ఈ సాహసాలు చూస్తేనే గుండె ఆగిపోతుంది..మరి చేస్తే..

Written By:

కొన్ని ఫోటోలు ప్రపంచాన్నే మార్చేస్తాయన్న విషయం తెలిసిందే. అయితే మరి కొన్ని ఫోటోలు ఒక్కసారిగా ఊపిరి ఆగినంత పనిచేస్తాయి. ఆ ఫొటోలను చూస్తే నిజంగా ఒళ్లు జలదరించినత పనవుతుంది. మీ గుండె ఒక్కసారిగా కొట్టుకోవడం ఆగిపోయినట్లుగా అనిపిస్తుంది. వామ్మో ఈ సాహసాలు చేయడమా అని నోరెళ్లబెడతారు. కావాలంటే ఈ ఫోటోలను చూసి చెప్పండి నిజమో కాదో...

Readmore : ఒక ఫోటో ప్రపంచాన్ని మార్చింది

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఈ సాహసాలు చూస్తేనే గుండె ఆగిపోతుంది..మరి చేస్తే..

ఉక్రెయిన్ లోని ఓ డేర్ డెవిల్ సాహసం. నన్ను పట్టుకోగలరా అంటూ సవాల్

ఈ సాహసాలు చూస్తేనే గుండె ఆగిపోతుంది..మరి చేస్తే..

వేగంగా వస్తున్న వాటర్ ఫాల్స్ మధ్యలో ఇలా బోటు షికారు సాధ్యమేనా

ఈ సాహసాలు చూస్తేనే గుండె ఆగిపోతుంది..మరి చేస్తే..

ఐసు ముద్దగా మారిన వాటర్ ఫాల్స్ మీద ఇలా ఎక్కడం సాధ్యమవుతుందా..

ఈ సాహసాలు చూస్తేనే గుండె ఆగిపోతుంది..మరి చేస్తే..

నార్వేలోని ట్రోల్ తుంగలో యోగాసనాలు. అటు జరిగినా ఇటు జరిగినా వేల మీటర్ల కిందకు వెళ్లడం ఖాయం.

ఈ సాహసాలు చూస్తేనే గుండె ఆగిపోతుంది..మరి చేస్తే..

కింద అతి పెద్ద లోయ..కాని అక్కడ ఏమి లేదన్నట్లుగా ఊయల ఊగుతున్న ఓ అమ్మాయి

ఈ సాహసాలు చూస్తేనే గుండె ఆగిపోతుంది..మరి చేస్తే..

అక్కడి నుంచి కిందకు చూస్తేనే కళ్లు బైర్లు కమ్ముతాయి. కాని అవేమి పట్టనట్టుగా పుస్తకం చదువుతున్న ఓ మహిళ. బిత్తరపోయిన చూస్తున్న అతని భర్త.

ఈ సాహసాలు చూస్తేనే గుండె ఆగిపోతుంది..మరి చేస్తే..

బాహుబలిని తలపిస్తున్న ఈ సీన్ కాబో సెన్ లుకాస్ లోనిది. అక్కడ కొండలు ఎక్కుతున్న ఓ సాహసి

ఈ సాహసాలు చూస్తేనే గుండె ఆగిపోతుంది..మరి చేస్తే..

సౌతాఫ్రికాలో జాన్ రాబర్ట్స్ ఇలా కొండలు ఎక్కుతూ కెమెరాకు చిక్కాడు. సపోర్ట్ గా ఏమీ లేదు. కాని సాహసం అతన్ని కొండ ఎక్కేలా చేసింది.

ఈ సాహసాలు చూస్తేనే గుండె ఆగిపోతుంది..మరి చేస్తే..

నార్వేలోనిది ఈ చిత్రం. ఏ మాత్రం పట్టు జారినా ఇక అంతే సంగతులు

ఈ సాహసాలు చూస్తేనే గుండె ఆగిపోతుంది..మరి చేస్తే..

చైనాలో కొండల మీద ఉన్న చిన్న సపోర్ట్ తో ఇలా వెళతారు. కిందకు చూస్తే ప్రాణాలు గాల్లో కలిసిపోవాల్సిందే.

ఈ సాహసాలు చూస్తేనే గుండె ఆగిపోతుంది..మరి చేస్తే..

రెండు ఎత్తైన కొండల మధ్య డైవింగ్ చేస్తే ఎలా ఉంటుందొ ఊహించుకోండి.

ఈ సాహసాలు చూస్తేనే గుండె ఆగిపోతుంది..మరి చేస్తే..

వాషింగ్టన్ లో గల వేల అడుగుల ఎత్తులోని బ్రిడ్జి మీద ఇలా సేద తీరితే ఎలా ఉంటుంది.

ఈ సాహసాలు చూస్తేనే గుండె ఆగిపోతుంది..మరి చేస్తే..

ఇదొక రకమైన ఆట. అంతెత్తునుంచి కిందకూ దూకడమే ఈ ఆట.. ప్రాణాలు అరచేత్తో పట్టుకున్ని చూడాల్సిందే.

ఈ సాహసాలు చూస్తేనే గుండె ఆగిపోతుంది..మరి చేస్తే..

ఐస్ మీద ఓ ఇరానియన్ సాహసం

ఈ సాహసాలు చూస్తేనే గుండె ఆగిపోతుంది..మరి చేస్తే..

వేల అడుగుల ఎత్తు పెరిగిన రెడ్ వుడ్ చెట్టు మీద సాహసం

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write Photos That Will Make Your Heart Rate Increase.
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot