అమేజింగ్ ఇండియన్ ఫోటోలు: గత కాలానికి తీసుకెళ్లాయి

Written By:

స్వాతంత్య్రానికి పూర్వం ఇండియాకి సంబంధించి అధ్భుతమైన ఫోటోలను మీరు చూశారా.. అప్పటికీ మనమింకా పుట్టలేదు. టెక్నాలజీ కూడా అప్పటికీ అంతగా అభివృద్ధి చెందనే లేదు. కాని ఇండియాకి సంబంధించి అత్యధ్భుతమైన ఫోటోలు గత జ్ఙాపకాలుగా మారి మధురానుభూతులను అందించాయి. మీరు ఇప్పటివరకు చూడని అమేజింగ్ ఫోటోలను మీకందిస్తున్నాం. ఈ ఫోటోలతో మీరు అప్పటి రోజుల్లోకి వెళ్లి తీరుతారు.ఈ ఫోటోలపై ఓ స్మార్ట్ లుక్కేయండి.

Read more : ఒక ఫోటో ప్రపంచాన్ని మార్చింది

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఈ అరుదైన ఫోటోలు మిమ్మల్ని పాతరోజుల్లోకి తీసుకెళ్తాయి

భారతదేశానికి జాతీయ గీతాన్ని అందించిన కవి రవీంద్రనాథ్ ఠాగూర్‌తో కలిసి ప్రఖ్యాత శాస్త్రవేత్త అల్బర్ట్ ఐన్‌స్టీన్ కలిసి నడుస్తుంటే ప్రపంచమే చిన్నబోయింది.

ఈ అరుదైన ఫోటోలు మిమ్మల్ని పాతరోజుల్లోకి తీసుకెళ్తాయి

జాతి పిత మహత్మా గాంధీ అంత్యక్రియల్లో తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా కరెంట్ స్థంభమెక్కారు ఓ వ్యక్తి.

ఈ అరుదైన ఫోటోలు మిమ్మల్ని పాతరోజుల్లోకి తీసుకెళ్తాయి

విశ్వకవి ఠాగూర్ తో హెలెన్ కెల్లర్

ఈ అరుదైన ఫోటోలు మిమ్మల్ని పాతరోజుల్లోకి తీసుకెళ్తాయి

భగత్ సింగ్ జైల్లో ఉన్నప్పుడు చివరి రోజులు

ఈ అరుదైన ఫోటోలు మిమ్మల్ని పాతరోజుల్లోకి తీసుకెళ్తాయి

రిషికేశ్ లోని మహర్షి మహేష్ యోగీ ఆశ్రమంలో పాప్ అండ్ రాక్ గ్రూపు

ఈ అరుదైన ఫోటోలు మిమ్మల్ని పాతరోజుల్లోకి తీసుకెళ్తాయి

లోకమాన్య తిలక్ దహన సంస్కారాల సమయంలో పద్మాసనంలో కూర్చున్న ఫోటో. సాధువులకు మాత్రమే ఇది సాధ్యం.

ఈ అరుదైన ఫోటోలు మిమ్మల్ని పాతరోజుల్లోకి తీసుకెళ్తాయి

ముంబైలోని ఎల్పిన్స్ స్టోన్ సర్కిల్ లో టైమ్స్ ఆఫ్ ఇండియా భవనం. ఇది 1850 నాటి ఫోటో

ఈ అరుదైన ఫోటోలు మిమ్మల్ని పాతరోజుల్లోకి తీసుకెళ్తాయి

1850లో ఇండియన్ ఆర్మీ సైనికుల యూనిఫారం ఇది.

ఈ అరుదైన ఫోటోలు మిమ్మల్ని పాతరోజుల్లోకి తీసుకెళ్తాయి

లాహోర్ లోని స్పెషల్ ఫుడ్ స్టాల్ ..ఇది ఇండియాలో 1946లో తీసిన ఫోటో. పాకిస్తాన్ అప్పుడు ఇండియాలో అంతర్భాగంగానే ఉంది.

ఈ అరుదైన ఫోటోలు మిమ్మల్ని పాతరోజుల్లోకి తీసుకెళ్తాయి

1983 ప్రపంచకప్ ను గెలుచుకున్నప్పుడు కపిల్ దేవ్ ,సునీల్ గవాస్కర్ ఆనందం. కప్ లోపల ఏముందోనని చూస్తున్న గవాస్కర్

ఈ అరుదైన ఫోటోలు మిమ్మల్ని పాతరోజుల్లోకి తీసుకెళ్తాయి

1940 సంవత్సరంలో చైన్నై నగరంలో వరుసగా ఉన్న ఇండియన్ అంబులెన్స్ లు

ఈ అరుదైన ఫోటోలు మిమ్మల్ని పాతరోజుల్లోకి తీసుకెళ్తాయి

1940 సంవత్సరంలో ఢిల్లీ ముంబై విమానంలో ప్యాసింజర్ కి సహాయపడుతున్న ఎయిర్ హోస్టెస్

ఈ అరుదైన ఫోటోలు మిమ్మల్ని పాతరోజుల్లోకి తీసుకెళ్తాయి

1954లో కుంభమేళా జరిగినప్పుడు తీసిన చిత్రం

ఈ అరుదైన ఫోటోలు మిమ్మల్ని పాతరోజుల్లోకి తీసుకెళ్తాయి

మాస్కో సబ్ వేలో ఇందిరాగాంధీ అలాగే జవహర్ లాల్ నెహ్రూ. ఇది 1955లో తీసారు.

ఈ అరుదైన ఫోటోలు మిమ్మల్ని పాతరోజుల్లోకి తీసుకెళ్తాయి

1900వ సంవత్సరంలో జాతిపిత మహాత్మా గాంధీ సౌతాఫ్రికాలో పర్యటించినప్పటి ఫోటో.

ఈ అరుదైన ఫోటోలు మిమ్మల్ని పాతరోజుల్లోకి తీసుకెళ్తాయి

లార్డ్ మౌంట్ బాటన్ మన దేశ జాతీయ జెండాకు సెల్యూట్ చేస్తున్న ఫోటో

ఈ అరుదైన ఫోటోలు మిమ్మల్ని పాతరోజుల్లోకి తీసుకెళ్తాయి

ది ఫస్ట్ ఇండియన్ లేడీ ఫైలెట్ సర్లా తక్రాల్. 21 సంవత్సరాల వయసులోనే ఆమె ఈ ఘనత సాధించింది.

ఈ అరుదైన ఫోటోలు మిమ్మల్ని పాతరోజుల్లోకి తీసుకెళ్తాయి

ఇండియన్ మిస్సైల్ మ్యాన్ అబ్దుల్ కలాం తన కాలేజీ మిత్రులతో సరదాగా

ఈ అరుదైన ఫోటోలు మిమ్మల్ని పాతరోజుల్లోకి తీసుకెళ్తాయి

అవినీతిపై పోరాడుతున్న అన్నా హజారే ఇండియన్ ఆర్మీలో పనిచేస్తున్నప్పుడు

ఈ అరుదైన ఫోటోలు మిమ్మల్ని పాతరోజుల్లోకి తీసుకెళ్తాయి

ఇందిరా గాంధీతో బెనజీర్ భుట్టో ఆమె తండ్రి జుల్ఫీకర్ ఆలీ భుట్టో

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

లేటెస్ట్ టెక్నాలజీ అప్‌డేట్ కోసం క్లిక్ చేయండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write Rare Indian viral Photos That Will Take You Back In Time
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot