స్వర్గానికి నిచ్చెన వేసిన సిరియా నేడు ఎలా ఉందంటే..

Written By:

సిరియా..స్వర్గానికి నిచ్చెన వేసిన దేశం. అయితే అనుకోని పరిణామాలు సిరియాను రణభూమిగా మార్చివేశాయి. ప్రపంచంలో ఎక్కడా లేని చారిత్రక ప్రదేశాలను మోడుగా మార్చి వేశాయి. అయితే అవి నేడు చేదు జ్ఙాపకాలుగా మారి అందరి గుండెలు పిండేస్తున్నాయి. పురాతన నగరానికి సంబంధించిన ఆనవాళ్లు ఏవీ ఇప్పుడు అక్కడ కనపడటం లేదు. నాటి సిరియా నేటి సిరియా ఎలా ఉందో ఈ చిత్రాలను చూస్తే మీకే తెలుస్తుంది. 

సంబరాలతో ఖుషీ ఖుషీగా ఫేస్‌బుక్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

స్వర్గానికి నిచ్చెన వేసిన సిరియా నేడు ఇలా..

The Old Souk, Aleppo.
2007 కి 2013కి మధ్య ఎంత తేడా..

స్వర్గానికి నిచ్చెన వేసిన సిరియా నేడు ఇలా..

al-Kindi hospital, Aleppo.
2012 కి 2013కి మధ్యలో..ఛిన్నా భిన్నమై ఇలా కనిపిస్తోంది.

స్వర్గానికి నిచ్చెన వేసిన సిరియా నేడు ఇలా..

A street in Homs
2011కు ముందు 2014 తర్వాత

స్వర్గానికి నిచ్చెన వేసిన సిరియా నేడు ఇలా..

Omari mosque in Deraa
2011కు ముందు 2013 తర్వాత

స్వర్గానికి నిచ్చెన వేసిన సిరియా నేడు ఇలా..

Souq Bab Antakya, Aleppo
2009కు ముందు 2012 తర్వాత

స్వర్గానికి నిచ్చెన వేసిన సిరియా నేడు ఇలా..

Umayyad mosque, Aleppo,
2012కు ముందు 2013 తర్వాత

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write Heartbreaking Before-And-After Photos Of Aleppo, Syria
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot