అమెరికా తీర్చుకున్న పగకు అయిదేళ్లు నిండాయి

Written By:

ప్రపంచదేశాలను శాసించే సత్తా ఉండి ఓ ఉగ్రవాది దెబ్బకు అమెరికా అణుబాంబుతో దద్దరిల్లిన రోజు మీకు గుర్తుఉండే ఉంటుంది. అదే సెప్టెంబర్ 11 అమెరికా దాడులు. ఆ దాడులకు కారకుడైన ఒసామాబిన్ లాడెన్ ను మట్టుబెట్టడానికి అమెరికా పాకిస్తాన్ లో దానికి తెలియకుండానే పాగావేసింది. ఒసామాను మట్టుబెట్టింది. అయితే ఒసామా బిన్ లాడెన్ ను కసితీరా చంపింది ఈ రోజేనంటూ అమెరికా సీఐఏ ట్విట్టర్లో కొన్ని పోస్టులను రిలీజ్ చేసింది. అవి ఇప్పుడు ట్విట్టర్లో వివాదాస్పదంగా మారాయి.

Read more: అమెరికా ఆధిపత్యానికే జపాన్ శ్మశానమైందా..ఏది నిజం

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

అమెరికా కసితీరా తీర్చుకున్న పగకు అయిదేళ్లు

అమెరికా నేవీ సీల్స్కు చెందిన కమాండోలు అబోతాబాద్లో ఉన్న లాడెన్ కాంపౌండ్పై దాడి చేసిన విషయాలను యధావిధిగా ట్వీట్ చేశారు. ఆ కాంపౌండ్ గోడ చిత్రాలను ట్వీట్లలో కొనసాగించారు.

అమెరికా కసితీరా తీర్చుకున్న పగకు అయిదేళ్లు

నెప్ట్యూన్ స్పియర్ పేరుతో సాగిన ఆ ఆపరేషన్ను మళ్లీ ట్వీట్లతో ప్రత్యక్షంగా చూపించారు. ఆబోతాబాద్ ఆపరేషన్ను అధ్యక్షుడు ఒబామా సిచ్యువేషన్ రూమ్ నుంచి వీక్షించారు. ఆ ఫోటోను కూడా రిలీజ్ చేశారు.

అమెరికా కసితీరా తీర్చుకున్న పగకు అయిదేళ్లు

సీఐఏ తన ట్విట్టర్ ఫాలోవర్లకు ఆదివారం ఈ అవకాశాన్ని కల్పించింది. యూబీఎల్ రెయిడ్ హ్యాస్ట్యాగ్తో లాడెన్ డెత్ స్టోరీని ప్రజెంట్ చేశారు. ఆ ఆపరేషన్ను సీఐఏ కీర్తించింది.

అమెరికా కసితీరా తీర్చుకున్నపగకు అయిదేళ్లు

లాడెన్ను చంపి, ఆల్-ఖయిదాను సమూలంగా దెబ్బతీసిన ఆ ఘటన ఒకరకంగా రీట్వీట్లతో అమెరికా ప్రజలకు థ్రిల్ పుట్టించింది.

అమెరికా కసితీరా తీర్చుకున్న పగకు అయిదేళ్లు

దాదాపు పదేళ్లపాటు అలుపెరగకుండా అదే కసితో అణువణువుగాలించి చివరకు పాకిస్థాన్‌లోని అబోటా బాద్‌లో గుర్తించి తన కసి తీరా లాడెన్‌ను చంపేసిన రోజు. నేటికి లాడెన్ ను నేల కూల్చి సరిగ్గా ఐదేళ్లు.

అమెరికా కసితీరా తీర్చుకున్న పగకు అయిదేళ్లు

అమెరికా టవర్స్‌పై ఆత్మాహుతి దాడి జరిగిన తర్వాత ఈ దాడికి ప్రధాన వ్యూహకర్త అయిన లాడెన్? దాదాపు పదేళ్లపాటు దొరకకుండా అమెరికాను ముప్పు తిప్పలు పెట్టాడు. చివరకు పాకిస్థాన్‌‌లో అతడి స్థావరాన్ని గుర్తించిన అమెరికా సేనలు ఎంతో జాగ్రత్తగా వ్యూహం పన్నాయి.

అమెరికా కసితీరా తీర్చుకున్న పగకు అయిదేళ్లు

పకడ్బందీగా నెప్ట్యూన్ స్పేర్ పేరిట పదేళ్ల అలుపును 40 నిమిషాల వేటతో ముగించారు. లాడెన్ తో సహా అతడి కుమారుడు మరో ముగ్గురు ఉగ్రవాదులు ఈ దాడి ప్రాణాలు విడిచారు.

అమెరికా కసితీరా తీర్చుకున్న పగకు అయిదేళ్లు

అమెరికాకు చెందిన నేవీ సీల్స్ ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నారు. అబోటా బాద్‌లోని లాడెన్ నివాసంపై ఒక్కసారిగా మూకుమ్మడి దాడి చేసి .. లాడెన్‌ను నేల కూల్చారు. ఈ ఆపరేషన్ మొత్తం లైవ్‌ను స్వయంగా అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా వీక్షించారు.

అమెరికా కసితీరా తీర్చుకున్న పగకు అయిదేళ్లు

లాడెన్ చనిపోయిన వెంటనే .. 24 గంటలు కూడా గడవకముందే అరేబియా సముద్రంలో ముస్లిం మతాచారాల ప్రకారమే ఓ గుర్తు తెలియని చోట పడేశారు.

అమెరికా కసితీరా తీర్చుకున్న పగకు అయిదేళ్లు

అయితే సోషల్ మీడియాలో పాత సంఘటనలను రీట్వీట్ చేయడం పట్ల సీఐఏపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

లేటెస్ట్ టెక్నాలజీ అప్‌డేట్ కోసం క్లిక్ చేయండి.

https://www.facebook.com/GizBotTelugu/

 

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write CIA live tweets Osama bin Laden raid to mark five-year anniversary
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot