మార్క్ జుకర్ బర్గ్ కొత్త ఇల్లు ఎలా ఉంటుందంటే..?

Written By:

ఫేస్‌బుక్ అధినేత మార్క్ జుకర్ బర్గ్ కొత్త ఇల్లు ఫోటోలు లీకయ్యాయి.. అద్దాల మేడను తలపించే విధంగా ఉన్న ఆ ఫోటోలు సోషల్ మీడియాలో ఇప్పుడు హల్ చల్ చేస్తున్నాయి. కిచెన్ ,హాల్ , అలాగే బెడ్ రూం మొత్తానికి ఈ ఇంటికి అద్భుతమైన టెక్నాలజీని వినియోగించారు. మధ్యలో స్మిమ్మింగ్ పూల్ తో ఓ కొత్త ప్రపచంలో అడుగుపెట్టినట్లుగా ఉంటుంది. ఆ అందాల భవనంపై మీరు ఓ లుక్కేయండి.

Read more:గూగుల్ నుంచి సెల్ఫీ డ్రైవింగ్ సైకిళ్లు: మరో విప్లవానికేనా..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

1

దాదాపు 500 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ ఇల్లు ఉంది. చుట్టూ 17000 చదరపు అడుగుల గ్రౌండ్ ఉంది. ప్రైవసీ కోసం చుట్టూ వెనుక నుంచి ఓ దారిన కూడా ఏర్పాటు చేశారు.

2

ఇది మొత్తం కంప్యూటర్ వర్క్ స్టేషన్ తోనే తయారుచేశారు.

3

ఇదే మార్క్ జుకర్ బర్గ్ లివింగ్ రూం

4

మార్క్ జెకర్ బర్గ్ బాత్ రూం ఇది. కిచెన్ ని తలపించే విధంగా ఉంటుంది.

5

ఇది తోట. దానికి సంబంధించిన ద్వారము.

6

ఫేస్‌బుక్ పార్టీల కోసం మార్క్ జుకర్ బర్గ్ ఇంటిదగ్గర అవుట్ డోర్ ఇది.

7

ఇది మార్క్ ఇంటికి ఎవరైనా గెస్ట్ లు వస్తే వారికి కేటాయించిన బాత్ రూం

8

ఇది స్విమ్మింగ్ పూల్ . ఇది మొత్తం సాల్ట్ వాటర్ తో నిండి ఉంటుంది.అలాగే మినరల్ వాటర్ తో కూడా ఉంటుంది. ఏ వాటర్ కావాలంటే ఆ వాటర్ లభిస్తుంది.

9

ఇంతటి అద్దాల మేడకు ఓనర్ ఈ కోట్లాధినేత.

10

టెక్నాలజీ గురించి లేటెస్ట్ అప్‌డేట్ కోసం క్లిక్ చేయండి.

https://www.facebook.com/GizBotTelugu/

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write have look at the unseen pictures mark zuckerberg's new home
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot