ఎలక్షన్ ఫలితాలపై ట్విట్టర్లో పేలిన జోకులు

Written By:

2016 లో జరిగిన అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై ట్విట్టర్లో జోకులు పేలాయి. ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి ప్రధాని రేసులో ఉన్న రాహుల్ గాంధీపైనే నెటిజన్లు ఎక్కువగా విమర్శనాస్త్రాలు సంధించారు. ఇక ఆప్ అధినేతపై అయిదు రాష్ట్రాల కెళ్లీ సర్టిఫ్‌కేట్లు వెరిఫికేషన్ చేసుకోమంటూ అవాకులు చవాకులు పేల్చారు. తమిళనాడులో జయకేతనం ఎగరవేసిన అమ్మకు అందరూ ఇక సలాం చేయండి అంటూ జయలలితకు అభినందనలు తెలిపారు. ఇక పశ్చిమబెంగాల్లో మళ్లీ పాగా వేసిన దీదీపై ఇప్పుడు అమ్మ సోనియా కాదు మమతానే అంటూ పొగడ్తల వర్షం కురిపించారు . ఈ ట్వీట్లు సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ గా మారాయి. అవేంటో మీరే చూడండి.

Read more: హైదరాబాద్‌కు హ్యాండిచ్చి బెంగుళూరుకు జంప్ అయిన ఆపిల్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఎలక్షన్ ఫలితాలపై ట్విట్టర్లో పేలిన జోకులు

ఎన్నికల్లో మాదే గెలుపంటూ చెప్పిన శ్రీశాంత్ ఫలితాల దెబ్బకు ఇలా... 

ఎలక్షన్ ఫలితాలపై ట్విట్టర్లో పేలిన జోకులు

కాంగ్రెస్ గెలిచిన సీట్లపై..

ఎలక్షన్ ఫలితాలపై ట్విట్టర్లో పేలిన జోకులు

రాహుల్ గాంధీపై పేలిన జోక్ 

ఎలక్షన్ ఫలితాలపై ట్విట్టర్లో పేలిన జోకులు

కేజ్రీవాల్ పై పేలిన జోక్ 

ఎలక్షన్ ఫలితాలపై ట్విట్టర్లో పేలిన జోకులు

ఎలక్షన్ ఫలితాలపై ట్విట్టర్లో పేలిన జోకులు

ఎలక్షన్ ఫలితాలపై ట్విట్టర్లో పేలిన జోకులు

రాహుల్ గాంధీ ఇలా అయ్యారా..

ఎలక్షన్ ఫలితాలపై ట్విట్టర్లో పేలిన జోకులు

సోనియా గాంధీతో కొడుకు ముచ్చట్లు 

ఎలక్షన్ ఫలితాలపై ట్విట్టర్లో పేలిన జోకులు

అమ్మ వస్తోంది  ప్రపంచ నేతలు ఇలా ఉండాలి.

ఎలక్షన్ ఫలితాలపై ట్విట్టర్లో పేలిన జోకులు

ప్రపంచ దేశాల అగ్రనేతల ముచ్చట్లు 

ఎలక్షన్ ఫలితాలపై ట్విట్టర్లో పేలిన జోకులు

మమ్మీ రిటర్న్ 

ఎలక్షన్ ఫలితాలపై ట్విట్టర్లో పేలిన జోకులు

అమ్మ మా అమ్మంటూ ఓ మహిళ 

ఎలక్షన్ ఫలితాలపై ట్విట్టర్లో పేలిన జోకులు

ఫలితాలపై సరదాగా ఇలా 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write Election 2016: Twitter trolls have spared none
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot