ఇక జీవితంలో పీకేపై ట్వీట్లు పెట్టను : వర్మ

Written By:

సర్దార్ గబ్బర్ సింగ్ రిలీజయినప్పటి నుంచి దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు పవన్ కళ్యాన్ ఫ్యాన్స్ కు మధ్య ట్వీట్ల యుద్ధం నడుస్తున్న సంగతి తెలిసిందే. అంతకుముందు హిందీ నటుడు కమాల్ ఆర్ ఖాన్ తో కలిసి దర్శకుడు వర్మ సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా‌పై ట్వీట్లు చేశారు. ఒకరి కొకరు రిప్లయి ఇచ్చుకున్న ఈ ట్వీట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే తాజాగా ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ పీకే ఫ్యాన్స్ కు బైబై చెప్పారు. ఇక జీవితంలో పవన్ కళ్యాణ్ గురించి అలాగే అతనికి సంబంధించిన ఏ విషయాల గురించి కామెంట్లు పెట్టనని ఖరాఖండిగా ట్వీట్ చేశాడు. ఈ సంధర్భంగా ఈ మధ్య నడిచిన ట్వీట్లపై ఓ స్మార్ట్ లుక్కేయండి.

Read more: 5ఏళ్లలో కోట్లను కొల్లగొట్టిన భయంకర చిత్రాలు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

1

కమాల్ రషీద్ ఖాన్ న్యూడ్ గా పరిగెత్తుతానంటూ ట్వీట్ 

2

దీనికి వర్మ తనదైన స్టైల్లో పవన్ ఫ్యాన్స్ ముంబై వచ్చి నిన్ను నగ్నంగా చేస్తారంటూ రియాక్షన్ 

3

పీకే నా టెర్రరిస్ట్ బాస్ అంటూ కమాల్ రియాక్షన్ 

4

పీకే గురించి నీకు తెలియదు కమాల్ 

5

ఇక వీటన్నింటితో నేను పడలేను.ఇక జీవితంలో పవన్ కళ్యాణ్ గురించి అలాగే అతనికి సంబంధించిన ఏ విషయాల గురించి కామెంట్లు పెట్టనని ఖరాఖండిగా ట్వీట్ చేశాడు

6

సర్దార్ గబ్బర్ సింగ్ అలాగే రానున్న రాజా సర్దార్ గబ్బర్ సింగ్ పై కామెంట్ 

7

సర్దార్ బాక్సాఫీసు వద్ద క్రాష్ అయిందంటూ వర్మ ట్వీట్

8

పవన్ కు ప్రబాస్ కన్నా ఫ్యాన్స్ ఎక్కువ 

9

కిలోమీటర్ల మీద కామెంట్ రియాక్షన్ 

10

ప్రబాస్ కన్నా పవన్ కళ్యాన్ తక్కువేనంటూ కమాల్ రియాక్షన్

11

పీకే కన్నా కట్టప్పనే పెద్ద స్టారట 

12

పవన్ కల్యాణ్ చిత్రం కన్నా, విదేశీ డబ్బింగ్ చిత్రం హౌస్ ఫుల్ కలెక్షన్లతో నడుస్తోందని, పవర్ స్టార్ ను నిద్ర నుంచి లేపాల్సిన బాధ్యత ఆయన అభిమానులదేనంటూ ట్వీట్ చేసారు.

13

ఇంతకు ముందు పవన్ కళ్యాన్ మీద వర్మ చేసిన కామెంట్ల పై అమితాబ్ కన్ఫ్యూజన్ అయ్యారు. మీరేం పెట్టారే అర్థం కాలేదంటూ బదులిచ్చారు కూడా 

14

పవన్ కళ్యాణ్ ఇంటర్వ్వూ చూసిన వర్మ మరోసారి తనదైన రీతిలో స్పందించారు. 'టీవీ 9 న్యూస్ చానల్ లో వచ్చిన పవన్ కల్యాణ్ ఇంటర్వ్యూ చూశాను. నా ఉద్దేశాలను పవన్ సరిగ్గా అర్థం చేసుకున్నాడు. అతనిపై ఇపుడు మరింత ప్రేమ పెరిగింది' అంటూ ట్వీట్ చేసారు.

15

వర్మ వ్యాఖ్యలపై పవన్ స్పందిస్తూ వర్మకు ఫ్రస్ట్రేషన్ అధికమని, అతని వ్యాఖ్యలను పెద్దగా పట్టించుకోబోనని పవన్ కల్యాణ్ ఒక వైపు చెబుతూనే పరోక్షంగా వార్నింగ్ ఇచ్చారు.

16

క్రిటిక్స్ చేయాల్సిన పని వేరు. ఫిల్మ్ మేకర్ చేయాల్సిన పని వేరు. వర్మ తోటి ఫిల్మ్ మేకర్ అనుకుంటాను. కాదంటే, నాకూ లోపల వేరే భాష చాలా ఉంది. నేనూ స్ట్రిప్ చేసి, మాట్లాడగలను' అంటూ పవన్ గట్టిగానే రామ్ గోపాల్ వర్మని ఉద్దేశించి పరోక్షంగా వార్నింగ్ ఇచ్చారు.

16

మరి వీరి యుద్ధం ఇప్పటితో ఆగుతుందా లేక ముందు ఇంకా ఇలాగే కొనసాగుతుందా అన్నదే సస్పెన్స్ గా మారింది. 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write Ram Gopal Varma and Kamaal R Khan's tweets viral in Social media
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot