హిస్టరీని మిస్టరీగా మార్చిన చిత్రాలు

Written By:

చరిత్రలో అనేక జ్ఙాపకాలు మరుగునపడిపోయి ఉంటాయి. అవి చాలామందికి తెలియవు. ఎన్నో చిత్రాలు చరిత్రలో నిలిచి ఆనాటి పరిస్థితులకు సజీవ సాక్ష్యంగా నిలిచాయి. కూడా. కొన్ని చిత్రాలు హృదయాలను తడిమితే మరికొన్ని చిత్రాలు చాలా వేదనకు గురిచేశాయి. మరికొన్ని చిత్రాలు ఎంతోమందికి ధైర్యాన్ని ఇచ్చాయి. అలాంటి చిత్రాలను మీకందిస్తున్నాం ఓ స్మార్ట్ లుక్కేయండి.

Read more: అమేజింగ్ ఇండియన్ ఫోటోలు: గత కాలానికి తీసుకెళ్లాయి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

హిస్టరీని మిస్టరీగా మార్చిన చిత్రాలు

1936లో నాజికి సెల్యూట్ అందరూ సెల్యూట్ చేస్తుంటే ఈ వ్యక్తి మాత్రం నేనెందుకు చేయాలంటూ సైలెంట్ గా ఉండిపోయారు.

హిస్టరీని మిస్టరీగా మార్చిన చిత్రాలు

నికోలస్ టెస్లా తన ల్యాబోరేటరీలో మాగ్నిఫైయింగ్ ట్రాన్సిమిటర్ పైన ఎర్త్ ఇస్తుంటే ఇలా కూర్చుని సేదతీరారు.

హిస్టరీని మిస్టరీగా మార్చిన చిత్రాలు

1888లో హోలాండ్ లో ఓ క్యాథలిక్ ఉమెన్ ఆమె భర్త సమాధి మధ్య ఇలా అడ్డుగా గోడ కట్టారు

హిస్టరీని మిస్టరీగా మార్చిన చిత్రాలు

రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతున్న సమయంలో ఆస్ట్రియన్ బాలుడు తొలిసారిగా బూట్లను సాధించాడు. ఆ ఆనందపు క్షణాలు మాటలకే అందనివి.

హిస్టరీని మిస్టరీగా మార్చిన చిత్రాలు

1967లో బోస్టన్ మారథాన్ లో తొలిసారిగా లేడి పార్టీస్‌పేట్ చేయడం నచ్చని ఓ వ్యక్తి ఇలా ఆమెను వెంబడించారు.అయినా కాని ఆమె తన పరుగును పూర్తి చేసింది.

హిస్టరీని మిస్టరీగా మార్చిన చిత్రాలు

టుటున్కుమమ్ సమాధిని దాదాపు 3245 సంవత్సరాలు ఇలా సీల్ చేసి ఉంచారు. 1922లో దీన్ని ఒపెన్ చేశారు.

హిస్టరీని మిస్టరీగా మార్చిన చిత్రాలు

1932లో ఈఫిల్ టవర్ కు రంగులు వేస్తున్న ఫోటో ఇది.

హిస్టరీని మిస్టరీగా మార్చిన చిత్రాలు

1965 వియాత్నం వార్ లో ఓ సైనికుడు ఇలా..

హిస్టరీని మిస్టరీగా మార్చిన చిత్రాలు

జంతువులను మెడికల్ ధెరపీకోసం వాడినప్పుడు ఇలా. ఇది 1956లోని ఫోటో.

హిస్టరీని మిస్టరీగా మార్చిన చిత్రాలు

1967లో హై వోల్టేజితో ఓ వ్యక్తి సెల్ టవర్ పై మూర్చఫోతే మరో వ్యక్తి తన నోటితో శ్వాస అందిస్తున్న ఫోటో

హిస్టరీని మిస్టరీగా మార్చిన చిత్రాలు

106 సంవత్సరాలు ఆర్మేనియన్ ఉమెన్ గార్డ్ తన ఇంట్లో ఇలా ఫోజిస్తూ దర్శనమిచ్చింది.ఇది 1990లోని ఫోటో.

హిస్టరీని మిస్టరీగా మార్చిన చిత్రాలు

1939లో లాంగ్ ఐస్ ల్యాండ్ లో సమ్మర్ టైంలో ఆల్బర్ట్ ఐన్ స్టీన్ ఇలా దర్శనమిచ్చారు.

హిస్టరీని మిస్టరీగా మార్చిన చిత్రాలు

1914లో బ్రూక్లయిన్ బ్రిడ్జికి పెయింటింగ్ వేస్తున్న ఫోటో

హిస్టరీని మిస్టరీగా మార్చిన చిత్రాలు

నీటిపైన టైటానిక్ లాస్ట్ ఫోటో ఇది. 1911లో తీసారు.

హిస్టరీని మిస్టరీగా మార్చిన చిత్రాలు

స్వచ్ఛమైన గాలికోసం బేబీ గుహలను ఇలా ఆకాశంలో నిర్మించారు. ఇది 1937లోని ఫోటో. ఇంటి అపార్ట్ మెంట్ కు ఇలా పంజరాన్ని కట్టి పిల్లల్ని కూర్చోబెట్టారు.

హిస్టరీని మిస్టరీగా మార్చిన చిత్రాలు

1940లో బాంబులు తన ఇంటిని పేల్చివేసినప్పుడు ఓ పాప తన బొమ్మతో అమాయకంగా కూర్చున్నది.

హిస్టరీని మిస్టరీగా మార్చిన చిత్రాలు

1944లో జర్మనీ సైన్యం తుఫాకులు ఫ్రెంచ్ రిసిస్టన్స్ సభ్యుడు జార్జ్ బ్లైండ్ కు గురిపెట్టినప్పుడు ఇలా చిరునవ్వులు చిందిస్తూ కనిపించారు.

హిస్టరీని మిస్టరీగా మార్చిన చిత్రాలు

కెనడాలో 1940 లో సైన్యంలోకి పోతున్న తండ్రిని చూసి డాడీ నీకోసం నేను ఎదురుచూస్తున్నానంటూ పిల్లాడి పరుగు. అందర్నీ కదిలించిన చిత్రం ఇది.

హిస్టరీని మిస్టరీగా మార్చిన చిత్రాలు

1912లో టైటానిక్ షిప్ ప్రమాదం జరిగినప్పుడు ఓ బాలుడు ఇలా ఈవెనింగ్ న్యూస్ పేపర్ తో ఆ విషాదాన్ని బయటి ప్రపంచానికి తెలియజేశాడు.

హిస్టరీని మిస్టరీగా మార్చిన చిత్రాలు

తన పిల్లల్ని అమ్మకానికి పెట్టిన ఓ తల్లి ఇలా తన ముఖాన్ని దాచుకుంటూ కనిపించింది. ఇది చికాగోలో 1948లో జరిగింది.

హిస్టరీని మిస్టరీగా మార్చిన చిత్రాలు

ఫస్ట్ మోడరన్ ఒలంపిక్స్ పోటీలో తొలిసారిగా ముగ్గురు మాత్రమే పాల్గొన్నారు. ఇది 1896లో జరిగింది. ఈ ముగ్గురు పరిగెడుతున్న ఫోటో.

హిస్టరీని మిస్టరీగా మార్చిన చిత్రాలు

టెక్నాలజీ గురించి లేటెస్ట్ అప్‌డేట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

https://www.facebook.com/GizBotTelugu/

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write Rare Internet Viral Historical Photographs You Must See
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot