యుఎస్‌కి అదిరే షాక్.. ఈ ఫోటోలే సాక్ష్యం !

Written By:

మిసైల్ లాంచింగ్‌లతో ప్రపంచాన్ని వణికిస్తూ వస్తున్న నార్త్ కొరియా మరోసారి షాకిచ్చింది. ముఖ్యంగా యుఎస్ కి ఈ దెబ్బ భారీగా తగిలేలా ఉంది. నింగిలోకి బాలిస్టిక్ మిసైల్ ను పంపే ఫోటోలను అలాగే బాలిస్టిక్ మిసైల్ భూమిని తీసిన ఫోటోలను రిలీజ్ చేసింది. మిసైల్ భూమిని తాకుతున్నట్లుగా ఆ ఫోటోలు దర్శనమిస్తున్నాయి. అయితే ఈ మిసైల్స్ ను నింగిలోకి టెస్టింగ్ కోసం వదులుతున్నారా లేక యుఎస్ మీద దాడి కోసం వాడుతున్నారా అన్నది తేలాల్సి ఉంది. ఫోటోలపై ఓ లుక్కేయండి.

8 నిమిషాల్లో 2 లక్షల యాభై వేల ఫోన్ల అమ్మకాలు !

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

భూమిని

మిసైల్ టెస్ట్ లో భాగంగా భూమిని ఫాలో అవుతూ పోతున్న మిసైల్ ను శాటిలైట్ ద్వారా తీసినట్లు పబ్లిష్ చేసిన ఫోటో

350 మైళ్ల దూరం నుంచి

350 మైళ్ల దూరం నుంచి మిసైల్ కెమెరా తీసిన షాకింగ్ ఇమేజ్ ఇదే. నార్త్ కొరియా ICBMs( intercontinental ballistic missile)ని రెడీ చేస్తుందనే దానికి ఇదే నిదర్శనం కావచ్చు.

ఈ దూరం సరిపోదని

అయితే ఈ దూరం సరిపోదని ఇంకా వేళ మైళ్ల దూరాన్ని ఈ ICBM చేరాలని నార్త్ కొరియా లక్ష్యంగా పెట్టుకుంది.

Rodong Sinmun

నార్త్ కొరియాలోని Rodong Sinmun అనే స్టేట్ న్యూస్ పేపర్ ఈ ఫోటోలను ప్రచురించింది.

న్యూ రాకెట్ ని

న్యూ రాకెట్ ని నింగిలోకి పంపే ముందు దాని పనితీరును పరిశీలిస్తున్న నార్త్ కొరియా అధినేత కిమ్ జాంగ్

యూఎస్ మొత్తాన్ని చేరుకునే విధంగా..

ఈ టెస్టింగ్ ల వెనుక పెద్ధ కథే ఉందని తెలుస్తోంది. ఈ మిసైల్స్ యూఎస్ మొత్తాన్ని చేరుకునే విధంగా నార్త్ కొరియా వ్యూహాలు పన్నుతోందని అందులో భాగంగానే ఎత్తు మీద దృష్టి పెట్టిందని నిపుణులు చెబుతున్నారు.

ఇప్పటికే అమెరికాకు

ఇప్పటికే అమెరికాకు వార్నింగ్‌ల మీద వార్నింగ్‌లు ఇస్తూ దూసుకుపోతున్న నార్త్ కొరియా ఏదో రోజు యుఎస్ మీద దాడి చేస్తామంటూ ప్రకటనలు కూడా చేసినట్లు వార్తలు వస్తున్నాయి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
North Korea Releases Photos of Earth Captured In-Flight by Ballistic Missile Read more At Gizbot telugu
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting