ఆకాశమే హద్దుగా లేచిన హర్మ్యాలు

By Hazarath
|

ఈ భవనాలు చూసిన తరువాత ఎవరికైనా ఆకాశానికి నిచ్చెన వేయనవసరం లేదు. ఈ భవనం ఎక్కితే చాలు అంతరిక్షంలోకి పోవచ్చు అనిపిస్తుంది. ఇక వీటిని తలఎత్తి చూడాలంటే సాహసం చేయాల్సిందే మరి. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనాలుగా ప్రసిద్ధి చెంది చూసేవారికి మతిపోగొడుతున్నాయి. అలాంటి ఓ 20 ఆకాశ హర్మ్యాలను మీ ముందుకు తెస్తోంది గిజ్‌బాట్. ఓ స్మార్ట్ లుక్కేయండి.

 

Read more :మరీ చిత్రం:మగాళ్లు 21 సెకన్లకే అది కావాలంటున్నారట !

విస్తుగొలుపుతూ చూపరుల మతిపోగొడుతున్నాయి

విస్తుగొలుపుతూ చూపరుల మతిపోగొడుతున్నాయి

హాంగ్ కాంగ్ లోని ఇంటర్నేషనల్ ఫైనాన్సియల్ సెంటర్ ఇది. 2003లో పూర్తయింది. దీని ఎత్తు 1362 అడుగులు 

విస్తుగొలుపుతూ చూపరుల మతిపోగొడుతున్నాయి

విస్తుగొలుపుతూ చూపరుల మతిపోగొడుతున్నాయి

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లోని ప్రిన్సస్ టవర్ ఇది. దీని ఎత్తు 1358 అడుగులు దీని నిర్మాణం 2012లో పూర్తయింది.

విస్తుగొలుపుతూ చూపరుల మతిపోగొడుతున్నాయి

విస్తుగొలుపుతూ చూపరుల మతిపోగొడుతున్నాయి

చైనాలో షాంఘై నగరంలో గల జిన్ మావో టవర్. ఇది 1999లో పూర్తయింది. దీని ఎత్తు 1380 అడుగులు  

విస్తుగొలుపుతూ చూపరుల మతిపోగొడుతున్నాయి
 

విస్తుగొలుపుతూ చూపరుల మతిపోగొడుతున్నాయి

యునైటైడ్ స్టేట్స్ లోని చికాగో నగరంలో గల ట్రంప్ ఇంటర్నేషనల్ హోటల్ ఇది. దీని ఎత్తు 1389 అడుగులు. 2009లో పూర్తయింది.  

విస్తుగొలుపుతూ చూపరుల మతిపోగొడుతున్నాయి

విస్తుగొలుపుతూ చూపరుల మతిపోగొడుతున్నాయి

అమెరికాలోని న్యూయార్క్ నగరంలో గల పార్క్ అవెన్యూ హోటల్. ఎత్తు 1397 అడుగులు. 2015లో పూర్తయింది. 

విస్తుగొలుపుతూ చూపరుల మతిపోగొడుతున్నాయి

విస్తుగొలుపుతూ చూపరుల మతిపోగొడుతున్నాయి

యునైటైట్ ఎమిరేట్స్ లోని దుబాయ్ లో గల మరినా టవర్ ఇది. దీని ఎత్తు 1399 అడుగులు. 2016లో పూర్తయింది. 

విస్తుగొలుపుతూ చూపరుల మతిపోగొడుతున్నాయి

విస్తుగొలుపుతూ చూపరుల మతిపోగొడుతున్నాయి

చైనాలోని వుహానా నగరంలో గల వుహానా సెంటర్ .దీని ఎత్తు 1437 అడుగులు. ఇది 2016లో పూర్తయింది. 

విస్తుగొలుపుతూ చూపరుల మతిపోగొడుతున్నాయి

విస్తుగొలుపుతూ చూపరుల మతిపోగొడుతున్నాయి

చైనాలోని జువాన్ జూ వెస్ట్ టవర్. దీని ఎత్తు 1435 అడుగులు. 2010లో పూర్తయింది. 

విస్తుగొలుపుతూ చూపరుల మతిపోగొడుతున్నాయి

విస్తుగొలుపుతూ చూపరుల మతిపోగొడుతున్నాయి

చైనాలోని షెంజాన్ లో గల కెకె టవర్. దీన్నే కింగ్ కే అని పిలుస్తారు. దీని ఎత్తు 1449 అడుగులు. ఇది 2011లో పూర్తయింది. 

విస్తుగొలుపుతూ చూపరుల మతిపోగొడుతున్నాయి

విస్తుగొలుపుతూ చూపరుల మతిపోగొడుతున్నాయి

అమెరికాలోని చికాగో నగరంలో గల విల్లీస్ టవర్. దీన్నే ఇంతకుముందు సియర్స్ టవర్స్ అని కూడా పిలుస్తారు. దీని ఎత్తు 1451 అడుగులు. 1973లో పూర్తయింది. 

విస్తుగొలుపుతూ చూపరుల మతిపోగొడుతున్నాయి

విస్తుగొలుపుతూ చూపరుల మతిపోగొడుతున్నాయి

చైనాలోని జియాంగ్ షూ నగరంలో గల జిఫెంగ్ టవర్. దీన్నే ఇంతకుముందు నాన్ జింగ్ గ్రీన్ లాండ్ టవర్ అని పిలుస్తారు. దీని ఎత్తు 1476 అడుగులు. 2010లో పూర్తయింది. 

విస్తుగొలుపుతూ చూపరుల మతిపోగొడుతున్నాయి

విస్తుగొలుపుతూ చూపరుల మతిపోగొడుతున్నాయి

మలేషియాలోని కౌలాలంపూర్ లో గల పెట్రోనాస్ ట్విన్ టవర్స్. వీటి ఎత్తు 1483 అడుగులు. నిర్మాణం 2009లో పూర్తయింది. 

విస్తుగొలుపుతూ చూపరుల మతిపోగొడుతున్నాయి

విస్తుగొలుపుతూ చూపరుల మతిపోగొడుతున్నాయి

చైనాలోని ఇంటర్నేషనల్ కామర్స్ సెంటర్ . దీని ఎత్తు 1588 అడుగులు. నిర్మాణం 2010లో పూర్తయింది. 

విస్తుగొలుపుతూ చూపరుల మతిపోగొడుతున్నాయి

విస్తుగొలుపుతూ చూపరుల మతిపోగొడుతున్నాయి

తైవాన్ లో గల తైపై టవర్. దీని ఎత్తు 1671 అడుగులు. నిర్మాణం 2004లో పూర్తయింది. 

విస్తుగొలుపుతూ చూపరుల మతిపోగొడుతున్నాయి

విస్తుగొలుపుతూ చూపరుల మతిపోగొడుతున్నాయి

న్యూయార్క్ లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్. దీని ఎత్తు 1776 అడుగులు. నిర్మాణం 2013లో పూర్తయింది. 

విస్తుగొలుపుతూ చూపరుల మతిపోగొడుతున్నాయి

విస్తుగొలుపుతూ చూపరుల మతిపోగొడుతున్నాయి

చైనాలోని పింగ్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ సెంటర్. దీని ఎత్తు 1965 అడుగులు. దీని నిర్మాణం 2016లో పూర్తయింది 

విస్తుగొలుపుతూ చూపరుల మతిపోగొడుతున్నాయి

విస్తుగొలుపుతూ చూపరుల మతిపోగొడుతున్నాయి

సౌదీ అరేబియా లోని లోని మక్కా రాయల్ టవర్.దీని ఎత్తు 1971 అడుగులు. నిర్మాణం 2012లో పూర్తయింది.

విస్తుగొలుపుతూ చూపరుల మతిపోగొడుతున్నాయి

విస్తుగొలుపుతూ చూపరుల మతిపోగొడుతున్నాయి

చైనాలోని షాంఘై టవర్. దీని ఎత్తు 2073 అడుగులు. నిర్మాణం 2015లో పూర్తయింది. 

విస్తుగొలుపుతూ చూపరుల మతిపోగొడుతున్నాయి

విస్తుగొలుపుతూ చూపరుల మతిపోగొడుతున్నాయి

అల్ హమారా టవర్ కువైట్ సిటీ. దీని ఎత్తు 1354 అడుగులు. నిర్మాణం 2011లో పూర్తయింది. 

విస్తుగొలుపుతూ చూపరుల మతిపోగొడుతున్నాయి

విస్తుగొలుపుతూ చూపరుల మతిపోగొడుతున్నాయి

ఇరాక్ లోని ది బ్రైడ్ ఇన్ బాసర టవర్. దీని ఎత్తు 3779 అడుగులు. నిర్మాణం ఇంకా పూర్తిగా తెలియిదు

విస్తుగొలుపుతూ చూపరుల మతిపోగొడుతున్నాయి

విస్తుగొలుపుతూ చూపరుల మతిపోగొడుతున్నాయి

దుబాయ్ లోని బుర్జ్ ఖలిపా టవర్ . దీని ఎత్తు 2716 అడుగులు. నిర్మాణం 2010లో పూర్తయింది. 

విస్తుగొలుపుతూ చూపరుల మతిపోగొడుతున్నాయి

విస్తుగొలుపుతూ చూపరుల మతిపోగొడుతున్నాయి

సౌదీ అరేబియాలోని జెద్దా టవర్. దీన్నే ఇంతకుముందు కింగ్ డమ్ టవర్ అని పిలిచేవారు. దీని ఎత్తు3307అడుగులు. దీని నిర్మాణం 2020లో పూర్తవుతుందని అంచనా 

Best Mobiles in India

English summary
Here Write Stunning photos of the 20 tallest buildings in the world

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X