షాపులో టీ షర్టులు దొంగిలిస్తూ అడ్డంగా దొరికిపోయిన ప్రముఖ హీరోయిన్ భర్త

Written By:

అంతేనా..వీలయితే నాలుగు మాటలు కుదిరితే కప్పు కాఫీ అంటూ బొమ్మరిల్లులో సందడి చేసిన హీరోయిన్ హాసిని మీకు గుర్తు ఉండే ఉంటుంది. ఆ టాలీవుడ్ హాసిని (జెనీలియా డిసౌజా) భర్త బాలీవుడ్ నటుడు రితేశ్ దేశ్ ముఖ్ 'ట్రూబ్లూ' షాపులో దుస్తులు దొంగిలిస్తూ సీసీటీవీ కెమెరాకు చిక్కాడు. ముంబయిలోని ఓ షాపింగ్ మాల్ లోని ట్రూబ్లూ బ్రాండ్ బట్టల షాపులో కొన్ని దుస్తులను ట్రై చేసిన రితేష్ దేశ్ ముఖ్ మరికొన్ని టీషర్టులను టీషర్టు లోపల పెట్టుకోవడం సీసీ పుటేజ్‌లో స్పష్టంగా కనిపించింది.

Read more : రికార్డులు సృష్టించిన ఆ బుడ్డ ఫోన్ మళ్లీ వస్తోంది

అదిప్పుడు ఆన్‌లైన్‌లో తెగ వైరల్ అవుతోంది. దీంతో రితేష్ అభిమానులు తలకొట్టేసినట్టుగా ఫీలవుతున్నారు. ఇక బాలీవుడ్ ప్రముఖులకైతే ఏమనాలో అర్థం కావడం లేదు. ఇంతకీ ఇది దొంగతనమా? లేక రితేశ్ తాజాగా నటించిన 'హౌస్ ఫుల్ 3'లో సన్నివేశమా? లేక 'ట్రూబ్లూ' బ్రాండ్ ప్రచారం కోసం చిత్రీకరించిన వీడియోనా? అన్నది తెలియాల్సి ఉంది. ఏదేమైనా అభిమానులు మాత్రం తీవ్ర నిరాశలో కూరుకుపోయారు.

Read more: అమెజాన్‌లో వస్తువు కొంటున్నారా..కష్టాలు తప్పవు మరి

సీసీ టీవి కెమెరాకు చిక్కిన ఈ న్యూస్ చూసి చెప్పండి మీరు నిజంగా దెయ్యాలు ఉన్నాయో.. లేవో..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ది విన్ గేట్ హోటల్ ఘోస్ట్

సెప్టెంబర్ 14,2003లో హోటల్ లో ఉన్న సెక్యూరిటీ కెమెరాలో రికార్డయింది. ఇక్కడ ఎంక్వయిరీ కోసం పోలీసులు వెళితే దెయ్యం తాఫీగా నడుచుకుంటూ వెళ్లిపోయింది.

ఘోస్ట్ అటాక్ మలేషియన్ హోటల్

మలేషియాలోని ఓ హోటల్లో విశ్రాంతి తీసుకున్న అమ్మాయిని దెయ్యం అటాక్ చేసింది. దెబ్బతో అమ్మాయి బిత్తరపోయింది.

మాంచెస్టర్ లో దెయ్యం

2012లో మంచెస్టర్ లోని ఓ ఆఫీసులోని సీసీ టీవీ పుటేజి రికార్డు ప్రకారం అక్కడ కుర్చీలు వాటంతట అవే కదిలివెళ్లాయి. ఎక్కడివక్కడే ఆగిపోవడం అలాగే ఆన్ కావడం జరిగాయి.

ది వైటబుల్ షాప్ ఘోస్ట్

2015లో ఈ వీడియో తీసుకున్నారు. ఓ షాపులో కష్టమర్ ని మూడు చెరువుల నీళ్లు తాగించింది ఓ దెయ్యం. ఇది సీసీ టీవీలో రికార్డయింది.

కార్లసిల్ కాస్టిల్ హోటల్ ఘోస్ట్

2014లో ఈ వీడియోని తీసుకున్నారు. అక్కడ ఉన్న సిబ్బందిని దెయ్యం ముప్పతిప్పలు పెట్టింది.

వీటికి సంబంధించిన వీడియో

వీటికి సంబంధించిన వీడియోని చూసి మీరే తేల్చుకోండి ఈ దెయ్యాల కథని

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write Riteish Deshmukh caught shoplifting on CCTV Camera
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot