ఇంటర్నెట్‌‌ని వణికించిన ఈ ఫోటోలు నిజమైనవేనా..?

|

ఇంటర్నెట్‌లో వస్తున్నకొన్ని చిత్రాలు నిజమో కాదో తెలియదు. కాని ఒక్కోసారి అవి వైరల్ గా దూసుకుపోతుంటాయి. ఇక ఫన్నీగా ఉందనిపిస్తే చాలు చాలామంది దాన్ని షేర్ చేసేస్తుంటారు. అది నిజమా కాదా అనేది వారికి అవసరం లేదు. అలా ఎన్నో చిత్రాలు ఇంటర్నెట్‌ని వణికించాయి. మరి వాటిలో నిజముందో లేదో తెలియదు కాని.. ఆ ఫోటోలు సంచలనంగా మారాయి .అలాంటి ఫోటోలను ఏరి కోరి మీకందిస్తున్నాం చూడండి. మీరే చెప్పండి నిజాలేంటో..

ఆ పర్వతంలో కళ్లు చెదిరే దేవ రహస్యాలు దాగున్నాయి

ఇంటర్నెట్‌‌ని వణికించిన ఈ ఫోటోలు నిజమైనవేనా..?

ఇంటర్నెట్‌‌ని వణికించిన ఈ ఫోటోలు నిజమైనవేనా..?

ఒబామా సిగిరెట్ తాగటం ఇప్పటివరకు ఎవరూ చూడలేదు. కాని ఈ ఫోటోలో ఒబామా సిగిరెట్ తాగుతున్నట్లుగా ఉంది. ఆదివారం ఫ్రెండ్స్‌తో ఏమైనా తాగుతున్నప్పుడు క్లిక్ మనిపించారేమో మరి.

ఇంటర్నెట్‌‌ని వణికించిన ఈ ఫోటోలు నిజమైనవేనా..?

ఇంటర్నెట్‌‌ని వణికించిన ఈ ఫోటోలు నిజమైనవేనా..?

దీనిపై ఓ లుక్కేయండి... పుచ్చకాయ దబ్బ ఎర్రగా ఉంటుంది. ఈ కలర్ లో ఉండటం మీరు ఎప్పుడైనా చూశారా..

ఇంటర్నెట్‌‌ని వణికించిన ఈ ఫోటోలు నిజమైనవేనా..?

ఇంటర్నెట్‌‌ని వణికించిన ఈ ఫోటోలు నిజమైనవేనా..?

ఈ చిత్రం ఇంటర్నెట్ ని ఓ ఊపు ఊపింది. దీపావళి రోజున ఇండియా అంటూ మార్మోగిపోయింది. అయితే ఇది నిజంగా దీపావళికి సంబంధించింది కాదు. ఇండియాలో కాలుష్యం ఎలా ఉందో తెలిపేదే ఈ చిత్రం

ఇంటర్నెట్‌‌ని వణికించిన ఈ ఫోటోలు నిజమైనవేనా..?
 
ఇంటర్నెట్‌‌ని వణికించిన ఈ ఫోటోలు నిజమైనవేనా..?

ఇది జేమ్స్ బాండ్ రాక్ అంటూ ప్రచారం చేశారు. కాని ఇది జేమ్స్ బాండ్ రాక్ కాదు. ఇది జర్మనీలోనూ అలాగూ ధాయ్ లాండ్ లోనూ ఉండే కోట.

ఇంటర్నెట్‌‌ని వణికించిన ఈ ఫోటోలు నిజమైనవేనా..?

ఇంటర్నెట్‌‌ని వణికించిన ఈ ఫోటోలు నిజమైనవేనా..?

ఏడు తలలతో నాగరాజు కనిపించారంటూ ఓ చిత్రం ఇంటర్నెట్లో మార్మోగిపోయింది. కాని నిజంగా అది ఏడుతలల నాగరాజు కాదు. సరిగ్గా చూస్తే ఈ విషయం తెలుస్తుంది.

ఇంటర్నెట్‌‌ని వణికించిన ఈ ఫోటోలు నిజమైనవేనా..?

ఇంటర్నెట్‌‌ని వణికించిన ఈ ఫోటోలు నిజమైనవేనా..?

వరల్డ్ ట్రేడ్ సెంటర్ ని విమానం కూల్చేస్తున్నప్పుడు ఈ ఫోటో దిగారంటూ నెట్ లో హల్ చల్ చేసిన ఫోటో ఇది. అయితే అది నిజం కాదు. అక్కడ విమానాన్ని ఫోటోషాప్ చేసి పెట్టారు.

ఇంటర్నెట్‌‌ని వణికించిన ఈ ఫోటోలు నిజమైనవేనా..?

ఇంటర్నెట్‌‌ని వణికించిన ఈ ఫోటోలు నిజమైనవేనా..?

నీటిలో ఉన్నట్లుగా ఉన్న ఈ ఫోటో నిజమైనదేనా మీరే చూసి చెప్పండి.

ఇంటర్నెట్‌‌ని వణికించిన ఈ ఫోటోలు నిజమైనవేనా..?

ఇంటర్నెట్‌‌ని వణికించిన ఈ ఫోటోలు నిజమైనవేనా..?

విమానం అంత వేగంగా వెళుతుంటే ఇలా సెల్పీ దిగడం సాధ్యమయ్యే పనేనా..మరీ చిత్రం కాకపోతే.

ఇంటర్నెట్‌‌ని వణికించిన ఈ ఫోటోలు నిజమైనవేనా..?

ఇంటర్నెట్‌‌ని వణికించిన ఈ ఫోటోలు నిజమైనవేనా..?

మోడీ భక్తురాలంటూ ఈ ఫోటో చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. కాని ఇది నిజం కానే కాదు.

ఇంటర్నెట్‌‌ని వణికించిన ఈ ఫోటోలు నిజమైనవేనా..?

ఇంటర్నెట్‌‌ని వణికించిన ఈ ఫోటోలు నిజమైనవేనా..?

మీ కంట్లో ఇలా వీటిని అమర్చుకోవడం సాధ్యమయ్యే పనేనా ..సైంటిస్టులు సైతం ఇంపాజిబుల్ అని చెబుతున్నారు.

ఇంటర్నెట్‌‌ని వణికించిన ఈ ఫోటోలు నిజమైనవేనా..?

ఇంటర్నెట్‌‌ని వణికించిన ఈ ఫోటోలు నిజమైనవేనా..?

డయానా ఇలా అసభ్యంగా వేలు చూపిస్తుందంటూ ఈ ఫోటో సంచలనం రేపింది. ఫోటోగ్రాపర్ ఢిపరెంట్ యాంగిల్ లో దీన్ని తీసారు. అది డయానా వేలు కాదు.

ఇంటర్నెట్‌‌ని వణికించిన ఈ ఫోటోలు నిజమైనవేనా..?

ఇంటర్నెట్‌‌ని వణికించిన ఈ ఫోటోలు నిజమైనవేనా..?

ఇది డైనోసార్ తలా లేక మానవులా తలా... మీరే చెప్పండి.

ఇంటర్నెట్‌‌ని వణికించిన ఈ ఫోటోలు నిజమైనవేనా..?

ఇంటర్నెట్‌‌ని వణికించిన ఈ ఫోటోలు నిజమైనవేనా..?

మార్స్ వెళ్లిపోతుందంటూ హల్ చల్ చేసిన చిత్రం. ఇది నిజం కాదు

ఇంటర్నెట్‌‌ని వణికించిన ఈ ఫోటోలు నిజమైనవేనా..?

ఇంటర్నెట్‌‌ని వణికించిన ఈ ఫోటోలు నిజమైనవేనా..?

ఇది నిజమైన ఏలియన్ కాదు. ఇది స్వాతంత్య్ర దినోత్సవం రోజున స్మిత్ వేసిన వేలిముద్ర అంటే నమ్ముతారా..కాని నిజం.

ఇంటర్నెట్‌‌ని వణికించిన ఈ ఫోటోలు నిజమైనవేనా..?

ఇంటర్నెట్‌‌ని వణికించిన ఈ ఫోటోలు నిజమైనవేనా..?

సునామి జపాన్ నగరాన్ని అల్లకల్లోలం చేసిందంటూ వచ్చిన ఫోటో ఇది. కాని ఇది నిజం కాదు. ఫేక్ ఫోటో.

ఇంటర్నెట్‌‌ని వణికించిన ఈ ఫోటోలు నిజమైనవేనా..?

ఇంటర్నెట్‌‌ని వణికించిన ఈ ఫోటోలు నిజమైనవేనా..?

ఆకాశంలో ఇలా మేఘాలు కనిపించాయంటూ ఓ ఫోటో వైరల్ అయింది. కాని అలా జరిగే అవకాశం లేదని పరిశోధకులు చెబుతున్నారు.

ఇంటర్నెట్‌‌ని వణికించిన ఈ ఫోటోలు నిజమైనవేనా..?

ఇంటర్నెట్‌‌ని వణికించిన ఈ ఫోటోలు నిజమైనవేనా..?

జంతువు తరుముతుందంటూ వచ్చిన ఫేక్ ఫోటో 

ఇంటర్నెట్‌‌ని వణికించిన ఈ ఫోటోలు నిజమైనవేనా..?

ఇంటర్నెట్‌‌ని వణికించిన ఈ ఫోటోలు నిజమైనవేనా..?

ఆకాశంలో ఇలా కుర్చీ ఎక్కడైనా కనిపిస్తుందా మరీ చిత్రం కాకపోతేనూ. 

ఇంటర్నెట్‌‌ని వణికించిన ఈ ఫోటోలు నిజమైనవేనా..?

ఇంటర్నెట్‌‌ని వణికించిన ఈ ఫోటోలు నిజమైనవేనా..?

ఈ ఫోటో అమ్మాయిదంటూ తెగ ప్రచారం చేశారు. కాని వాస్తవానికి ఇది ఓ పెయింటింగ్. Patricia Piccinini గీసిన చిత్రం. 

ఇంటర్నెట్‌‌ని వణికించిన ఈ ఫోటోలు నిజమైనవేనా..?

ఇంటర్నెట్‌‌ని వణికించిన ఈ ఫోటోలు నిజమైనవేనా..?

కలాంజీ హార్ట్ ఎటాక్ వచ్చినప్పుడు ఇలా పడిపోయారంటూ ఈ ఫోటో తెగ హల్ చల్ చేసింది. వాస్తవానికి ఓ అవార్డుల కార్యక్రమంలో కలాంజీ కాలు జారి ఇలా పడిపోయారు. ఆ ఫోటోనే ఇది. 

ఇంటర్నెట్‌‌ని వణికించిన ఈ ఫోటోలు నిజమైనవేనా..?

ఇంటర్నెట్‌‌ని వణికించిన ఈ ఫోటోలు నిజమైనవేనా..?

షార్క్ కు ఎదురీది దిగిన సెల్పీ అంటూ ఊదరగొట్టిన ఈ ఫోటో వాస్తవానికి స్విమ్మింగ్ ఫూల్ లోనిది 

ఇంటర్నెట్‌‌ని వణికించిన ఈ ఫోటోలు నిజమైనవేనా..?

ఇంటర్నెట్‌‌ని వణికించిన ఈ ఫోటోలు నిజమైనవేనా..?

బ్లాక్ సింహం ఎక్కడైనా ఉంటుందా..మరీ వెర్రి కాకుంటేనూ..ఇది వాస్తవానికి తెల్ల సింహం. 

ఇంటర్నెట్‌‌ని వణికించిన ఈ ఫోటోలు నిజమైనవేనా..?

ఇంటర్నెట్‌‌ని వణికించిన ఈ ఫోటోలు నిజమైనవేనా..?

సిరియాల ో తన తల్లిద్రండుల సమాధులు పక్కన నిదురపోతున్న బాలుడంటూ ఈ ఫోటో హల్ చల్ చేసింది. అది నిజం కాదు. వాస్తవానికి ఇది సౌదీ అరేబియాలోఓ ప్రాజెక్ట్ దగ్గర ఫోటోగ్రాపర్ తీసిన ఫోటో. అవి నిజమైన సమాధులు కాదు. 

ఇంటర్నెట్‌‌ని వణికించిన ఈ ఫోటోలు నిజమైనవేనా..?

ఇంటర్నెట్‌‌ని వణికించిన ఈ ఫోటోలు నిజమైనవేనా..?

ట్రీని ఇలా లైటింగ్ ఎక్కడైనా కప్పేస్తుందా...?

ఇంటర్నెట్‌‌ని వణికించిన ఈ ఫోటోలు నిజమైనవేనా..?

ఇంటర్నెట్‌‌ని వణికించిన ఈ ఫోటోలు నిజమైనవేనా..?

కారుపై ఇలా ఆవు కూర్చుని ఉంటుందా ఎక్కడైనా..వాస్తవానికి అది జంప్ చేస్తోంది.  

ఇంటర్నెట్‌‌ని వణికించిన ఈ ఫోటోలు నిజమైనవేనా..?

ఇంటర్నెట్‌‌ని వణికించిన ఈ ఫోటోలు నిజమైనవేనా..?

తోడేలు ఉగ్రరూపం అంటూ వైరల్ అయిన ఫోటో. వాస్తవానికి తోడేలు కిందకు పడిపోతున్న ఫోటో ఇది. 

ఇంటర్నెట్‌‌ని వణికించిన ఈ ఫోటోలు నిజమైనవేనా..?

ఇంటర్నెట్‌‌ని వణికించిన ఈ ఫోటోలు నిజమైనవేనా..?

ఇది ఓ సినిమాలోని సీన్ 

ఇంటర్నెట్‌‌ని వణికించిన ఈ ఫోటోలు నిజమైనవేనా..?

ఇంటర్నెట్‌‌ని వణికించిన ఈ ఫోటోలు నిజమైనవేనా..?

ఇది కూడా ఓ ఫేక్ 

ఇంటర్నెట్‌‌ని వణికించిన ఈ ఫోటోలు నిజమైనవేనా..?

ఇంటర్నెట్‌‌ని వణికించిన ఈ ఫోటోలు నిజమైనవేనా..?

రెండు ఐస్ బెర్గ్ లు ఎక్కడైనా ఉంటాయా ..మరి పూల్స్ కాకుంటే 

ఇంటర్నెట్‌‌ని వణికించిన ఈ ఫోటోలు నిజమైనవేనా..?

ఇంటర్నెట్‌‌ని వణికించిన ఈ ఫోటోలు నిజమైనవేనా..?

శాంటా మోనికాలో జెయింట్ స్కాయిడ్ అంటూప్రచారం మరి తరువాత క్రాకెన్ అంటారేమో.. 

Best Mobiles in India

English summary
Here Write Fake Photos That Went Viral Had Us Fooled

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X