5ఏళ్లలో కోట్లను కొల్లగొట్టిన భయంకర చిత్రాలు

Written By:

మీరు హర్రర్ సినిమాలంటే ఇష్టపడతారా.. ఆ సినిమాలంటే పడిచస్తారా..దెయ్యాలు అలా చీకట్లో వస్తుంటే మీరు చాలా ఆసక్తిగా తిలకిస్తారా...సినిమాలో వారు భయంతో పరుగులు పెడుతుంటే మీరు ఇక్కడ కేరింతలతో ఎంజాయ్ చేస్తారా.. అయితే మీకోసం గత అయిదేళ్లలో వచ్చిన కొన్ని భయంకరమైన చిత్రాలను పరిచయం చేస్తున్నాం. వాటిపై ఓ స్మార్ట్ లుక్కేయండి.

Read more: ట్విట్టర్‌లో కిమ్ జాంగ్‌ను చంపేశారు : అమెరికా మమ్మల్ని జోకర్ అనుకుంటోంది

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

1

ఈ సినిమా అక్టోబర్ 2010న రిలీజ్ అయింది. సినిమాలో హర్రర్ ని చూసిన చాలామంది భయంతో వణికిపోయారు. 20 మిలియన్ల బడ్జెట్ తో సినిమా బయటకు వచ్చింది. విజువల్స్ పరంగా సినిమా ఎంతో భయాన్ని గొలిపింది కూడా.

rn

2

ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్

3

ఈ సినిమాకు అయిన ఖర్చు 15 మిలియన్ల డాలర్లు. అయితే ఇది వసూలు చేసిన మొత్తం 127 మిలియన్ల డాలర్లు. బాక్సాఫీసు రికార్డులను బద్దలుగొట్టింది.

4

ఇదొక సెటైరికల్ కామెడీ ధ్రిల్లర్ మూవీ. హర్రర్ విజువల్స్ తో కామెడిని పండిచారు డైరక్టర్.3. 5 మిలియన్ల డాలర్ల ఖర్చుతో సినిమా విడుదలయి 5 మిలియన్ల డాలర్లను వసూలు చేసింది.

5

ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్

6

30 మిలియన్ల డాలర్ల బడ్జెట్ తో వచ్చిన ఈ హర్రర్ మూవీ బాక్సాఫీస్ ను షేక్ చేస్తూ 66 మిలియన్ల డాలర్ల వసూళ్లను సాధించింది. సినిమా ఆద్యంతం చాలా ఫన్నీగా ఉంటుంది.

7

అత్యంత తక్కువ బడ్జెట్ తో వచ్చి బాక్సీఫీస్ ని షేక్ చేసిన హర్రర్ సినిమా ఏదైనా ఉందంటే అది ఇదే. కేవలం 5 మిలియన్ల డాలరతో సినిమా బయటకు వచ్చి 44 మిలియన్ల డాలర్లను కొల్లగొట్టింది.

8

ఈ సినిమా కేవలం 2 మిలియన్ల డాలర్ల ఖర్చుతో రిలీజయి 18 మిలియన్ల డాలర్లను కొల్లగొట్టింది. శృంగార నేపథ్యంలో సాగే హర్రర్ మూవీ ఇది.

9

అసలైన హర్రర్ అంటే ఏంటో ఈ సినిమాలో చూడొచ్చు. 2014లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ నే షేక్ చేసింది.

10

ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్

11

20 మిలియన్ల డాలర్ల బడ్జెట్ తో సినిమా విడుదలయింది. అన్ని సినిమాలకు దిమ్మ తిరిగే షాక్ నిస్తూ 318 మిలియన్ల డాలర్లను ఎగరేసుకుపోయింది. సినిమాలో విజువల్స్ చూసిన చాలామందికి నిద్రకూడా పట్టలేదట.

12

ఈ సినిమా కూడా బాక్సాఫీసులను షేక్ చేసింది. కోట్ల డాలర్లను కొల్లగొట్టుకుపోయింది. హర్రర్ కు ల్యాండ్ మార్క్ గా ఈ సినిమానే చెబుతుంటారు.

13

ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్

14

కేవలం 3 మిలియన్ల డాలర్ల బడ్జెట్ తో సినిమాను నిర్మిస్తే అది బాక్సీఫీస్ వద్ద 77 మిలియన్ల డాలర్లను వసూలు చేసింది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write Top 10 Horror Films scenes videos which gives you goosebumps
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot