భూమి ఒక్కసారిగా తిరగడం ఆగిపోతే ..?

Written By:

భూమి తనచుట్టూ తాను తిరుగుతుందని ప్రతి ఒక్కరికీ తెలుసు. కనీసం కొన్ని లక్షల సంవత్సరాల వరకు భూమి తనచుట్టూ తాను తిరగడం మానేయదని సైంటిస్ట్ లు వెల్లండించారు. అయితే కొంతమంది చిలిపి ఓత్సాహికవేత్తలు కొన్ని చిలిపి ప్రశ్నలు వేస్తుంటారు. వారు ఒక్కసారిగా భూమి తిరగడం ఆగిపోతే ఏమవుతుంది లాంటి ప్రశ్నలు వేస్తుంటారు. వారికి ప్రశ్నలకు సమాధానంగా హఠాత్తుగా భూమి తిరగడం ఆగిపోతే ఈ కింది విషయాలు జరుగుతాయంటూ ఇండిపెండెన్స్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, అలాగే నాసా పేర్కొన్నాయి. అవేంటో మీరే చూడండి.

స్మార్ట్‌ఫోన్‌తో వీర్యకణాల చెకింగ్..అదీ ఇంట్లోనే

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

హఠాత్తుగా భూమి తిరగడం మానేస్తే..?

భూమి తిరగడం భూమి వంపులు, తిరుగుతున్నట్టు ఉంటుంది. అందుకే గురుత్వాకర్షణ సరైన విధంగా జరుగుతుంది. అయితే ఒకవేళ ఇది సడెన్ గా తిరగడం ఆగిపోతే .. చాలా పెద్ద వినాశనానికి దారితీస్తుంది.

హఠాత్తుగా భూమి తిరగడం మానేస్తే..?

భూమి ఒకసారి తన చుట్టూ తాను తిరగడానికి 24 గంటలు పడుతుంది. దీనివల్ల మనకు డే అండ్ నైట్ అనే కాలమానం నడుస్తుంది. కానీ .. ఒక్కసారిగా భూమి తిరగడం ఆపేసిందంటే .. డే అండ్ నైట్ పై దుష్ర్పభావం పుడుతుంది.

హఠాత్తుగా భూమి తిరగడం మానేస్తే..?

ఎండ కొన్ని దేశాల్లో సూర్యుడు సెగ తగులుతూనే ఉంటుంది. మరో వైపు కొన్ని దేశాలు .. రాత్రి సమయాన్నే గడపాల్సి వస్తుంది.

హఠాత్తుగా భూమి తిరగడం మానేస్తే..?

నిదానంగా .. రాత్రి, పగలు మారడానికి ఆరు నెలలు పడుతుంది. భూమి తిరగడంపై రాత్రి, పగలు అనేది ఆధారపడి ఉంటుంది. భూమి తిరగడం పూర్తవడానికి 24 గంటలు పడుతుంది కాబట్టే .. రోజు అనేది 24 గంటలకు పూర్తవుతుంది.

హఠాత్తుగా భూమి తిరగడం మానేస్తే..?

సడెన్ గా భూమి తిరగడం ఆగిపోతే కాలాలు మారే ప్రక్రియ ఇప్పుడు ఉన్నంత సున్నితంగా ఉండదు. సీజన్ అనేది .. చాలా కఠినంగా మారి విశ్వంపై దుష్ప్రభావం చూపుతుంది.

హఠాత్తుగా భూమి తిరగడం మానేస్తే..?

చలి, వేడి భూమధ్య రేఖకు దగ్గరగా ఉండే దేశాల వాళ్లు .. చాలా భయంకనమైన వేడిని, భూమధ్య రేఖకు దూరంగా ఉండే దేశాలు భయంకమైన చలికాలం ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇలాంటి సీజనల్ చేంజెస్ భూమి తిరడగంలో వచ్చే ఇబ్బంది కారణంగా ఏర్పడతాయి.

హఠాత్తుగా భూమి తిరగడం మానేస్తే..?

సడెన్ గా భూమి తిరగడం మానేస్తే .. అయస్కాంత క్షేత్రం నాశనమయ్యే ప్రమాదం ఉంది. అయస్కాంత క్షేత్రం లేకపోతే .. హానికారక రేడియేషన్, సూర్యుడి నుంచి మంటలు వంటి భయంకరమైన పరిస్థితులు ఎదురవుతాయి

హఠాత్తుగా భూమి తిరగడం మానేస్తే..?

అన్ని రకాలుగా నష్టం ఒకవేళ భూమి తిరగకపోతే చట్టాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. భూమి తిరుగుతుంది కాబట్టి చట్టాలను పాటిస్తున్నారు. అదే భూమి తిరగడం ఆపేస్తే ఏ విషయాన్నీ లెక్కచేయరు, అంతా హింసాత్మకంగా మారుతుంది

హఠాత్తుగా భూమి తిరగడం మానేస్తే..?

అయితే వేల సంవత్సరాలు ఈ భూమి తనచుట్టూ తాను .. కొన్ని లక్షల సంవత్సరాలు తిరుగుతుందని, భూమి తిరగడం కొన్ని లక్షల ఏళ్లపాటు కొనసాగుతుందని సైంటిస్ట్ లు నిరూపించారు

హఠాత్తుగా భూమి తిరగడం మానేస్తే..?

మనుషులు అసలు బతకడానికి ఆస్కారం ఉండే అవకాశం లేదు. అనేక వైరీత్యాలతో ఎక్కడి వారు అక్కడే హరీమన్న ఆశ్చర్యపోనవసరం లేదు మరి. 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write What Would Happen If the Earth Stopped Rotating
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot