిందో తెలుసా..?

దీనికి సంబంధించిన వీడియోని చూసి మీరే చెప్పండి. ఆ దెయ్యం కధేంటో. 

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

మీరు టెక్నాలజీకి సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్ డేట్ పొందాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి.

https://www.facebook.com/GizBotTelugu/

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write CCTV Camera Caught Girl pushed by Ghost
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot