కంప్యూటర్ మాయతో కోట్లు కొల్లగొట్టిన జంగిల్ బుక్

Written By:

జంగిల్ బుక్ . ఈమధ్య ఎక్కడ ఎవర్నీ కదిలిస్తున్నా వినిపిస్తున్న పేరు. మొత్తం కంప్యూటర్ గ్రాఫిక్స్ తో నిండి జనాల్ని ధియేటర్ల వైపు పరుగులు పెట్టించిన సినిమా. అయితే ఈ సినిమాలోని కొన్ని సీన్లు నిజంగా అందర్నీ షాకింగ్ కు గురిచేస్తాయి. ఒరిజినల్ గా తీసిన షాట్లకు సినిమాలో పెట్టిన షాట్లకు తేడా తెలిస్తే అందరూ ముక్కున వేలేసుకోవాల్సిందే.కావాలంటే మీరే చూడండి.

Read more: గ్రాఫిక్స్‌తో మాయ చేస్తున్న జంగిల్ బుక్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

కంప్యూటర్ మాయతో కోట్లు కొల్లగొట్టిన జంగిల్ బుక్

అడవిలోని ఓ సీన్ 

కంప్యూటర్ మాయతో కోట్లు కొల్లగొట్టిన జంగిల్ బుక్

జంతువులతో సరదా సన్నివేశం 

కంప్యూటర్ మాయతో కోట్లు కొల్లగొట్టిన జంగిల్ బుక్

అడవిలోని నది మధ్యలో జంతువుతో సరదాగా 

కంప్యూటర్ మాయతో కోట్లు కొల్లగొట్టిన జంగిల్ బుక్

అడవిలోని చెట్లమధ్యన 

కంప్యూటర్ మాయతో కోట్లు కొల్లగొట్టిన జంగిల్ బుక్

అడవి మధ్యలోని నదిలో సీన్ 

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

లేటెస్ట్ టెక్నాలజీ అప్‌డేట్ కోసం క్లిక్ చేయండి.

https://www.facebook.com/GizBotTelugu/

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write Jungle Books VFX Effects Shows How The Magic Was Created On A Computer
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot