ఈ ఫోటోల గురించి చెప్పడానికి మాటలు రావు

Written By:

చరిత్రలో ఎన్నో ఫోటోలు సంచలనాలు సృష్టించాయి. అలాగే ఎంతో బాధను కలిగించాయి. మరికొన్ని ఫోటోలు నవ్వుకోలేనంత ఆనందాన్ని ఇస్తే మరికొన్ని ఫోటోలు మరచిపోలేని విషాదాన్ని పంచాయి. క్లుప్తంగా చెప్పాలంటే ఫోటోలే ఇప్పుడు ప్రపంచ దిశను మార్చివేస్తున్నాయి. అలా చరిత్రలో ఎన్నో ఫోటోలు ఏదో ఒక సంచలనంతో చరిత్రను లిఖించాయి. అలాంటి కొన్ని ఫోటోలను మీకు అందిస్తున్నాం ఓ స్మార్ట్ లుక్కేయండి.

బికేర్ పుల్..ఐ ఫోన్లు పేలిపోతున్నాయ్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఈ ఫోటోల గురించి చెప్పడానికి మాటలు చాలవు

1950 జులైలో జర్మనీలో టుప్పీ అనే ఏనుగు రైలు వంతెన నుంచి దూకి మరో 40 ఏళ్లు బతికింది. చరిత్రలో ఇది ఓ మరపురాని ఘట్టం కూడా.

ఈ ఫోటోల గురించి చెప్పడానికి మాటలు చాలవు

ప్రపంచంలోనే ఫస్ట్ గే క్లబ్ ని ఫ్రాన్స్ లో 1932లో ఈ కపుల్స్ ప్రారంభించారు.

ఈ ఫోటోల గురించి చెప్పడానికి మాటలు చాలవు

టైటానికి మునిగిపోతున్న చివరి క్షణాలు

ఈ ఫోటోల గురించి చెప్పడానికి మాటలు చాలవు

1963లో సోవియట్ రిపబ్లిక్ జార్జియాలో ఫిడేల్ క్యాస్ట్రో Nikita Khrushchevతో కలిసి డ్రింక్ తాగుతూ ఎంజాయ్ చేస్తున్న క్షణాలు

ఈ ఫోటోల గురించి చెప్పడానికి మాటలు చాలవు

దహనానికి రెడీగా ఉన్న మృత దేహాలు

ఈ ఫోటోల గురించి చెప్పడానికి మాటలు చాలవు

1889లో మానవులను జంతువుల ప్రదర్శనకు తీసుకెళుతూ ఉంటే ఫోటోగ్రాఫర్ క్లిక్ మనిపించారు ఈ ఫోటోను. ఇంత రాక్షసత్వంగా ప్రవర్తించారా అన్నట్లుగా ఉంది కదా.

ఈ ఫోటోల గురించి చెప్పడానికి మాటలు చాలవు

1939లో న్యూ మెక్సికో

ఈ ఫోటోల గురించి చెప్పడానికి మాటలు చాలవు

1924లో ముగ్గురు స్నేహితులు కొత్త బండి మీద ప్రయాణం

ఈ ఫోటోల గురించి చెప్పడానికి మాటలు చాలవు

కొన్నేళ్ల క్రితం హాలీవుడ్ లాండ్

ఈ ఫోటోల గురించి చెప్పడానికి మాటలు చాలవు

హిరోషిమాపై ఫస్ట్ ఆటమిక్ బాంబును వదలడానికి వెళుతున్న కెప్టెన్ ఆనందేహేల

ఈ ఫోటోల గురించి చెప్పడానికి మాటలు చాలవు

అధిక ద్రవ్యోల్బణంతో బ్యాంకు నోటులను వాల్ పేపర్లుగా ఇలా గోడకు అంటించిన దృశ్యాలు .జర్మనీలో 1923లో జరిగింది.

ఈ ఫోటోల గురించి చెప్పడానికి మాటలు చాలవు

అమెరికా సైనికుడు మీసాలు అలాగే హెయిర్ స్టైల్. వీటికి sideburns అనే ట్యాగ్ తగిలించారు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write Historical Photos That Will Leave You Without Words
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot