నవ్వాలో..ఏడ్వాలో తెలియని ఆవిష్కరణలు

Written By:

మనదేశంలో టెక్నాలజీ చాలా విచిత్రంగా ఉంటుంది. ఎంత విచిత్రంగా ఉంటుందంటే ఆ టెక్నాలజీని చూసిన వారు నవ్వు ఆపుకోలేనంతగా...అవును అబ్బురపరిచే టెక్నాలజీతో ప్రపంచానికి బాటలు పరిచిన మన మేధావులు అంతే చిలిపిగా కొన్ని ఫన్నీ ఆవిష్కరణలు చేశారు. వారి ఆర్కిటెక్చర్ చూసిన వారు కడుపుబ్బా నవ్వి నవ్వి అలిసిపోతారు. అలాంటి కొన్ని ఫన్నీ చిత్రాలను ఇస్తున్నాం . ఓసారి చూడండి.

భూమి ఒక్కసారిగా తిరగడం ఆగిపోతే ..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఈ ఆవిష్కరణలకు నవ్వాలా.. ఏడ్వాలా..

పుట్ పాత్ మీద బంప్స్ నిర్మించాలంటే మనోళ్లకే సాధ్యం 

ఈ ఆవిష్కరణలకు నవ్వాలా.. ఏడ్వాలా..

మెట్లు కట్టలాంటే ఇలానే కట్టాలి 

ఈ ఆవిష్కరణలకు నవ్వాలా.. ఏడ్వాలా..

సుప్రీంకోర్టు అసలెక్కుడంది ఈ ఫోటోల్లో 

ఈ ఆవిష్కరణలకు నవ్వాలా.. ఏడ్వాలా..

టైం అక్కడా ఇక్కడా ఒకటేనా..ఒకే రైల్వే స్టేషన్ లోని టైం ఇది

ఈ ఆవిష్కరణలకు నవ్వాలా.. ఏడ్వాలా..

ఫన్నీగా పరుగులెత్తిస్తున్న రోడ్లు 

ఈ ఆవిష్కరణలకు నవ్వాలా.. ఏడ్వాలా..

రోడ్డు ఇలా కూడా వేస్తారా

ఈ ఆవిష్కరణలకు నవ్వాలా.. ఏడ్వాలా..

మరొక రోడ్డు 

ఈ ఆవిష్కరణలకు నవ్వాలా.. ఏడ్వాలా..

రైలు ఎలా వెళ్లాలని ఇలా పట్టాలు వేసారో మరి 

ఈ ఆవిష్కరణలకు నవ్వాలా.. ఏడ్వాలా..

రైలు పట్టాల మీద పిట్టగోడ 

ఈ ఆవిష్కరణలకు నవ్వాలా.. ఏడ్వాలా..

కొత్త రకం టాయిలెట్. మోడరన్ అంటే ఇదే కావచ్చు. 

ఈ ఆవిష్కరణలకు నవ్వాలా.. ఏడ్వాలా..

అంత పైనా..

ఈ ఆవిష్కరణలకు నవ్వాలా.. ఏడ్వాలా..

ఇది మరీ చిత్రం

ఈ ఆవిష్కరణలకు నవ్వాలా.. ఏడ్వాలా..

వారెవ్వా అదిరింది

ఈ ఆవిష్కరణలకు నవ్వాలా.. ఏడ్వాలా..

ఇది టెక్నాలజీ...Embarassed

ఈ ఆవిష్కరణలకు నవ్వాలా.. ఏడ్వాలా..

సేఫ్ కోసమేనా

ఈ ఆవిష్కరణలకు నవ్వాలా.. ఏడ్వాలా..

ఎలా తిరుగుతుందో మరి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write Here Are 19 Indian Engineering Fails That Will Make You Laugh For Hour
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot