ఈ ఫోటోల ఉనికి గురించి మీకేమైనా తెలుసా..?

Written By:

గూగుల్ లో అనేక రకాలైన ఫోటోలు లభ్యమవుతుంటాయి. అయితే కొన్ని ఫోటోలు చాలా ఆస్తకిని కలిగిస్తే మరికొన్ని ఫోటోలు మాత్రం షాకింగ్ కలిగిస్తాయి. మరికొన్ని ఫొటొలు మాత్రం టెన్సన్ రేకెత్తిస్తాయి. ఇంకొన్ని ఫోటోలు అయితే కడుపుబ్బా నవ్విస్తాయి. వాటితో పాటు మనకు అర్థం కాని కొన్ని ఫోటోలు కూడా ఉంటాయి. అటువంటి ఫోటోలు కొన్ని మీకందిస్తున్నాం. మీకేమన్నా అర్థమవుతాయేమో చూడండి.

Read more: ఈ సాహసాలు చూస్తేనే గుండె ఆగిపోతుంది..మరి చేస్తే..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఈ ఫోటోల ఉనికి గురించి మీకేమైనా తెలుసా..?

ఇది కెమికల్ ఎలివెంట్ లో ఓ నంబర్. ఆ నంబర్ 83. ఇది ఇంధ్రదనుస్సు రంగులో ఉండే ఓ మెటల్ .

ఈ ఫోటోల ఉనికి గురించి మీకేమైనా తెలుసా..?

బ్రిక్స్ తయారు చేసే మిషన్. ఎలా చేస్తారనేది ఆశ్చర్యమే..

ఈ ఫోటోల ఉనికి గురించి మీకేమైనా తెలుసా..?

అమెరికాలోని కాలిఫోర్నియాలో ఇలా ఇసుక దిబ్బల మధ్య రోడ్డు ఉంటుంది. అది చూసేదానికి చాలా ఢిపరెంట్ గా ఉంటుంది.

ఈ ఫోటోల ఉనికి గురించి మీకేమైనా తెలుసా..?

వాచీ లోపల మనకు కనిపించే స్పేర్ పార్ట్స్ ఇవి. ఇంత చిన్నగా డిజైన్ చేయడం సాధ్యమేనా

ఈ ఫోటోల ఉనికి గురించి మీకేమైనా తెలుసా..?

113 అడుగుల లోతు అలాగే 6లక్షల గ్యాలన్ల నీటితో ఉన్న స్మిమ్మింగ్ పూల్ ఇది. ప్రపంచంలోనే అతి లోతైన స్విమ్మింగ్ పూల్ కూడా ఇదే.

ఈ ఫోటోల ఉనికి గురించి మీకేమైనా తెలుసా..?

ఇది ఇంత ఫెర్ ఫెక్ట్ గా ఎలా నిలిచింది.

ఈ ఫోటోల ఉనికి గురించి మీకేమైనా తెలుసా..?

కాయిన్స్ ఇలా నిలపడం సాధ్యమేనా

ఈ ఫోటోల ఉనికి గురించి మీకేమైనా తెలుసా..?

సూర్యుడ్ని ఏకకాలంలో గ్రహణం మింగేయడం సాధ్యమా

ఈ ఫోటోల ఉనికి గురించి మీకేమైనా తెలుసా..?

మంటల్లో కాలిన తరువాత కరిగించిన గ్లాసు అవతారం

ఈ ఫోటోల ఉనికి గురించి మీకేమైనా తెలుసా..?

ఈ కోడిగుడ్డుపెంకుపై ఎన్నో రంధ్రాలు వేశారు. అయితే ఇది చెక్కు చెదరలేదు ..ఎలా

ఈ ఫోటోల ఉనికి గురించి మీకేమైనా తెలుసా..?

400 ల సంవత్సరాల తరువాత మాన్ హట్టన్ ఇలా

ఈ ఫోటోల ఉనికి గురించి మీకేమైనా తెలుసా..?

రైలు ఆకారంలో బ్రిడ్జి. జార్జియాలో ఉంది.

ఈ ఫోటోల ఉనికి గురించి మీకేమైనా తెలుసా..?

క్యాబేజిలోపల షేప్స్

ఈ ఫోటోల ఉనికి గురించి మీకేమైనా తెలుసా..?

దుబాయి నగరం ఎంతలో ఎంత మార్పు చెందిందో మీరే చూడండి

ఈ ఫోటోల ఉనికి గురించి మీకేమైనా తెలుసా..?

ఆకాశం మీద నుంచి పడిన ఉల్క. ఇది చైనాలో దొరికింది.

ఈ ఫోటోల ఉనికి గురించి మీకేమైనా తెలుసా..?

ఫ్రెంచ్ విప్లవంలో చనిపోయిన స్విస్ గార్డుకు గుర్తుగా చెక్కిన శిల్పం

ఈ ఫోటోల ఉనికి గురించి మీకేమైనా తెలుసా..?

టెక్నాలజీ గురించి మీరు ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్‌డేట్ పొందాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి.

https://www.facebook.com/GizBotTelugu/

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write Rare Photos Reveal Images You Had No Idea Existed
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot