Home
Miscellaneous

షాకింగ్ వీడియో : సముద్రగర్భంలో అసలేం జరుగుతోంది..?

By Hazarath

అవును..మీరు విన్నది నిజమే.. సముద్రగర్భంలో ఓ అద్భుతం జరిగింది. ఆస్ట్రేలియాకు చెందిన శాస్త్రవేత్త షెరీ మారిస్ మెల్ బోర్న్ లోని ఫోర్ట్ పిలిప్ బే సముద్ర గర్భంలో తీసిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాను దున్నేస్తోంది. ఈ వీడియోలో ఓ రాకాసి పీత ముందు నడుస్తుంటే వేలాది పీతలు దాన్ని ఫాలో అవుతూ కనిపించాయి. ఎవరిమీదో యుద్ధానికి వెళుతున్నట్లుగా సాగుతున్న ఈ పీతల బృందాన్ని చూసిన వారెవరైనా నోరెళ్లబెట్టాల్సిందే. ఈ వీడియో ద్వారా అనేక విషయాలు తెలుసుకునే అవకాశం కలిగినట్లు షేరీ చెప్పింది. ఆ షాకింగ్ వీడియో ఇదే.

Read more : బిల్ గేట్స్‌కి దిమ్మతిరిగే షాకిచ్చిన బొలివియా

షాకింగ్ వీడియో : సముద్రగర్భంలో అసలేం జరుగుతోంది..?

షాకింగ్ వీడియో : సముద్రగర్భంలో అసలేం జరుగుతోంది..?

సైన్యానికి నాయకత్వం వహించిన రాకాసి పీత ఇదే. 

షాకింగ్ వీడియో : సముద్రగర్భంలో అసలేం జరుగుతోంది..?

షాకింగ్ వీడియో : సముద్రగర్భంలో అసలేం జరుగుతోంది..?

ఎవరిమీదో దండయాత్రకు వెళుతున్నట్లు లేదా కవాతు నిర్వహిస్తున్నట్లు క్రమపద్ధతిలో సాగితున్న పీతల బృందం

షాకింగ్ వీడియో : సముద్రగర్భంలో అసలేం జరుగుతోంది..?

షాకింగ్ వీడియో : సముద్రగర్భంలో అసలేం జరుగుతోంది..?

ప్రాణ రక్షణ, ఆహార సేకరణ వంటి అత్యవసరాలను ఒంటరిగాకంటే బృందంగా ఉంటేనే చక్కబెట్టుకోవచ్చన్న ఆలోచనతోనే ఒక్కటయినట్లున్నాయి కదా. 

షాకింగ్ వీడియో : సముద్రగర్భంలో అసలేం జరుగుతోంది..?

షాకింగ్ వీడియో : సముద్రగర్భంలో అసలేం జరుగుతోంది..?

షాకింగ్ వీడియో తీసిన శాస్త్రవేత్త తను ఏం తీసిపోనట్లు సెల్ఫీ దిగింది. 

షాకింగ్ వీడియో : సముద్రగర్భంలో అసలేం జరుగుతోంది..?

షాకింగ్ వీడియో : సముద్రగర్భంలో అసలేం జరుగుతోంది..?

వాటి మధ్యలో దూసుకుపోతున్న ఓ సముద్ర జీవి 

షాకింగ్ వీడియో : సముద్రగర్భంలో అసలేం జరుగుతోంది..?

ఇప్పుడు గుంపులుగా ఏర్పడ్డ పీతలు.. ముందుముందు మనుషులతో పోరాటానికి దిగితే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోండి..!

Best Mobiles in India

English summary
Here Write scientists capture video of giant spider crab aggregation goes viral
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X